“ఒరేయ్ బుజ్జిగా .. ” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

Orey Bujjiga Movie First Look,Orey Bujjiga First Look Release Date,Orey Bujjiga,Orey Bujjiga Movie,Orey Bujjiga Telugu Movie,Orey Bujjiga Movie Updates,Orey Bujjiga First Look,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

సూపర్ హిట్ మూవీస్ “గుండెజారి గల్లంతయ్యిందే”, “ఒక లైలా కోసం” మూవీ ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “ఒరేయ్ బుజ్జిగా .. ” మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

హీరోయిన్ హెబ్బా పటేల్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా వాణి విశ్వనాధ్, నరేష్, పోసాని, అనీష్ కురువిల్లా, సప్తగిరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. “ఒరేయ్ బుజ్జిగా .. ” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక ప్రీ లుక్ పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఫిబ్రవరి 10వ తేదీ 10:10AM కు రిలీజ్ కానుంది. దర్శకుడు విజయ్ కుమార్ కొండా, హీరో రాజ్ తరుణ్ సినీ కెరీర్ కు హెల్ప్ అయ్యేలా “ఒరేయ్ బుజ్జిగా .. ” మూవీ ఘనవిజయం సాధించాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 14 =