
ట్యాగ్ · 39 కథనాలు · పేజీ 2


రాజ్ తరుణ్ "అనుభవించు రాజా "

'స్టాండప్ రాహుల్' టీజర్ రిలీజ్
రాజ్ తరుణ్ 'పవర్ ప్లే' ట్రైలర్ రిలీజ్
మరో సినిమాకు రెడీ అయిన రాజ్ తరుణ్

'ఒరేయ్ బుజ్జిగా' జ్యూక్ బాక్స్ రిలీజ్
బాలీవుడ్ రీమేక్ మూవీ లో రాజ్ తరుణ్
స్టాండప్ కమెడీయన్గా రాజ్ తరుణ్?

లేట్ అయినా థియేటర్ లో మాత్రమే రిలీజ్ చేస్తాం..!
'ఒరేయ్ బుజ్జిగా' - ఈ మాయ పేరేమిటో సాంగ్ టీజర్ రిలీజ్

"ఒరేయ్ బుజ్జిగా" మూవీ మొబైల్ పబ్లిసిటీ

"ఒరేయ్ బుజ్జిగా" మూవీ టీజర్ రిలీజ్ డేట్
'ఒరేయ్ బుజ్జిగా' నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

"ఒరేయ్ బుజ్జిగా.." మూవీ రిలీజ్ డేట్

'అనుభవించు రాజా' ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు కానీ సరైన హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయితే ఇటీవలే పవర్ ప్లే తో కాస్త ఓ డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు "మూవీ ఫేమ్ శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనుభవించు రాజా. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావస్తుంద. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్లుక్ని నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వెనుక గుడి గోపురం.. ఒక పక్క డబ్బు.. మరో పక్క హీరో చేతిలో కోడితో ఉన్న ఈ పోస్టర్…

రాజ్ తరుణ్ "అనుభవించు రాజా "
సక్సెస్ ఫుల్ "ఉయ్యాల జంపాల" మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన రాజ్ తరుణ్ పలు సూపర్ హిట్ మూవీస్ లో క్యాజువల్ డైలాగ్స్ , కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే . శాంతో మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "స్టాండ్ అప్ రాహుల్ "మూవీ ఆగస్ట్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ లో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "డ్రీమ్ గర్ల్ "మూవీ తెలుగు రీమేక్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఒక మూవీకి రాజ్ తరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'స్టాండప్ రాహుల్' టీజర్ రిలీజ్
మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్, వర్షా బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘స్టాండప్ రాహుల్’. ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రానా చేతులమీదుగా ఈటీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తాజాగా విడుదల చేసిన టీజర్ లో మాత్రం కేవలం రాజ్ తరుణ్ వర్షన్ మాత్రమే చూపించారు. ఎదుటి వాళ్ళను నవ్వించడానికి అతను పడే కష్టాన్ని చూపించారు. ‘వెన్నెల’ కిశోర్ వేసే పంచ్ డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక టీజర్ ను బట్టి జీవితంలో దేనికోసమూ ఖచ్చితంగా నిలబడని ఓ వ్యక్తి అతను నిజమైన ప్రేమలో పడితే.. ఆ అమ్మాయి కోసం తన తల్లిదండ్రుల కోసం…

'స్టాండప్ రాహుల్'.. వర్ష ఫస్ట్ లుక్ రిలీజ్
మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న సినిమా `స్టాండప్ రాహుల్`. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమాలో రాజ్ తరుణ్ స్టాండప్ కమెడియన్ గా నటిస్తుండగా.. ఇప్పటికే తనకు సంబంధించిన లుక్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న వర్షకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. వర్షా కూడా రాజ్తరుణ్ లాగా శ్రేయా రావు అనే స్టాండప్ కమెడియన్ రోల్ చేస్తుంది. డిఫరెంట్ ఇమేజెస్తో ఉన్న వర్షబొల్లమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

‘స్టాండప్ రాహుల్’ స్పెషల్ పోస్టర్ రిలీజ్
గత కొద్ది కాలంగా ఒకే రకమైన సిినిమాలు చేస్తున్న రాజ్ తరుణ్.. ఇప్పుడు కాస్త విభిన్నమైన సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఇటీవలే పవర్ ప్లే అనే సినిమాతో అలరించాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రలో వస్తున్నాడు. మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న సినిమా `స్టాండప్ రాహుల్`. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్లుక్ కు దానితో పాటు రాజ్ తరుణ్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈరోజు హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు…
రాజ్ తరుణ్ 'పవర్ ప్లే' ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురు చూసే హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. రీసెంట్గా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవ్వగా ఈ సినిమాకు కూడా మిశ్రమ ఫలితమే దక్కింది. . రాధామోహన్ నిర్మించగా, మాళవికానాయర్ కథానాయికగా నటించింది.
మరో సినిమాకు రెడీ అయిన రాజ్ తరుణ్
టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురు చూసే హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. రీసెంట్గా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవ్వగా ఈ సినిమాకు కూడా మిశ్రమ ఫలితమే దక్కింది. . రాధామోహన్ నిర్మించగా, మాళవికానాయర్ కథానాయికగా నటించింది.

