20 సంవత్సరాల్లో 10 ఫిల్మ్ ఫేర్‌ అవార్డులు గెలుచుకున్న దేవి శ్రీ ప్రసాద్

DSP wins his 10th filmfare award, Devi Sri Prasad Wins His 10th Black Lady For Pushpa, 10th filmfare award, Devi Sri Prasad, Music Director Devi Sri Prasad, best music director award, Filmfare Awards South 2022, Filmfare Awards, 2022 Filmfare Awards South, 67th Filmfare Awards South 2022, DSP, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

దేవి (1999) మూవీ తో టాలీవుడ్ కు సంగీత దర్శకుడిగా పరిచయం అయిన దేవి శ్రీ ప్రసాద్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ సంగీతం అందించిన మన్మథుడు , వర్షం , వెంకీ ,ఆర్య , శంకర్ దాదా MBBS , నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , జల్సా , రెడీ , గబ్బర్ సింగ్ , జులాయి ,ఇద్దరమ్మాయిలతో , అత్తారింటికి దారేది , శ్రీమంతుడు , నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ , ఖైదీ నెం 150 , DJ, రంగస్థలం , భరత్ అనే నేను , F 2, సరిలేరు నీకెవ్వరు , ఉప్పెన , పుష్ప :ది రైజ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. దేవిశ్రీ ప్రస్తుతం MEGA 154 , పుష్ప :ది రూల్ మూవీస్ కు సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ తో పాటు సింగర్ , లిరిసిస్ట్ , రికార్డ్ ప్రొడ్యూసర్ , కొరియోగ్రాఫర్ గా కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. దేవిశ్రీ స్వరపరచిన పుష్ప :ది రైజ్ మూవీ సాంగ్స్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డును దేవిశ్రీ అందుకున్నారు.దీంతో ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఖాతాలో 20 సంవత్సరాల వ్యవధిలో 10 ఫిలింఫేర్‌ అవార్డులు జమఅయ్యాయి.తన ఈ 10వ బ్లాక్ లేడీని స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ గారికి దేవిశ్రీ అంకితం చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 2 =