కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pakka Commercial Movie Updates

ట్యాగ్ · 13 కథనాలు

Pakka Commercial Movie Latest Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pakka Commercial,Pakka Commercial Movie,Pakka Commercial Telugu Movie,Pakka Commercial Movie Col
బాక్సాఫీస్

మూడు రోజులలో బ్రేక్ ఈవెన్ అయిన "పక్కా కమర్షియల్"

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్‌” మూవీ జులై 1 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ పొందినా కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. హీరో గోపీచంద్ ఈ చిత్రం లో చాలా స్టైలిష్ గా, హ్యాండ్ సమ్ గా కనిపిస్తూ , తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ లో హీరోయిన్ రాశీఖన్నా తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో గోపీచంద్ , రాశీఖన్నా ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

Team TFNవాట్సాప్
Pakka Commercial Movie Two Days Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pakka Commercial,Pakka Commercial Movie,Pakka Commercial Telugu Movie,Pakka Commercial Movie U
బాక్సాఫీస్

'పక్కా కమర్షియల్' రెండు రోజుల కలెక్షన్స్....!

మ్యాచో హీరో గోపీచంద్-మారుతి దర్శకత్వంలో వచ్చిన సినిమా పక్కా కమర్షియల్. ఎన్నో అంచనాల మధ్య జులై 1వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. రిలీజ్ అయిన మొదటి రోజే దాదాపు 6కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. దీన్ని బట్టి ఈసినిమా కమర్షియల్ హిట్ కొట్టిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు వచ్చిన గోపీచంద్ సినిమాలలో ద బెస్ట్ ఓపెనింగ్ అందుకున్నాడు ఈసినిమాతో. ఇక మారుతి సినిమా అంటే ఎంటర్ టైన్మెంట్ కు మార్క్. ఇందులోని సన్నివేశాలు చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా థియేటర్ కు వచ్చి సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో…

TFN Adminవాట్సాప్
Allu Aravind, Bunny Vass, GA2 Pictures Latest Telugu Reviews, Gopichand, Latest telugu movie reviews, Latest Telugu Movies 2022, latest telugu movies news, Latest Tollywood Reviews, latest tollywood updates, Maruthi, New Telugu Movies 2022, Pakka Com
రివ్యూ

'పక్కా కమర్షియల్' రివ్యూ

ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమాను పలానా జోనర్ కు మాత్రమే నచ్చుతుంది అని చెప్పలేం. అందరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పొచ్చు. అటు కమర్షియల్ ఎలిమెంట్స్ మరోవైపు కామెడీ ఇలా అన్ని యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని వర్గాల వారు సినిమా చూడచ్చని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
Prabhas Wishes Team Pakka Commercial,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Hero Prabhas,Pan Indain Star Prabhas,Rebel Star Prabhas,Prabhas Wishes Pakka Commercial Movie
సినిమా వార్తలు

"పక్కా కమర్షియల్" మూవీ టీమ్ కు ప్రభాస్ బెస్ట్ విషెస్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్‌” మూవీ ఈ రోజు (జులై 1 వ తేదీ) గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సత్యరాజ్ , అనసూయ , రావు రమేష్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

Team TFNవాట్సాప్
Gopichand says he is ready to act as villain,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Gopichand,Hero Gopichand,Actor Gopichand,Gopichand Movie Updates,Gopichand Latest Movies Upda
సినిమా వార్తలు

విలన్ గా నటించడానికి సిద్ధమే - గోపీచంద్

“తొలివలపు ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన గోపీచంద్ సూపర్ హిట్ “జయం “, “వర్షం ” వంటి మూవీస్ లో విలన్గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. “యజ్ఞం” మూవీ విజయం సాధించడం తో గోపీచంద్ హీరోగా సెటిల్ అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ గోపీచంద్ యాక్షన్ చిత్ర హీరోగా పేరు పొందారు. గోపీచంద్ ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వంలో “#గోపీచంద్ 30 “మూవీ లో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్‌” మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Pakka Commercial Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pakka Commercial,Pakka Commercial Movie,Pakka Commercial Telugu Movie,Pakka Commercial
సినిమా వార్తలు

'పక్కా కమర్షియల్' సెన్సార్ పూర్తి

మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాను తన మార్క్ కామడీతో పాటు ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ గా యాక్షన్ ఎలిమెంట్స్ ను కూడా జోడించి పక్కా కమర్షియల్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా జులై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానునన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌లో వేగవంతం చేసింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే రీసెంట్ గా ఈసినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అంతేకాదు ఈసినిమా నుండి పాటలు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి…