'ఒరేయ్ బుజ్జిగా' జ్యూక్ బాక్స్ రిలీజ్
విజయ్కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చి లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల రిలీజ్ సినిమాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్స్ కూడా ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. ఇక ఇప్పుడు మళ్లీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ఒక్కో పాటను విడుదల చేస్తూ ప్రమోషన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా జ్యూక్ బాక్స్ ద్వారా అన్ని పాటలను విడుదలచేసింది చిత్రయూనిట్.
బాలీవుడ్ రీమేక్ మూవీ లో రాజ్ తరుణ్
సక్సెస్ ఫుల్ "ఉయ్యాలా జంపాలా " మూవీ తో రాజ్ తరుణ్ టాలీవుడ్ కు ఎంటర్ అయ్యి "సినిమా చూపిస్త మామ" , "కుమారి 21 F" , "కిట్టు ఉన్నాడు జాగ్రత్త ", "అంధగాడు", "రాజుగాడు" వంటి కామెడీ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన "ఒరేయ్ బుజ్జిగా " మూవీ కరోనా మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడింది.
స్టాండప్ కమెడీయన్గా రాజ్ తరుణ్?
యువ కథానాయకుడు రాజ్ తరుణ్ తాజా చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’ ఉగాదికి విడుదల కావాల్సింది. అయితే, కరోనా కారణంగా వాయిదా పడింది. లాక్ డౌన్ అనంతరం ఈ సినిమా థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది. ఈ లోపే.. రాజ్ తరుణ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. నూతన దర్శకుడు సంతోష్ మోహన్ వీరంకి తెరకెక్కించబోతున్న ఈ సినిమాని నందకుమార్ నిర్మించనున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని.. లాక్ డౌన్ అనంతరం సెట్స్ పైకి తీసుకువెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

లేట్ అయినా థియేటర్ లో మాత్రమే రిలీజ్ చేస్తాం..!
లాక్ డౌన్ కారణంగా ఎన్నో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీనితో రిలీజ్ కాకుండా ఆగిపోయిన సినిమాలను కూడా ఆన్ లైన్ లోనే రిలీజ్ చేస్తారని ఇప్పటికే వార్తలు అందుకున్నాయి. ఇక ఈ వార్తలపై ఇప్పటికే పలు సినిమా దర్శక నిర్మాతలు స్పందించి అలాంటిది ఏం లేదు థియేటర్స్ లోనే సినిమాను రిలీజ్ చేస్తాం అని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో డైరెక్టర్ కూడా తమ సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని చెబుతున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. ఒరేయ్ బుజ్జిగా డైరెక్టర్ విజయ్ కుమార్.

'ఒరేయ్ బుజ్జిగా' - భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో
విజయ్కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానున్న నేపథ్యంలో... ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, టీజర్ ను రిలీజ్ చేశారు.
'ఒరేయ్ బుజ్జిగా' - ఈ మాయ పేరేమిటో సాంగ్ టీజర్ రిలీజ్
విజయ్కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానున్న నేపథ్యంలో... ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్, ఇటీవలే మొదటి పాట .. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున, మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా టీజర్ ను కూడా రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో…

"ఒరేయ్ బుజ్జిగా" మూవీ మొబైల్ పబ్లిసిటీ
శ్రీమతి లక్ష్మీరాధామోహన్ సమర్పణలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "ఒరేయ్ బుజ్జిగా" మూవీ ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. హెబ్బా పటేల్, వాణి విశ్వనాధ్, నరేష్, పోసాని, సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

"ఒరేయ్ బుజ్జిగా" మూవీ టీజర్ రిలీజ్ డేట్
సూపర్ హిట్ మూవీస్ "గుండె జారి గల్లంతయ్యిందే", "ఒక లైలా కోసం "ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ , మాళవిక నాయర్ జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఒరేయ్ బుజ్జిగా" మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక కీలక పాత్రలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
ఒరేయ్ బుజ్జిగా 'కురిసెన.. కురిసెన' పాట రిలీజ్
విజయ్కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానున్న నేపథ్యంలో... ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున, మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ పాటకు కె.కె. సాహిత్యం…
'ఒరేయ్ బుజ్జిగా' నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
విజయ్కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ చేయనున్నారు. ఇక రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేదు కాబట్టి ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు చిత్ర బృందం.దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

"ఒరేయ్ బుజ్జిగా.." మూవీ రిలీజ్ డేట్
సూపర్ హిట్ "గుండె జారి గల్లంతయ్యిందే"," ఒక లైలా కోసం" మూవీస్ ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఒరేయ్ బుజ్జిగా.." మూవీ ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

"ఒరేయ్ బుజ్జిగా .." మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
లక్ష్మీ రాధా మోహన్ సమర్పణ లో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఒరేయ్ బుజ్జిగా .." మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్, నరేష్ , పోసాని, అనీష్ కురువిల్లా , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు.