ట్యాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మాణంలో రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే చేస్తున్నాడు.ఇందులో ఆనంది హీరోయిన్ గా నటిస్తుండగా సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. “థ్రిల్-యు ప్రాప్తిరస్తు!” అనేది ట్యాగ్‌లైన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్ అలాగే టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ ఈనెల 8న రిలీజ్ చేయనున్నారు.పెళ్లి షురూ అంటూ సాగే ఆ పాటను ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ , దీపక్ బ్లూ పాడగా లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు. ఈనెల 21న ఈసినిమా థియేటర్లోకి రానుంది.
ఈ చిత్రానికి సహ నిర్మాత ఆదిత్య మెరుగు. ‘గామీ’ సినిమాకు గద్దర్ అవార్డు అందుకున్న సినిమాటోగ్రాఫర్ విష్ణునాథ్ రెడ్డి తన విజువల్ మ్యాజిక్‌తో ఫ్రేమ్‌లను అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నారు. రాఘవేంద్ర ఎడిటర్, ప్రొడక్షన్ డిజైన్ అరవింద్ ములే, డైలాగ్స్ కార్తిక్ తుపురాణి, రాజ్‌కుమార్ అందించారు.సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























