‘స్టాండప్ రాహుల్’.. వర్ష ఫస్ట్ లుక్ రిలీజ్

Actress Varsha Bollamma First Look From Standup Rahul Movie Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Varsha Bollamma,Actress Varsha Bollamma,Varsha Bollamma New Movie,Varsha Bollamma Latest Movie,Varsha Bollamma Movies,Stand Up Rahul,Stand Up Rahul Movie,Stand Up Rahul Telugu Movie,Varsha Bollamma’s Character Look From Stand Up Rahul,Stand Up Rahul 1st Look,Raj Tarun In Stand Up,Varsha Bollamma’s Stand Up Rahul First Look,Varsha Bollamma Character Look,Varsha Bollamma Stand Up Rahul Character Look,Sreya Rao,Sreya Rao In Stand Up Rahul,Varsha Bollamma In Stand Up Rahul,Raj Tarun,Raj Tarun Movies,Raj Tarun New Movie,Stand Up Rahul Movie Updates,Stand Up Rahul Varsha Bollamma’s Character Look,Varsha Bollamma As Dream Girl Sreya Rao Face In Stand Up Rahul,Varsha Bollamma As Sreya Rao,Varsha Bollamma’s Look From Stand Up Rahul,Varsha Bollamma Look From Stand Up Rahul Movie,Varsha Bollamma Look,Varsha Bollamma New Look From Stand Up Rahul,Varsha Bollamma Sreya Rao Look From Stand Up Rahul,Stand Up Rahul First Look,Raj Tarun Varsha Bollamma Movie,Varsha Bollamma’s Character Look Out From Stand Up Rahul,#StandUpRahul

మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న సినిమా `స్టాండ‌ప్ రాహుల్‌`. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమాలో రాజ్ తరుణ్ స్టాండప్ కమెడియన్ గా నటిస్తుండగా.. ఇప్పటికే తనకు సంబంధించిన లుక్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న వర్షకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. వర్షా కూడా రాజ్‌త‌రుణ్ లాగా శ్రేయా రావు అనే స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌ రోల్ చేస్తుంది. డిఫ‌రెంట్ ఇమేజెస్‌తో ఉన్న వ‌ర్ష‌బొల్ల‌మ్మ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ ప‌తాకాల‌పై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో వెన్నెల‌కిషోర్‌, ముర‌ళిశ‌ర్మ‌, ఇంద్ర‌జ‌, దేవీ ప్ర‌సాద్ మ‌రియు మ‌ధురిమ ఇతర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్ర‌ఫి అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =