కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Orey Bujjiga Movie Updates

ట్యాగ్ · 21 కథనాలు

Raj Tarun and Malvika Nair Starrer Orey Bujjiga, Orey Bujjiga All Set To Release In Theatres,Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Orey Bujjiga Movie release in theaters on Jan 1,Orey Bujjiga Telugu M
సినిమా వార్తలు

ఒరేయ్ బుజ్జిగా - మళ్లీ థియేటర్ రిలీజ్

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా 'ఒరేయ్‌.. బుజ్జిగా'. ఈ సినిమాను ఆహా లో అక్టోబర్ 2వ తేదీన రిలీజ్ చేశారు. థియేటర్స్ ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ఓటీటీ లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ థియేటర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం థియేటర్స్ ‌ తెరచుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని థియేట‌ర్‌ల‌లో కూడా విడుదల చేసేందుకు చిత్రయూనిట్‌ రెడీ అవుతోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సరదాగా నవ్వుకునే 'ఒరేయ్ బుజ్జిగా'

విజ‌య‌కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో హీరో రాజ్ త‌రుణ్‌, హీరోయిన్ మాళ‌వికా నాయ‌ర్ జంట‌గా న‌టించిన చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా'. కేకే రాధ‌మోహ‌న్ నిర్మించిన ఈ సినిమా అక్టోబ‌ర్ 2న ఆహాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి రివ్యూస్ నే సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే...

TFN Adminవాట్సాప్
Raj Tarun Orey Bujjiga Movie Receives Rave Reviews As A Clean Comedy Entertainer
రివ్యూ

ఒరేయ్ బుజ్జిగా రివ్యూ - మంచి కామెడీ ఎంటర్టైనర్

ఓవరాల్ గా చెప్పాలంటే ఈ లాక్ డౌన్ లో ఇంట్లో ఉండి బోర్ ఫీల్ అయ్యేవాళ్ళకు ఈ కామెడీ ఎంటర్టైనర్ మంచి టైంపాస్ అవుతుంది. ఫుల్ కామెడీ చూసి నవ్వుకోవచ్చు..

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

ఫుల్ కామెడీ తో ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా 'ఒరేయ్‌.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ ఇప్పుడప్పుడే ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ఇక సినిమాను కూడా ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. ఆహా లో అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలోభాగంగానే ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. హీరో నాగ చైతన్య చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సేమ్ డైరెక్టర్ తో రాజ్ తరుణ్ కొత్త సినిమా

టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురు చూసే హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. ప్రస్తుతం ఒరేయ్ బుజ్జిగా సినిమాతో తన అదృష్టం పరీక్షించుకోడానికి వస్తున్నాడు. విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతుంది. మాళవిక నాయర్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

‘ఒరేయ్‌ బుజ్జిగా` కృష్ణ‌వేణి వీడియో సాంగ్‌ రిలీజ్

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా 'ఒరేయ్‌.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చి లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్స్ కూడా ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు. ఆహా లో అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
ఓటీటీ

ఫైనల్లీ.. 'ఓటీటీ' లో ఒరేయ్ బుజ్జిగా

థియేటర్స్ ఇప్పుడప్పుడే ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ఇక సినిమాలు చిన్నగా ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్నాయి. ఇటీవలే 'వి' సినిమా కూడా అమెజాన్ లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా ఓటీటీ లో రిలీజ్ కు సిద్ధమైంది. ఆ సినిమా ఏదో కాదు 'ఒరేయ్‌.. బుజ్జిగా' సినిమా.

TFN Adminవాట్సాప్
Kumari 21F Actor Raj Tarun and Malvika Nair's Latest Movie Orey Bujjiga Juke Box Is Out
సినిమా వార్తలు

'ఒరేయ్ బుజ్జిగా' జ్యూక్ బాక్స్ రిలీజ్

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా 'ఒరేయ్‌.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చి లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల రిలీజ్ సినిమాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్స్ కూడా ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. ఇక ఇప్పుడు మళ్లీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ఒక్కో పాట‌ను విడుద‌ల చేస్తూ ప్రమోషన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా జ్యూక్ బాక్స్ ద్వారా అన్ని పాట‌ల‌ను విడుద‌ల‌చేసింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఒరేయ్ బుజ్జిగా - మళ్లీ ప్రమోషన్స్ షురూ

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా 'ఒరేయ్‌.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా మార్చి లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల రిలీజ్ సినిమాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్స్ కూడా ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. అయితే మధ్యలో ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇక వార్తను నిర్మాత ఖండించడం కూడా జరిగింది.

TFN Adminవాట్సాప్
We Release Our Movie In Theatres Only Says Orey Bujjiga Movie Director Vijay Kumar Konda
సినిమా వార్తలు

లేట్ అయినా థియేటర్ లో మాత్రమే రిలీజ్ చేస్తాం..!

లాక్ డౌన్ కారణంగా ఎన్నో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీనితో రిలీజ్ కాకుండా ఆగిపోయిన సినిమాలను కూడా ఆన్ లైన్ లోనే రిలీజ్ చేస్తారని ఇప్పటికే వార్తలు అందుకున్నాయి. ఇక ఈ వార్తలపై ఇప్పటికే పలు సినిమా దర్శక నిర్మాతలు స్పందించి అలాంటిది ఏం లేదు థియేటర్స్ లోనే సినిమాను రిలీజ్ చేస్తాం అని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో డైరెక్టర్ కూడా తమ సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని చెబుతున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. ఒరేయ్ బుజ్జిగా డైరెక్టర్ విజయ్ కుమార్.

