
ట్యాగ్ · 86 కథనాలు


ప్రేమంటే సెకండ్ సింగిల్ రానుంది

ప్రేమంటే టీజర్ రిలీజ్

ప్రియదర్శి 'ప్రేమంటే' షూట్ అప్‌డేట్

సారంగపాణి జాతకం.. కామన్ మ్యాన్ స్టోరీ

హిలేరియస్‌గా సారంగపాణి జాతకం ట్రైలర్

సారంగపాణి జాతకం రిలీజ్ డేట్ మారింది

కోర్ట్ టీమ్‌తో దిల్ రాజు సెలబ్రేషన్స్

గ్రాండ్‌గా కోర్ట్ సక్సెస్ సెలబ్రేషన్స్

50కోట్ల క్లబ్ లో కోర్ట్

కోర్ట్.. 6వ రోజూ అదే జోరు

కోర్ట్ 5 డేస్ కలెక్షన్స్

సారంగపాణి జాతకం కొత్త రిలీజ్ డేట్ ఇదే..!

కోర్ట్ నాలుగో రోజు కూడా

ప్రేమంటే సెకండ్ సాంగ్ విడుదల
ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా నెక్స్ట్ వస్తున్న సినిమా ప్రేమంటే. "థ్రిల్-యు ప్రాప్తిరస్తు!" అనేది ట్యాగ్‌లైన్. రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మాణంలో రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీగా వస్తుంది.ఇందులో ఆనంది హీరోయిన్ గా నటించగా సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు.రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్ అలాగే టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ప్రేమంటే సెకండ్ సింగిల్ రానుంది
ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మాణంలో రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే చేస్తున్నాడు.ఇందులో ఆనంది హీరోయిన్ గా నటిస్తుండగా సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. "థ్రిల్-యు ప్రాప్తిరస్తు!" అనేది ట్యాగ్‌లైన్.

ఓటీటీలోకి రానున్న మిత్ర మండలి
ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం మిత్ర మండలి దీపావళికి సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.ఇక ఈసినిమా థియేటర్లలో విడుదలైన 21 రోజులకే ఓటీటీలోకి రానుంది . ఈ చిత్రం రేపటి నుండి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.

ప్రేమంటే టీజర్ రిలీజ్
స్ట్రాంగ్ కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్న ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే తో రాబోతున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యుట్ గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను ఈ రోజు లాంచ్ చేశారు.

మిత్రమండలి నచ్చకుంటే నా నెక్స్ట్ సినిమా చూడకండి -ప్రియదర్శి
మూవీ ప్రమోషన్ ఈవెంట్లలో హీరోలు, నటులు విభిన్నమైన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారడం కొత్తేమీ కాదు.తాజాగా నటుడు ప్రియదర్శి కూడా అలాంటి సంచలన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన కొత్త సినిమా మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా ప్రియదర్శి స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మిత్రమండలి సినిమా నచ్చకపోతే, నా నెక్స్ట్ సినిమా చూడకండి అని ఆయన అన్నారు.

ప్రియదర్శి 'ప్రేమంటే' షూట్ అప్‌డేట్
ఎక్సయిటింగ్ లైనప్ తో అలరిస్తున్న ప్రియదర్శి, రానా దగ్గుబాటి, జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు క్రేజీ కొలాబరేషన్ లో చేస్తున్న సినిమా 'ప్రేమంటే'."థ్రిల్-యూ ప్రాప్తిరస్తు" అనేది ట్యాగ్‌లైన్. ట్యాలెంట్ యాక్టర్ ఆనంది, ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సారంగపాణి జాతకం.. కామన్ మ్యాన్ స్టోరీ
వరుస విజయాలతో ప్రియదర్శి మంచి ఊపు మీద ఉన్నారు. ఆయన హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు. ఆయన సినిమా గురించి చెప్పిన సంగతులివే..

హిలేరియస్‌గా సారంగపాణి జాతకం ట్రైలర్
క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'సారంగపాణి జాతకం'. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 25న సారంగపాణి జాతకం సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

సారంగపాణి జాతకం రిలీజ్ డేట్ మారింది
క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'సారంగపాణి జాతకం'. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు.

ఓటీటీ లోకి వచ్చేసిన కోర్ట్
హీరో నాని సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ నో బడీ'. చిన్న సినిమాగా రూపొందిన ఈ చిత్రం పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లలోకి వచ్చింది. అయితే ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. దీంతో కోర్ట్ బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. అలాగే ఓవర్సీస్‌లో సైతం 1 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసి అక్కడ కూడా హిట్ అనిపించుకుంది.

