“ఒరేయ్ బుజ్జిగా ..” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Raj Tarun Orey Bujjiga Movie First Look Is Out

లక్ష్మీ రాధా మోహన్ సమర్పణ లో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “ఒరేయ్ బుజ్జిగా ..” మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్, నరేష్ , పోసాని, అనీష్ కురువిల్లా , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“ఒరేయ్ బుజ్జిగా ..” మూవీ కి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సూపర్ హిట్ “గుండె జారి గల్లంతయ్యిందే “, “ఒక లైలా కోసం” మూవీస్ కి దర్శకత్వం వహించిన విజయ్ కుమార్ 5 సంవత్సరాల తరువాత “ఒరేయ్ బుజ్జిగా ..” మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ తరుణ్ హీరో గా నటించిన కొన్ని మూవీస్ కు ప్రేక్షకాదరణ లభించలేదు. దర్శకుడు, హీరోల సినీ కెరీర్ కు ఈ మూవీ సక్సెస్ చాలా అవసరం. ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ తో ప్రీ లుక్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఈ రోజు “ఒరేయ్ బుజ్జిగా ..” మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని కలిగించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 5 =