TFN Adminవాట్సాప్
Orey Bujjiga Is A Perfect Family Entertainer Says Film Producer KK Radhamohan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Orey Bujjiga,Orey Bujjiga Movie,Orey Bujjiga Telugu Movie,Orey Bujjiga Movie Update
సినిమా వార్తలు

100% ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించే సినిమా ‘ఒరేయ్‌ బుజ్జిగా

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా...`. ఉగాది కానుకగా మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...

TFN Adminవాట్సాప్
సాంగ్

'ఒరేయ్ బుజ్జిగా' - 'ఈ మాయ పేరేమిటో' సాంగ్ రిలీజ్

వరుస ప్లాప్స్ వెంటాడుతున్న హీరోల్లో యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా ఒకడు. చాలా ఏళ్లుగా రాజ్ తరుణ్ ఖాతాలో హిట్ అనేదే లేకుండా పోయింది. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో 'ఒరేయ్‌.. బుజ్జిగా' సినిమాతో వస్తున్నాడు. విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో రాజ్‌ తరుణ్‌ హీరో గా ఈ సినిమా వస్తుంది. ఉగాదికి రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి పాటలు విడుదల చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి మొదటి పాట .. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున, మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయగా ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేశారు. ' ఈ మాయ…

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ఒరేయ్ బుజ్జిగా' - ఈ మాయ పేరేమిటో సాంగ్ టీజర్ రిలీజ్

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా 'ఒరేయ్‌.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానున్న నేపథ్యంలో... ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్, ఇటీవలే మొదటి పాట .. ‘కురిసెన.. కురిసెన.. తొలకరి వలపులె మనసున, మురిసెన.. మురిసెన.. కలలకి కనులకి కలిసెన..’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. రీసెంట్ గా టీజర్ ను కూడా రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో…

TFN Adminవాట్సాప్
Orey Bujjiga,Orey Bujjiga Interesting Teaser Release Date,latest telugu movies news, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Orey Bujjiga Movie Teaser Release Date,Orey Bujjiga Movie Teaser,Orey Bujjiga Teaser Latest Update,O
ట్రైలర్ & టీజర్

"ఒరేయ్ బుజ్జిగా" మూవీ టీజర్ రిలీజ్ డేట్

సూపర్ హిట్ మూవీస్ "గుండె జారి గల్లంతయ్యిందే", "ఒక లైలా కోసం "ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ , మాళవిక నాయర్ జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఒరేయ్ బుజ్జిగా" మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక కీలక పాత్రలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ఒరేయ్ బుజ్జిగా' నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా 'ఒరేయ్‌.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ చేయనున్నారు. ఇక రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేదు కాబట్టి ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు చిత్ర బృందం.దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Orey Bujjiga Movie Gets Final Release Date
రిలీజ్ అప్‌డేట్

"ఒరేయ్ బుజ్జిగా.." మూవీ రిలీజ్ డేట్

సూపర్ హిట్ "గుండె జారి గల్లంతయ్యిందే"," ఒక లైలా కోసం" మూవీస్ ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఒరేయ్ బుజ్జిగా.." మూవీ ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Raj Tarun Orey Bujjiga Movie First Look Is Out
ఫస్ట్ లుక్

"ఒరేయ్ బుజ్జిగా .." మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

లక్ష్మీ రాధా మోహన్ సమర్పణ లో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఒరేయ్ బుజ్జిగా .." మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్, నరేష్ , పోసాని, అనీష్ కురువిల్లా , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

"ఒరేయ్ బుజ్జిగా .. " మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

సూపర్ హిట్ మూవీస్ "గుండెజారి గల్లంతయ్యిందే", "ఒక లైలా కోసం" మూవీ ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "ఒరేయ్ బుజ్జిగా .. " మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Kumari 21F Hit Pair Repeats Again For Orey... Bujjiga
సినిమా వార్తలు

`ఒరేయ్.. బుజ్జిగా` విష‌యంలోనూ రిపీట్ అవుతుందా?

యంగ్ హీరో నితిన్ కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రాల్లో `గుండె జారి గ‌ల్లంత‌య్యిందే`(2013) ఒక‌టి. ఈ సినిమాతోనే ద‌ర్శ‌కుడిగా తొలి అడుగేసిన విజ‌య్ కుమార్ కొండా.. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఘ‌న‌విజ‌యం అందుకున్నాడు కూడా. అయితే, సెకండ్ వెంచ‌ర్ గా రిలీజైన `ఒక లైలా కోసం` (2014) మాత్రం ఆశించిన స్థాయిలో పెర్ ఫార్మ్ చేయ‌లేక‌పోయింది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'ఒరేయ్‌ బుజ్జిగా' షూటింగ్ పూర్తి - రిలీజ్ డేట్ ఫిక్స్..!

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌.. బుజ్జిగా’. గతకొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ తాజాగా కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 3 న విడుదల చేయనున్నట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్

షేర్