
ట్యాగ్ · 15 కథనాలు


రాజ్ తరుణ్ భలే ఉన్నాడే.. రిలీజ్ డేట్ ఫిక్స్

'అనుభవించు రాజా' ట్రైలర్ రిలీజ్

"అనుభవించు రాజా " మూవీ రిలీజ్ డేట్

మినీ మల్టీస్టారర్ "మాస్ మహారాజు" ప్రారంభం

రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' టీజర్ రిలీజ్

'అనుభవించు రాజా' టీజర్ రిలీజ్ చేయనున్న చరణ్

రాజ్ తరుణ్ "అనుభవించు రాజా "

'స్టాండప్ రాహుల్' టీజర్ రిలీజ్

రాజ్ తరుణ్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో ఓ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ మేకర్స్ ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

రాజ్ తరుణ్ భలే ఉన్నాడే.. రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ 'భలే ఉన్నాడే'. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్పై ఎన్వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

రాజ్ తరుణ్ 'స్టాండప్ రాహుల్' రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు ఇష్టపడేవారికి, రాజ్ తరుణ్ ఫ్యాన్స్ కు ఈసినిమా నచ్చుతుంది.

"అనుభవించురాజా " ఫన్ ఎంటర్ టైనర్ మూవీ- కాశిష్ ఖాన్
అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్పీ బ్యానర్స్ పై శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ , కాశిష్ ఖాన్ జంటగా పేకాట కోడిపందాల నేపథ్యంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అనుభవించు రాజా ” మూవీ నవంబర్ 26 వ తేదీ రిలీజ్ కానుంది. పోసాని , అజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపీసుందర్ సంగీతం అందించారు. పక్కా గోదావరి స్లాంగ్ లో రాజ్ తరుణ్ పలికే డైలాగ్స్, ఆయన గెటప్ సినిమాకి హైలైట్ కాబోతున్నాయి.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'అనుభవించు రాజా' ట్రైలర్ రిలీజ్
శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న సినిమా అనుభవించు రాజా. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా మంచి కామెడీ ఎంటర్ టైనర్ తో తెరకెక్కిస్తున్నట్టు అర్థమవడంతో పాటు సినిమాపై అంచనాలు పెరిగాయి.

"అనుభవించు రాజా " మూవీ రిలీజ్ డేట్
అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్పీ బ్యానర్స్ పై శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ , కషిష్ ఖాన్ జంటగా పేకాట కోడిపందాల నేపథ్యంలో కామెడీ ఎంటర్ టైనర్ "అనుభవించు రాజా " మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. పోసాని , అజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపీసుందర్ సంగీతం అందించారు. పక్కా గోదావరి స్లాంగ్ లో రాజ్ తరుణ్ పలికే డైలాగ్స్, ఆయన గెటప్ సినిమాకి హైలైట్ కాబోతున్నాయి.

మినీ మల్టీస్టారర్ "మాస్ మహారాజు" ప్రారంభం
సూపర్ హిట్ "ఉయ్యాల జంపాల" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాజ్ తరుణ్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. రాజ్ తరుణ్ ప్రస్తుతం "స్టాండ్ అప్ రాహుల్", "అనుభవించు రాజా "మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. హీరో రాజ్ తరుణ్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీబ్యానర్ పై సి.హెచ్. సుధీర్ రాజు దర్శకత్వంలో రాజ్ తరుణ్, సందీప్ మాధవ్, సిమ్రత్ కౌర్, సంపద హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మినీ మల్టీస్టారర్ "మాస్ మహారాజు"మూవీ పూజా కార్యక్రమాలు ఆదివారం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో జరిగాయి. తొలి ముహూర్తపు సన్నివేశానికి హీరో…

రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' టీజర్ రిలీజ్
‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రాజ్ తరుణ్.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతరువాత చాలా సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాలు విజయాలు అందించినా చాలా సినిమాలు పరాజయాన్నే అందించాయి. ఇక గత కొంతకాలంగా సరైన హిట్ లేని రాజ్ తరుణ్ ఈ సారి ఎలాగైన మంచి సక్సెస్ అందుకోవాలని ఎదురుచూస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఈసారి డిఫరెంట్ కథలతో వస్తున్నాడు. అందులో ఒకటి అనుభవించు రాజా సినిమా ఒకటి.

