సక్సెస్ ఫుల్ “ఉయ్యాల జంపాల” మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన రాజ్ తరుణ్ పలు సూపర్ హిట్ మూవీస్ లో క్యాజువల్ డైలాగ్స్ , కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే . శాంతో మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “స్టాండ్ అప్ రాహుల్ “మూవీ ఆగస్ట్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ లో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “డ్రీమ్ గర్ల్ “మూవీ తెలుగు రీమేక్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఒక మూవీకి రాజ్ తరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై “సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు “మూవీ ఫేమ్ శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. కషిష్ ఖాన్ కథానాయిక. ఈ మూవీ కి టైటిల్ గా “అనుభవించు రాజా ” ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. టైటిల్ క్యాచీ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: