
ట్యాగ్ · 53 కథనాలు


ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి చాలా థాంక్స్

ఈవారం ఏసినిమా కోసం మీరు ఎదురుచూస్తున్నారు?

మిస్టర్ బచ్చన్ ప్రీమియర్స్ కు సూపర్ రెస్పాన్స్

రవితేజ గారితో డ్యాన్స్ చేయడం మెమరబుల్

ఈ సినిమాకి టైటిల్ పెట్టింది ఆయనే - హరీష్ శంకర్

సెన్సార్ పూర్తిచేసుకున్న మిస్టర్ బచ్చన్

ఏజ్ గ్యాప్ ట్రోల్స్ పై హరీష్ శంకర్ కౌంటర్

మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్

మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఓటీటీలోకి వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు
ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఇటీవలికాలంలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన చిత్రాలు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఒక్కరోజే మూడు తెలుగు సినిమాలు వివిధ ఓటీటీల్లోకి వచ్చేసాయి. వీటిలో మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన 'మిస్టర్ బచ్చన్' మరియు నార్నె నితిన్ కథానాయకుడిగా నటించిన 'ఆయ్' సినిమాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేశాయి.

మిస్టర్ బచ్చన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ,డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా మిస్టర్ బచ్చన్.హిందీ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమా గత నెల15న విడుదలై నిరాశపరిచింది.మంచి అంచనాలతో వచ్చిన ఈసినిమా అనుకున్న సక్సెస్ కాలేకపోయింది.ఇక ఈసినిమా ఓటిటిలోకి వచ్చేస్తుంది.నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను ఈనెల 12నుంచి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.తెలుగుతోపాటు కన్నడ,మలయాళ,తమిళ భాషల్లో మిస్టర్ బచ్చన్ అందుబాటులోకి రానుంది.ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.

మిస్టర్ బచ్చన్ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే రవితేజ సినిమా కాబట్టి చాలా మందికి సినిమా చూడాలన్న ఇట్రెస్ట్ ఉంటుంది. రవితేజ అభిమానులకు అయితే ఎలాగైనా నచ్చేస్తుంది. ఇక మిగిలిన వర్గాల వారు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పొచ్చు.

ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి చాలా థాంక్స్
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన మూవీ ప్రమోషనల్ కంటెంట్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సూపర్ రెస్పాన్స్ అందుకుని హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

ఈ సినిమాతో ఆ కోరిక ఎంతో కొంత తీరింది - హరీష్ శంకర్
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్' అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు.

ఈవారం ఏసినిమా కోసం మీరు ఎదురుచూస్తున్నారు?
ప్రతి వారం థియేటర్ వద్ద పలు సినిమాలు సందడి చేయడానికి రెడీ అవుతుంటాయి. ఇక పండుగలు, స్పెషల్ డేస్ వచ్చాయంటే సినీ లవర్స్ కు మరింత పండుగ లాంటిది. ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అందులోనూ ఆగష్ట్ 15 ఇండిపెండెన్స్ డే కావడంతో అరడజను పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో తెలుగు సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి వాటిలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు?

మిస్టర్ బచ్చన్ ప్రీమియర్స్ కు సూపర్ రెస్పాన్స్
మాస్ మహారాజ్ రవితేజ-హరీష్ శంకర్ ల కాంబోలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.అయితే సినిమా మీద వున్న నమ్మకంతో ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయనున్నారు.ఇక వీటికి ఊహించని రెస్పాన్స్ వస్తుంది.దాంతో ఎక్స్ట్రా షోస్ కూడా ఆడ్ చేయనున్నారు.సాంగ్స్ ఈసినిమాకు చాలా బూస్ట్ ఇచ్చాయి.క్లాసిక్ ఆల్బమ్స్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ నుండి ఈ తరహా ఆడియో జనాలు ఊహించలేదు.నిన్న రిలీజైన నల్లంచు తెల్లచీర సాంగ్ కూడా అదిరిపోయింది.థియేటర్లలో ఈ సాంగ్ దుమ్మురేపడం ఖాయం.

మిస్టర్ బచ్చన్ నుండి ఎనర్జిటిక్ నల్లంచు తెల్లచీర సాంగ్ ప్రోమో రిలీజ్
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది వరకు వచ్చిన షాక్, మిరపకాయ్ ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రవితేజ అమితాబ్ అభిమానిగా నటించనున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగష్ట్ 14వ తేదీ నుంచి ప్రీమియర్స్ ప్రారంభంకానున్నాయి.

మిస్టర్ బచ్చన్ నుండి లాస్ట్ సాంగ్ రానుంది
బ్లాక్ బాస్టర్ మిరపకాయ్ తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్ -మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్.ఈనెల 15న విడుదలకానుంది.అయితే అంత కన్నా ఒక్క రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు.సెలెక్టడ్ థియేటర్లలో ప్రీమియర్స్ పడనున్నాయి.ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.మిక్కీ జె మేయర్ బ్లాక్ బాస్టర్ సాంగ్స్ ఇచ్చాడు.ఈనెల 12న ఈసినిమా నుండి చివరి సాంగ్ రిలీజ్ కానుంది.