'అనుభవించు రాజా' టీజర్ రిలీజ్ చేయనున్న చరణ్
సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు "మూవీ ఫేమ్ శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనుభవించు రాజా. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తికావస్తుండగా మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక ఇటీవలే ఈసినిమా నుండి రాజ్ తరుణ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

'అనుభవించు రాజా' ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు కానీ సరైన హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అయితే ఇటీవలే పవర్ ప్లే తో కాస్త ఓ డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు "మూవీ ఫేమ్ శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనుభవించు రాజా. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావస్తుంద. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్లుక్ని నాగార్జున చేతుల మీదుగా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వెనుక గుడి గోపురం.. ఒక పక్క డబ్బు.. మరో పక్క హీరో చేతిలో కోడితో ఉన్న ఈ పోస్టర్…

రాజ్ తరుణ్ "అనుభవించు రాజా "
సక్సెస్ ఫుల్ "ఉయ్యాల జంపాల" మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన రాజ్ తరుణ్ పలు సూపర్ హిట్ మూవీస్ లో క్యాజువల్ డైలాగ్స్ , కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే . శాంతో మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "స్టాండ్ అప్ రాహుల్ "మూవీ ఆగస్ట్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ లో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "డ్రీమ్ గర్ల్ "మూవీ తెలుగు రీమేక్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఒక మూవీకి రాజ్ తరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'స్టాండప్ రాహుల్' టీజర్ రిలీజ్
మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్, వర్షా బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘స్టాండప్ రాహుల్’. ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రానా చేతులమీదుగా ఈటీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తాజాగా విడుదల చేసిన టీజర్ లో మాత్రం కేవలం రాజ్ తరుణ్ వర్షన్ మాత్రమే చూపించారు. ఎదుటి వాళ్ళను నవ్వించడానికి అతను పడే కష్టాన్ని చూపించారు. ‘వెన్నెల’ కిశోర్ వేసే పంచ్ డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక టీజర్ ను బట్టి జీవితంలో దేనికోసమూ ఖచ్చితంగా నిలబడని ఓ వ్యక్తి అతను నిజమైన ప్రేమలో పడితే.. ఆ అమ్మాయి కోసం తన తల్లిదండ్రుల కోసం…

'స్టాండప్ రాహుల్'.. వర్ష ఫస్ట్ లుక్ రిలీజ్
మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న సినిమా `స్టాండప్ రాహుల్`. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమాలో రాజ్ తరుణ్ స్టాండప్ కమెడియన్ గా నటిస్తుండగా.. ఇప్పటికే తనకు సంబంధించిన లుక్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న వర్షకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. వర్షా కూడా రాజ్తరుణ్ లాగా శ్రేయా రావు అనే స్టాండప్ కమెడియన్ రోల్ చేస్తుంది. డిఫరెంట్ ఇమేజెస్తో ఉన్న వర్షబొల్లమ్మ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

‘స్టాండప్ రాహుల్’ స్పెషల్ పోస్టర్ రిలీజ్
గత కొద్ది కాలంగా ఒకే రకమైన సిినిమాలు చేస్తున్న రాజ్ తరుణ్.. ఇప్పుడు కాస్త విభిన్నమైన సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఇటీవలే పవర్ ప్లే అనే సినిమాతో అలరించాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రలో వస్తున్నాడు. మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న సినిమా `స్టాండప్ రాహుల్`. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్లుక్ కు దానితో పాటు రాజ్ తరుణ్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈరోజు హీరో రాజ్ తరుణ్ పుట్టినరోజు…
ఒరేయ్ బుజ్జిగా 'కురిసెన.. కురిసెన' పాట రిలీజ్
విజయ్కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానున్న నేపథ్యంలో... ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున, మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ పాటకు కె.కె. సాహిత్యం…