యానిమల్ కథ నన్ను కదిలించింది

Ranbir Kapoor About Animal Movie,Ranbir Kapoor Says Animal Shook Him Up As An Actor,Ranbir Kapoor And Sandeep Reddy Vanga,Ranbir Kapoor And Sandeep Reddy Vanga Movie,Sandeep Reddy Vanga,Ranbir Kapoor,Ranbir Kapoor Movies,Ranbir Kapoor New Movie,Ranbir Kapoor Latest Movie,Ranbir Kapoor Latest News,Ranbir Kapoor Animal,Ranbir Kapoor Animal Movie,Ranbir Kapoor About Animal,Ranbir Kapoor Talks About Animal,Ranbir Kapoor Talks About Animal Movie,Ranbir Kapoor Interview,Ranbir Kapoor Latest Interview,Ranbir Kapoor New Interview,Ranbir Kapoor Interview About Animal Movie,Animal,Animal Movie,Animal Movie Updates

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ వంగా. ఇక ఈసినిమా తరువాత హిందీలో కూడా అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. అక్కడ కూడా ఆసినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టుకుంది. ఆ సినిమా తరువాత అక్కడే బాలీవుడ్ లోనే రణ్ బీర్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు సందీప్.  యానిమల్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రణ్ బీర్ ఈసినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా కథ నటుడిగా తనను కదిలించిందని, నటుడిగా తాను ఇటువంటి పాత్ర ఎప్పుడూ చేయలేదని రణబీర్ అన్నారు. యానిమల్‌లో తాను పోషించే పాత్రలో గ్రే షేడ్స్ ఉన్నాయని.. ఒక నటుడికి యానిమల్ లాంటి సినిమాలు చాలా అవసరమని, దీని వల్ల కెరీర్ పరంగా సరికొత్తగా ప్రయత్నించి మరింత ముందుకు దూసుకెళ్లే అవమాశం ఉందని ఆయన తెలిపారు.

కాగా ఈసినిమాలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్​కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాను ఆగష్ట్ 11, 2023 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.. మరి అనుకున్న డేట్ కే రిలీజ్ చేస్తారా?లేదా?అన్నది చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =