రాజ్ తరుణ్ ‘పవర్ ప్లే’ ట్రైలర్ రిలీజ్

Raj Tarun Intriguing Political Thriller Power Play Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Power Play Telugu Movie Trailer,Power Play Telugu Movie,Power Play Trailer,Raj Tarun,Hemal,Poorna,Power Play,Power Play Telugu Movie Trailer,Power Play,Power Play Movie,Power Play Movie Telugu Trailer,Power Play 2021 Telugu Movie,Latest Telugu Trailers 2021,Raj Tarun Power Play,Konda Vijay Kumar,Power Play Telugu Movie Theatrical Trailer,Power Play Theatrical Trailer,Power Play Movie Trailer,Power Play Trailer,Raj Tarun Power Play Trailer,Power Play Trailer Out,Power Play Movie Trailer Released,Power Play Movie Theatrical Trailer,Raj Tarun Power Play Movie Trailer,#PowerPlayTrailer

టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురు చూసే హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. రీసెంట్‌గా విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవ్వగా ఈ సినిమాకు కూడా మిశ్రమ ఫలితమే దక్కింది. . రాధామోహన్‌ నిర్మించగా, మాళవికానాయర్‌ కథానాయికగా నటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మళ్లీ ఇప్పుడు ఇదే డైరెక్టర్ తో పవర్ ప్లే సినిమా చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఇక ట్రైలర్ చూస్తుంటే పూర్తి సస్పెన్స్ గా ఈసినిమా ఉంటబోతుందని అర్థమైంది. సామాన్యుడైన హీరో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చిక్కుకొని వాటి నుంచి ఎలా బయట పడ్డాడు, తనపై వచ్చిన ఆరోపణలను ఎలా ఎదుర్కొన్నాడన్నది కథ. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలు పెంచుతుంది.

కాగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతన్న ఈ సినిమాలో హేమల్‌ హీరోయిన్ గా నటిస్తుంది.నటి పూర్ణ ఒక కీలకపాత్రలో నటిస్తుంది. సురేష్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈసినిమా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 1 =