కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ranbir Kapoor Animal Movie

ట్యాగ్ · 13 కథనాలు

ranbir kapoor animal movie streaming now on netflix
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్

సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన వయోలెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ మూవీ. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమాా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. ఈసినిమాలో మరోసారి తన సత్తా చూపించాడు సందీప్ వంగా. ఈసినిమాను సందీప్ తీసిన విధానం అలానే ఇక ఈ రణబీర్, బాబీ డియోల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
animal movie interesting elements
సినిమా వార్తలు

యానిమల్ సినిమా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నహీరోయిన్ గా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఇంకా ఒక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

TFN Adminవాట్సాప్
animal first day collections
బాక్సాఫీస్

యానిమల్ కు 100కోట్ల ఓపెనింగ్స్

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా యానిమల్.ఈసినిమా మ్యాడ్ క్రేజ్ సొంతం చేసుకుంటుంది. ఇంతకుముందుసందీప్-రణబీర్ కాంబో లో వచ్చిన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ హిందీలో సెన్సేషన్ సృష్టించింది దాంతో సహజంగానే యానిమల్ కు అనౌన్స్ మెంట్ దగ్గరి నుండే హైప్ క్రీయేట్ అయ్యింది.ఆ తరువాత టీజర్ ఆ హైప్ ను ఇంకొంచెం పెంచేసింది అయితే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మాత్రం ఊహించని బజ్ ను తీసుకొచ్చింది.కేవలం హిందీ లోనే కాదు తెలుగులోనూ అదే హైప్ కొనసాగుతుంది.పేరుకే బాలీవుడ్ సినిమా కానీ తెలుగులో ఓ పెద్ద హీరో సినిమా వస్తుంటే ఎంతటి హైప్ ఉంటుందో అలా వుంది…

Mahender Reddyవాట్సాప్
Ranbir Kapoor Wants to be Him Adopted by Telugu States
సినిమా వార్తలు

తెలుగు రాష్ట్రాలు నన్ను దత్తత తీసుకోవాలని కోరుతున్నా - రణ్‌బీర్ కపూర్

బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'యానిమల్' ప్రమోషనల్ కంటెంట్ తో సెన్సేషన్ సృష్టించింది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది. 'యానిమల్'లో ర‌ణ్‌బీర్ కు జోడిగా ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్‍గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‍లో ప్రెస్ మీట్ నిర్వహించింది.

Srikanth Mవాట్సాప్
1 lakh tickets sold for animal in advance
సినిమా వార్తలు

యానిమల్ అప్పుడే లక్ష టికెట్లు సోల్డ్

ట్రైలర్ తో ఒక్కసారిగా ఎక్కడాలేని బజ్ తెచ్చుకుంది యానిమల్.రణబీర్ కపూర్ హీరోగా నటించగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేశాడు.ఈసినిమాకు హిందీలో ఎంత క్రేజ్ వుందో తెలుగులో కూడా అంతే హైప్ వచ్చింది.ఈరోజు ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగనుంది.దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబుతోపాటు స్టార్ డైరెక్టర్ రాజమౌళి అతిథిలుగా రానున్నారు దాంతో సినిమాకున్న క్రేజ్ మరింత పెరిగింది.వీరిద్దరు సినిమా గురించి ఏం మాట్లాడుతారని ఆసక్తిగా మారింది.

Mahender Reddyవాట్సాప్
ranbir kapoor animal movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

యానిమల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నిజానికి ఈసినిమాను ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ చేద్దామని అనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. డిసెంబర్ లో ఈసినిమాను రిలీజ్ చేేయనున్నారు. ప్రస్తుతం అయితే రిలీజ్ దిశగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో పడ్డారు.

