జెనీలియా రీ ఎంట్రీ

Genelia Reentry in Tollywood Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Genelia,Actress Genelia,Herion Genelia,Herion Genelia After 10 years,Herion Genelia New Movie,Herion Genelia join the Sets after 10years,Herion Genelia Re-entery, Herion Genelia in Tollywood Movies,Herion Genelia Comeback Movies,Herion Genelia Re-entery Confirmed Tollywood,Bommarillu Fame Herion Genelia Re-Entery in Tollywood, Herion Genelia Telugu Super Hit Movies,Herion Genelia in Social Media,Herion Genelia Tweet In Soaicl Media,Herion Genelia share post in social media,Herion Genelia Telugu Movies,Herion Genelia Upcoming Tollywood Movies,Herion Genelia Upcoming Telugu Movies, Herion Genelia join Hands with vaaraahi chalana chitram banner,Herion Genelia Movie with vaaraahi chalana chitram banner,Herion Genelia Reentery in south film Industry, Herion sreelela New Movies,Herion sreelela with Kireeti New Movie,Herion sreelela in Radha Krishna Kumar New Movie,Music Director Devi Sri Prasad, Music Composer Devi sri Prasad,Devi sri Prasad Upcoming Movies,Devi Sri Prasad Latest Super Hit songs,Devi sri Prasad Hit songs,Devi sri Prasad ALl time Hit songs, Herion Genelia Come Back Movie,Herion Genelia After 10 years,Genelia join the Movie sets,ss rajamouli,star Director ss rajamouli,Star Director Clap for New Movie,

సూపర్ హిట్ “తుఝే మేరీ కసమ్ “మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన జెనీలియా “బాయ్స్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సక్సెస్ ఫుల్ “సత్యం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన జెనీలియా “సాంబ”, “బొమ్మరిల్లు , “ఢీ “, “రెడీ ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు.పలు తెలుగు , హిందీ , తమిళ మూవీస్ లో జెనీలియా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.2012 సంవత్సరం లో ఫిబ్రవరి 3 వ తేదీ తన మొదటి సినిమా హీరో రితేష్ దేశముఖ్ ను జెనీలియా వివాహం చేసుకున్నారు. “నా ఇష్టం “(2012} మూవీ తరువాత జెనీలియా సినిమాలకు దూరం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Genelia Deshmukh (@geneliad)

10 సంవత్సరాల తరువాత సౌత్ ఇండస్ట్రీ కి జెనీలియా రీ ఎంట్రీ ఇస్తున్నారు. వారాహి చలన చిత్ర బ్యానర్ పై రాధాకృష్ణ దర్శకత్వంలో గాలి జనార్థన్‌ రెడ్డి తనయుడు కిరీటి, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న మూవీ స్టార్ డైరెక్టర్ రాజమౌళి క్లాప్ తో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ లో జెనీలియా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. 10 సంవత్సరాల తరువాత సౌత్ ఇండస్ట్రీ లో రీ ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉందని జెనీలియా సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 19 =