కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Music Director Devi Sri Prasad

ట్యాగ్ · 14 కథనాలు

Rockstar Devi Sri Prasad Says, He is Big Fan of Sai Pallavi Dance
సినిమా వార్తలు

సాయి ప‌ల్ల‌వి పేరు చెబితే చాలు

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Rock Star DSP Praises Icon Star Allu Arjun at Pushpa 2 Wild Fire Event
సినిమా వార్తలు

పుష్ప 2లో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూడబోతున్నాం

సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ బడ్జెట్ చిత్రం 'పుష్ప 2: ది రూల్'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయకగా 2021లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయం సాధించిన 'పుష్ప ది రైజ్' సినిమాకు సీక్వెల్‌గా ఇది రానుంది.

Srikanth Mవాట్సాప్
rockstar devi sri prasad for vishals next movie
సినిమా వార్తలు

విశాల్ కొత్త సినిమాకు రాక్ స్టార్

సినిమా జయాపజయాలతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు విశాల్. రీసెంట్ గానే లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం అయితే మార్క్ అంథోని సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను ముగించుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. వినాయకచవితి పండుగ సందర్భంగా ఈసినిమాను రిలీజ్ చేయనున్నాడు.

TFN Adminవాట్సాప్
DSP wins his 10th filmfare award, Devi Sri Prasad Wins His 10th Black Lady For Pushpa, 10th filmfare award, Devi Sri Prasad, Music Director Devi Sri Prasad, best music director award, Filmfare Awards South 2022, Filmfare Awards, 2022 Filmfare Awards
సినిమా వార్తలు

20 సంవత్సరాల్లో 10 ఫిల్మ్ ఫేర్‌ అవార్డులు గెలుచుకున్న దేవి శ్రీ ప్రసాద్

దేవి (1999) మూవీ తో టాలీవుడ్ కు సంగీత దర్శకుడిగా పరిచయం అయిన దేవి శ్రీ ప్రసాద్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ సంగీతం అందించిన మన్మథుడు , వర్షం , వెంకీ ,ఆర్య , శంకర్ దాదా MBBS , నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , జల్సా , రెడీ , గబ్బర్ సింగ్ , జులాయి ,ఇద్దరమ్మాయిలతో , అత్తారింటికి దారేది , శ్రీమంతుడు , నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ , ఖైదీ నెం 150 , DJ, రంగస్థలం , భరత్ అనే నేను , F 2, సరిలేరు నీకెవ్వరు , ఉప్పెన , పుష్ప :ది రైజ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. దేవిశ్రీ ప్రస్తుతం MEGA 154 , పుష్ప :ది రూల్ మూవీస్ కు సంగీతం…

Team TFNవాట్సాప్
Allu Arjun’s Pushpa The Rule Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pushpa The Rule,Pushpa The Rule Movie,Pushpa The Rule Telugu Movie,Pushpa The Rule Allu A
సినిమా వార్తలు

"పుష్ప :ది రూల్ " మూవీ అప్ డేట్

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

Team TFNవాట్సాప్
Genelia Reentry in Tollywood Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Genelia,Actress Genelia,Herion Genelia,Herion Genelia After 10 years,Herion Genelia New Movie,He
సినిమా వార్తలు

జెనీలియా రీ ఎంట్రీ

సూపర్ హిట్ “తుఝే మేరీ కసమ్ “మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన జెనీలియా “బాయ్స్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సక్సెస్ ఫుల్ “సత్యం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన జెనీలియా “సాంబ”, “బొమ్మరిల్లు , “ఢీ “, “రెడీ ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు.పలు తెలుగు , హిందీ , తమిళ మూవీస్ లో జెనీలియా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.2012 సంవత్సరం లో ఫిబ్రవరి 3 వ తేదీ తన మొదటి సినిమా హీరో రితేష్ దేశముఖ్ ను జెనీలియా వివాహం చేసుకున్నారు. "నా ఇష్టం "(2012} మూవీ తరువాత జెనీలియా సినిమాలకు దూరం అయ్యారు.

Team TFNవాట్సాప్
Kireeti New Movie Launched By SS Rajamouli,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Gali Janardhana Reddy,Political Leader Gali Janardhana Reddy Son Kireeti Debut in Movies,Gal
సినిమా వార్తలు

గాలి జనార్దన్ రెడ్డి తనయుడు 'కిరీటి' ఎంట్రీ.. ముఖ్య అతిథిగా రాజమౌళి..!