TFN Adminవాట్సాప్
sandeep vanga animal movie new release fixed
రిలీజ్ అప్‌డేట్

అందుకే యానిమల్ వాయిదా- కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ వంగా. ఇక ఈసినిమా తరువాత హిందీలో కూడా అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. అక్కడ కూడా ఆసినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టుకుంది. ఆ సినిమా తరువాత అక్కడే బాలీవుడ్ లోనే రణ్ బీర్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు సందీప్. యానిమల్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
rashmika mandanna wraps up animal movie shoot
షూటింగ్ అప్‌డేట్

యానిమల్ షూటింగ్ కంప్లీట్ చేసిన రష్మిక

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. తను నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ లలో పుష్ప.. ది రూల్ ఇంకా బాలీవుడ్ లో యానిమల్ సినిమాలు ఉన్నాయి. రెండు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయ. అయితే వీటిలో యానిమల్ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది రష్మిక. సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా యానిమల్ సినిమా వస్తుంది. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఇప్పటి వరకూ లవర్ బాయ్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించిన రణ్‌బీర్ కపూర్ ఈసినిమాలో మాత్రం తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. రీసెంట్ గానే ఈసినిమా నుండి ప్రీ టీజర్ ను రిలీజ్ చేయగా ప్రీ…

TFN Adminవాట్సాప్
ranbir kapoor animal movie pre teaser release time fixed
ట్రైలర్ & టీజర్

యానిమల్ ప్రీ టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి రణ్ బీర్ పోస్టర్లను రిలీజ్ చేయగా అవి ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా టీజర్ ను జూన్ 16వ తేదీన రిలీజ్ చేయనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ప్రీ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. దీనికి టైమ్ కూడా ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. జూన్ 11వ తేదీన ఉదయం 11 గంటల…

TFN Adminవాట్సాప్
crazy update on ranbir kapoors animal movie
ట్రైలర్ & టీజర్

యానిమల్ టీజర్ అప్పుడే?

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ వంగా. ఇక ఈసినిమా తరువాత హిందీలో కూడా అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. అక్కడ కూడా ఆసినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టుకుంది. ఆ సినిమా తరువాత అక్కడే బాలీవుడ్ లోనే రణ్ బీర్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు సందీప్. యానిమల్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
ranbir kapoor shocking comments on bollywood
సినిమా వార్తలు

బాలీవుడ్ లో లోపంపై రణబీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బాలీవుడ్ రేంజ్ ఎక్కువగా ఉండేది.. ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్ ఇలా మిగిలిన ఇండస్ట్రీలు వచ్చేవి. కానీ ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ బాగా తగ్గిపోయింది. చాలాా గ్యాప్ తరువాత షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది అంతే.. అంతకుముందు అన్నీ వరుస ఫ్లాప్స్ తో మార్కెట్ స్థాయి బాగా పడిపోయింది. మరోవైపు సౌత్ సినిమా స్థాయి మాత్రం పెరిగిపోతుంది. యంగ్ టాలెంట్, డిఫరెంట్ కథలు, జోనర్స్ తో సౌత్ మాత్రం తమ మార్కెట్ స్థాయిని అంతర్జాతీయంగా పెంచేసుకుంది. ఇక ఇప్పటికే బాలీవుడ్ కి ఈపరిస్థితి రావడంపై ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలే పలు వ్యాఖ్యాలు చేశారు.

TFN Adminవాట్సాప్
Ranbir Kapoor About Animal Movie,Ranbir Kapoor Says Animal Shook Him Up As An Actor,Ranbir Kapoor And Sandeep Reddy Vanga,Ranbir Kapoor And Sandeep Reddy Vanga Movie,Sandeep Reddy Vanga,Ranbir Kapoor,Ranbir Kapoor Movies,Ranbir Kapoor New Movie,Ranbi
సినిమా వార్తలు

యానిమల్ కథ నన్ను కదిలించింది

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ వంగా. ఇక ఈసినిమా తరువాత హిందీలో కూడా అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. అక్కడ కూడా ఆసినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టుకుంది. ఆ సినిమా తరువాత అక్కడే బాలీవుడ్ లోనే రణ్ బీర్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు సందీప్. యానిమల్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
Ranbir Kapoor Animal Movie Shoot Started,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sandeep Reddy Vanga,Director Sandeep Reddy Vanga,Ranbir Kapoor Movie Updates,Ranbir Kapoor Latest
షూటింగ్ అప్‌డేట్

రణ్బీర్ కపూర్-రష్మిక 'యానిమల్' షూటింగ్ ప్రారంభం..!

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ వంగా. ఇక ఈసినిమా తరువాత హిందీలో కూడా అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. అక్కడ కూడా ఆసినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టుకుంది. ఆ సినిమా తరువాత అక్కడే బాలీవుడ్ లోనే రణ్ బీర్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు సందీప్. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు కూడా. యానిమల్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్

షేర్