ఆ సీన్ చేసిన తర్వాత హరీష్ శంకర్ రియాక్షన్ ఏంటంటే?
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్' అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

రవితేజ గారితో డ్యాన్స్ చేయడం మెమరబుల్
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూర్చగా.. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా బ్రహ్మ కడలి, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలవుతోంది.

ఈ సినిమాకి టైటిల్ పెట్టింది ఆయనే - హరీష్ శంకర్
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూర్చగా.. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా బ్రహ్మ కడలి, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలవుతోంది.

సెన్సార్ పూర్తిచేసుకున్న మిస్టర్ బచ్చన్
మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. షాక్, మిరపకాయ్ సినిమాలు రాగా వాటిలో మిరపకాయ్ మాత్రం మంచి హిట్ ను అందించింది. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

ఏజ్ గ్యాప్ ట్రోల్స్ పై హరీష్ శంకర్ కౌంటర్
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ కు, కామెంట్స్ కు స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడంలో హరీష్ శంకర్ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా తన సినిమాలకు సంబంధించి ఏమైనా కామెంట్లు వస్తే ఏమాత్రం తగ్గకుండా సమాధానమిస్తుంటాడు. ఈనేపథ్యంలోనే తాజాగా మరో వివాదంపై స్పందిస్తూ కౌంటర్ ఇచ్చాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజకు క్రాక్ తరువాత ఆ రేంజ్ లో హిట్ ఇప్పటివరకూ దక్కింది లేదు. అయితే రవితేజ మాత్రం సినిమాజయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఈగల్ తరువాత తన నుండి వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా రిలీజ్ కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సినిమాపై వీలైనంత బజ్ ను క్రియేట్ చేయడానికి చూస్తున్నారు.

మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం రవితేజ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ముఖ్యంగా భాగ్య శ్రీ బోర్సే ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవడంతో పాటు సినిమాకు హైప్ తీసుకొచ్చిపెట్టింది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, మూడు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

మిస్టర్ బచ్చన్ నుండి జిక్కీ ఫుల్ సాంగ్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'మిస్టర్ బచ్చన్'. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఈ రోజు మేకర్స్ థర్డ్ సింగిల్- జిక్కీ సాంగ్ ని రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ తన అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో మెస్మరైజింగ్ నెంబర్ ని కంపోజ్ చేశారు. సాంగ్ లో మోడరన్, క్లాసిక్ టచ్ ని అద్భుతంగా బ్లెండ్ చేశారు. ఈ సాంగ్ వండర్ ఫుల్ మ్యూజికల్ గ్రాండియర్ ని అందిస్తోంది. లిరిక్ రైటర్ వనమాలి పొయిటిక్ డెప్త్ తో ఎమోషన్ ని కంప్లీట్ చేశారు. కార్తీక్, రమ్య బెహరా అందించిన వోకల్స్ టాప్ క్యాలిటీ, మెలోడీ ఇంటర్‌ప్లే…

మిస్టర్ బచ్చన్ నుండి జిక్కీ సాంగ్ ప్రోమో రిలీజ్
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా మిస్టర్ బచ్చన్. ఈసినిమాపై మొదటినుండే భారీ అంచనలే ఉన్నాయి. ఇక ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే షోరీల్, టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

మిస్టర్ బచ్చన్ ను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్న భాగ్యశ్రీ
మూవీ ప్రమోషన్స్ అంటే మాములుగా హీరోయిన్స్ వెనకడువేస్తారు.అంత యాక్టీవ్ గా ప్రమోట్ చేయరు కానీ మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మాత్రం మిగితా టీం ఎంత కష్టపడుతున్నారో అంతకన్నా ఎక్కువగానే ప్రమోట్ చేస్తుంది.ప్రెస్ మీట్ లకు రావడం,ఇంస్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్ లతో రీల్స్ చేస్తూ సినిమాను జనాల్లోకి తీసుకెలుతుంది. ఈ సినిమాకు హైప్ రావడం లో భాగ్యశ్రీ కూడా ఓకారణం.తన గ్లామర్ కు యూత్ ఫిదా అవుతున్నారు.ఇది తనకు తెలుగులో మొదటి సినిమా.

రామయ్యా వస్తావయ్యా అందుకే ప్లాప్ అయ్యింది -హరీష్ శంకర్
డైరెక్టర్ హరీష్ శంకర్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రామయ్యా వస్తావయ్యా.ఎన్టీఆర్ కితోడు అప్పటికీ మిరపకాయ్,గబ్బర్ సింగ్ లతో హరీష్ ఫీక్ సక్సెస్ చూడడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.అయితే రామయ్యా వస్తావయ్యా ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది.దానికి కారణం ఏంటో రీసెంట్ ఇంటర్వ్యూ లో చెప్పేశాడు హరీష్ శంకర్.