రాధా కృష్ణ దర్శకత్వంలో కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు హీరోగా ఒక సినిమా రూపొందుతుంది. టాలీవుడ్ లో అనేక బ్లాక్‌బస్టర్‌లను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం బ్యానర్ పై ఈసినిమా నిర్మితమవుతుంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో జెనీలియా కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. తెలుగు తో పాటు కన్నడ లో కూాడా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం అత్యంత వైభవంగా శుక్ర‌వారంనాడు ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేయ‌గా, కర్ణాటక రాజకీయ నాయ‌కులు కూడా హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు…

TFN Adminవాట్సాప్
Krithi Shetty First Look Poster Release From The Warrior Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Krithi Shetty,Krithi Shetty First Look From Movie released
ఫస్ట్ లుక్

'ది వారియర్'.. విజిల్ మహాలక్ష్మి గా కృతి శెట్టి

ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా పలు సినిమాల నుండి పలు అప్ డేట్లు వచ్చిన సంగతి తెలిసిందే. కొంతమంది పోస్టర్లు రిలీజ్ చేస్తే కొంతమంది పాటలు రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు రామ్ కొత్త సినిమా ది వారియర్ నుండి కూడా అప్ డేట్ వచ్చింది. కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామితో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా వస్తుంది. ఈ సినిమా షూటింగ్ కు కూడా పలుమార్లు బ్రేక్ పడగా ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి కృతి శెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు…

TFN Adminవాట్సాప్
9 Years for Prabhas Blockbuster Movie Mirchi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, 9 Years for Prabhas Mirchi Movie,Prabhas Mirchi movie Completes 9 Years,Mirc
సినిమా వార్తలు

9 వసంతాల "మిర్చి "

యు వి క్రియేషన్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క , రిచా గంగోపాధ్యాయ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "మిర్చి " మూవీ 2013 ఫిబ్రవరి 8 వ తేది రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 6 నంది అవార్డ్స్ అందుకుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. "మిర్చి "మూవీ తో కొరటాల శివ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ప్రభాస్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొరటాల శివ డైలాగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

Team TFNవాట్సాప్
Huge Sets for Ram Pothineni’s The Warrior Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ram Pothineni,Ram Pothineni Movie,Ram Pothineni Telugu Movie,Ram Pothinen
సినిమా వార్తలు

భారీ సెట్స్ లో "ది వారియర్ "యాక్షన్ సీన్స్

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతిశెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “#RAPO19” మూవీ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.

Team TFNవాట్సాప్
Saami Saami Song craze in Kerala,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Tollywood Movies 2022,Saami Saami Song,Saami Saami Song craze,Saami Saami Son
సాంగ్

కేరళ టెంపుల్ లో "సామీ ..సామీ"

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ 300కోట్ల క్లబ్ లో చేరింది. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన సాంగ్స్ కు…

Team TFNవాట్సాప్
Rockstar Devi Sri Prasad To Score Music For Sharwanand Starrer Adavallu Meeku Joharlu Movie,Music Director Devi Sri Prasad,Devi Sri Prasad Music,Devi Sri Prasad Songs,Devi Sri Prasad New Songs,Devi Sri Prasad Latest Songs,Devi Sri Prasad Hits,Devi Sr
సినిమా వార్తలు

'ఆడవాళ్లు మీకు జోహార్లు' కోసం రాక్ స్టార్

కిషోర్ దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా టైటిల్‌ని బట్టి ఈ చిత్రంలోని ఫీమేల్‌ క్యారెక్టర్స్‌ కి మంచి ఇంపార్టెన్స్‌ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల.

TFN Adminవాట్సాప్
Rockstar Devi Sri Prasad To Score Music For Ram Pothineni Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Music Director Devi Sri Prasad,Devi Sri Prasad,DSP,Devi Sri Prasad
సినిమా వార్తలు

రామ్ 19 సినిమాకు డీఎస్పీ

ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రామ్. ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో రామ్ 19 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండగా.. లింగుస్వామికి ఇది తొలి తెలుగు చిత్రంగా నిలువనుంది. ఇక ఈ సినిమాలో రామ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ అఫీసర్ రోల్‌లో కనిపించనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెంచురీ క్ల‌బ్ లో దేవిశ్రీ ప్ర‌సాద్

సంగీత ద‌ర్శ‌కుడిగా దేవిశ్రీ ప్ర‌సాద్ ది 21 ఏళ్ళ ప్ర‌యాణం. తెలుగు చిత్రం `దేవి` (1999)తో స్వ‌ర‌క‌ర్త‌గా తొలి అడుగేసిన డీఎస్పీ.. ఆపై ప‌లు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ చిత్రాల‌కు బాణీల‌కు అందించారు. సింహ‌భాగం ఘ‌న‌విజ‌యాల‌ను అందుకున్నారు. ప‌లు చార్ట్ బస్ట‌ర్ ఆల్బ‌మ్స్ తో నంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ కంపోజ‌ర్ గా ఒక‌టిన్న‌ర ద‌శాబ్దం పాటు అల‌రించారు.

Team TFNవాట్సాప్

షేర్