TFN Adminవాట్సాప్
Pakka commercial movie wraps up shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pakka commercial,Pakka commercial Movie,Pakka commercial Telugu Movie,Pakka commercial Movie Updates
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తిచేసుకున్న 'పక్కా కమర్షియల్'

టాలీవుడ్ యాక్ష‌న్‌ హీరో గోపీచంద్, మారుతి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం పక్కా కమర్షియల్. కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కూడా ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇక ఈసినిమా జులై1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా ఒకవైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పార్లల్ కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాదు ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసేశారు. అంతేకాదు ఇప్పటికే పాటలు, టీజర్ ను కూడా రిలీజ్ చేసేశారు కూడా. మరోవైపు ట్రైలర్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ కు డేట్ కూడా ఫిక్స్ చేశారు. జూన్12 ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్…

TFN Adminవాట్సాప్
Andala Raasi Full Song From Pakka Commercial Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pakka Commercial,Pakka Commercial Movie,Pakka Commercial Telugu Movie,Pakka Commercia
సాంగ్

'పక్కా కమర్షియల్' అందాల రాశి ఫుల్ సాంగ్ రిలీజ్..!

మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పక్కా కమర్షియల్. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్.. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈసినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. అలాగే పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Pakka Commercial Movie Song Promo Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pakka Commercial,Pakka Commercial Telugu Movie,Pakka Commercial Movie updates,Pakka Commercial
సాంగ్

'పక్కా కమర్షియల్'.. అందాల రాశి సాంగ్ ప్రోమో రిలీజ్

రీసెంట్ గానే గోపీచంద్ సీటీమార్ సినిమాతో ఒక హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా కూల్ కామెడీతో నవ్వించడం మారుతి స్పెషల్. ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాలో కూడా అదే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ కూాడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Pakka Commercial Second Single To Be Out Shortly,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Pakka Commercial,Pakka Commercial Movie,Pakka Commercial Telugu Movie,Pakka Commercial
సినిమా వార్తలు

'పక్కా కమర్షియల్' సెకండ్ సింగిల్ డేట్ ఫిక్స్

మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ను కూడా జోడించి పక్కా కమర్షియల్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా రిలీజ్ కూడా పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఫైనల్ గా జులై 1వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అంతేకాదు మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెడుతున్నారు. ఈమధ్యనే ఈసినిమా నుండి మొదటి సాంగ్ చుక్కా ముక్కా కమర్షియలే అన్న పాటను రిలీజ్ చేయగా ఆపాట అందరినీ ఆకట్టుకుంటుంది. ఈపాటను దివంగత సిరివెన్నెల…

TFN Adminవాట్సాప్
Gopichand’s Pakka Commercial Movie Release Date Locked,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Pakka Commercial,Pakka Commercial Telugu Movie,Pakka Commercial Movie Updates,
రిలీజ్ అప్‌డేట్

గోపీచంద్ "పక్కా కమర్షియల్ "మూవీ రిలీజ్ డేట్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , రాశీఖన్నా జంటగా లీగల్ యాక్షన్ కామెడీ "పక్కా కమర్షియల్ "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సత్యరాజ్ , రావు రమేష్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Raashi Khanna Birthday Teaser From Pakka Commercial Movie Is Out,New Telugu Movie,New Telugu Teasers 2021,Latest 2021 Telugu Movie,2021 Telugu Teasers,2021 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2021,Latest Telugu Movies 2021,Telugu F
ట్రైలర్ & టీజర్

'పక్కా కమర్షియల్'.. రాశీఖన్నా బర్త్ డే టీజర్ రిలీజ్

ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కులకు పరిచయం అయిన రాశీ ఖన్నా ప్ర‌స్తుతం తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా వ‌రుస సినిమాల‌తో బిజీ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం రాశీ ఖన్నా యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. గతంలో జిల్, ఆక్సీజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశీ ఖన్నా. ఇప్పుడు ఈసినిమాలో మరోసారి కలిసి చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Macho Star Gopichand and Raashi Khanna Starrer Pakka Commercial Movie Glimpse Is Out,Pakka Commercial Latest 2021 Movie,Latest 2021 Telugu Movies,Telugu Filmnagar,Telugu Film News 2021,Raashi Khanna,Raashi Khanna Movies,Gopichand New Movie,Gopichand
ట్రైలర్ & టీజర్

"పక్కా కమర్షియల్"మూవీ గ్లింప్స్ రిలీజ్

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో యు వి క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా "పక్కా కమర్షియల్"మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సత్యరాజ్ , రావు రమేష్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్