ఓటిటిలోకి రానున్న కోర్ట్
చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ నో బడీ.నేచురల్ స్టార్ నాని ఈసినిమా ను నిర్మించగా 50 కోట్లకుపైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసిఅక్కడ కూడా హిట్ అనిపించుకుంది.ఇక ఈసినిమా ఓటిటి లోకి వస్తుంది.నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులు దక్కించుకోగా ఈనెల 11నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తున్నామని అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో ఆడ్ చేశారు.

కోర్ట్ టీమ్‌తో దిల్ రాజు సెలబ్రేషన్స్
నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్‌లో రూపొందిన నాలుగో సినిమా కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాను ప్రశాంతి తిపిర్నేని ఉన్నత విలువలతో నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.

గ్రాండ్‌గా కోర్ట్ సక్సెస్ సెలబ్రేషన్స్
నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

కోర్ట్.. ఓవర్‌సీస్‌లో సాలిడ్ కలెక్షన్స్
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కోర్ట్ : ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ ఏర్పరచుకున్న ఈ సినిమా మార్చి 14న థియేటర్లలోకి వచ్చింది. ముందురోజే స్పెషల్ ప్రీమియర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ విడుదలయ్యాక యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్‌తో పాటు సూపర్ మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్‌ను రాబట్టుకుంది.

50కోట్ల క్లబ్ లో కోర్ట్
నేచురల్ స్థార్ నాని నిర్మాణంలో చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ రేర్ ఫీట్ సాధించింది.ఈసినిమా నిన్నటి తో 50కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.సెకండ్ వీకెండ్ కూడా సూపర్ రన్ కొనసాగించడంతో కేవలం 10 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.ఐపీఎల్ ప్రభావాన్ని తట్టుకొని మరీ ఈ సినిమా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఫుల్ రన్ లో మరో 5 కోట్ల వరకు రాబట్టుకోవచ్చు.అయితే ఈ వారంలో రాబిన్ హుడ్ ,మ్యాడ్ స్క్వేర్ , ఎల్2:ఎంపురాన్ సినిమాలు విడుదలవుతున్నాయి.ఈ మూడు సినిమాలకు సూపర్ బజ్ ఉంది.దాంతో కోర్ట్ కు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదురుకానుంది.

కోర్ట్.. 8 డేస్ కలెక్షన్స్ ఎంతంటే..?
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కోర్ట్ : ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ ఏర్పరచుకున్న ఈ సినిమా మార్చి 14న థియేటర్లలోకి వచ్చింది. ముందురోజే స్పెషల్ ప్రీమియర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ విడుదలయ్యాక యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్‌తో పాటు సూపర్ మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్‌ను రాబట్టుకుంది.

కోర్ట్.. 6వ రోజూ అదే జోరు
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కోర్ట్ : ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ ఏర్పరచుకున్న ఈ సినిమా మార్చి 14న థియేటర్లలోకి వచ్చింది. ముందురోజే స్పెషల్ ప్రీమియర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ విడుదలయ్యాక యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్‌తో పాటు సూపర్ మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది.

కోర్ట్ 5 డేస్ కలెక్షన్స్
నాని నిర్మాణంలో వచ్చిన కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ వీక్ డేస్ లో సాలిడ్ గా హోల్డ్ చేస్తూ సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది. సోమవారం 4కోట్ల గ్రాస్ రాబట్టిన ఈసినిమా మంగళవారం మరో 4కోట్ల గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది. దాంతో 5రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 33 కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం వేరే సినిమాలతో పోటీ లేకపోవడం మౌత్ టాక్ సూపర్ గా ఉండడంతో కోర్ట్ థియేటర్లలో డ్రీం రన్ కనబరుస్తుంది.రాబిన్ హుడ్ ,మ్యాడ్ స్క్వేర్ వచ్చే వరకు కోర్ట్ ఇదే రన్ ను కొనసాగించనుంది.

సారంగపాణి జాతకం కొత్త రిలీజ్ డేట్ ఇదే..!
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'సారంగపాణి జాతకం'. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది.

కోర్ట్ నాలుగో రోజు కూడా
స్టార్ హీరో నాని నిర్మాణంలో వచ్చిన కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ సాలిడ్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.సూపర్ మౌత్ టాక్ తో ఫస్ట్ వీకెండ్ సెన్సేషనల్ వసూళ్లను సొంతం చేసుకున్న ఈసినిమా వీక్ డేస్ లోకి ఎంట్రీ ఇచ్చి జోరు కొనసాగిస్తోంది.నిన్న ఈసినిమా సూపర్ హోల్డ్ ను కొనసాగించి 4కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో నాలుగు రోజుల్లో కోర్ట్ ప్రపంచ వ్యాప్తంగా 28.9కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడంతో భారీ లాభాలను తీసుకొస్తుంది. ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో 50 కోట్ల మార్క్ చేరాలనే వుంది.