చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ నో బడీ.నేచురల్ స్టార్ నాని ఈసినిమా ను నిర్మించగా 50 కోట్లకుపైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసిఅక్కడ కూడా హిట్ అనిపించుకుంది.ఇక ఈసినిమా ఓటిటి లోకి వస్తుంది.నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులు దక్కించుకోగా ఈనెల 11నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తున్నామని అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో ఆడ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పోక్సో యాక్ట్ నేపథ్యంలో కొత్త దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈసినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రధాన పాత్రల్లో నటించగా శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు.ఇందులో శివాజీ నటనకు ప్రశంసలు దక్కాయి.విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా నాని తోకలిసి ప్రశాంతి తిపిర్నేని ఈసినిమాను నిర్మించారు.
ఇక ఈసినిమా నాని బ్యానర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచి భారీ లాభాలను తీసుకొచ్చింది.నెక్స్ట్ నాని బ్యానర్ నుండి హిట్ 3 రానుంది.ఇందులో తనే హీరోగా నటిస్తుండగా శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.ఇందులో మరో హీరో ఇందులో మరో హీరో క్యామియో రోల్ లో కనిపించనున్నాడు.మే 1న విడుదలకానుంది.మరి ఈసినిమా కోర్ట్ కలెక్షన్స్ ను దాటేస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























