కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Manjummel Boys Movie

ట్యాగ్ · 15 కథనాలు

Manjummel Boys Now Streaming in Disney Plus Hotstar OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మలయాళ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు కలెక్ట్ చేసిన తొలి సినిమాగా రికార్డ్ సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ అదే టైటిల్ తో తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ను పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ సమ్మర్ స్పెషల్‍గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని తెలుగు ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 6న థియేటర్లలోకి వచ్చిన ఈ ‘మంజుమ్మల్ బాయ్స్’ తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ రాబట్టుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 10 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

Srikanth Mవాట్సాప్
Manjummel Boys Streaming on Hotstar from Tonight
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి రానున్న మంజుమ్మల్ బాయ్స్

మలయాళ ఇండస్ట్రీ హిట్ మంజుమ్మల్ బాయ్స్ ఈ రోజు రాత్రి 12గంటలనుండి స్ట్రీమింగ్ లోకి రానుంది. తెలుగుతోపాటు మలయాళ ,కన్నడ, తెలుగు, తమిళ ,హిందీ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి రానుంది.ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 230కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అత్యధిక వసూళ్లను రాబట్టిన మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది.అటు తమిళనాడు లో కూడా ఈ సినిమా అదరగొట్టింది. దాదాపు అక్కడ 50కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొని ఆల్ టైం మలయాళ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
Manjummel Boys wiil be streaming from May 5th on Disney Plus Hotstar
ఓటీటీ

మంజుమ్మల్ బాయ్స్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మంజుమ్మల్ బాయ్స్ ఓటిటి లోకి వచ్చేస్తుంది.వచ్చే నెల 5నుండి ఈసినిమా తెలుగుతోపాటు మలయాళ ,కన్నడ, తెలుగు, తమిళ ,హిందీ భాషల్లోస్ట్రీమింగ్ లోకి రానుందని స్ట్రీమింగ్ పార్టనర్ హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది.ఇక ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.ప్రపంచ వ్యాప్తంగా 230కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మలయాళం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.అంతేకాదు 200కోట్ల క్లబ్ లో చేరిన మొదటి మలయాళ సినిమా కూడా ఇదే.

TFN Adminవాట్సాప్
Manjummel Boys Collects 10 Cr Gross in Telugu States
సినిమా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటుతున్న 'మంజుమ్మల్ బాయ్స్'

మలయాళ బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లు కలెక్ట్ చేసిన తొలి సినిమాగా రికార్డ్ సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ అదే టైటిల్ తో తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు. పరవ ఫిలింస్‌ పతాకంపై బాబు షాహిర్‌, సౌబిన్‌ షాహిర్‌, షాన్‌ ఆంటోని నిర్మించారు. షైజు ఖలీద్ డీవోపీ కాగా, సుశిన్ శ్యామ్ సంగీతం అందించారు. వివేక్ హర్షన్ ఎడిటర్‌గా.. అజయన్ చలిసేరి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు.

Srikanth Mవాట్సాప్
manjummel boys telugu review
రివ్యూ

రివ్యూ :మంజుమ్మల్ బాయ్స్

ఓవరాల్ గా మళయాలం లో రికార్డులు క్రీయేట్ చేసి తెలుగులోకి వచ్చిన ఈసినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అవుతుంది.మీ గ్యాంగ్ తో వెళ్లి ఈ సర్వైవల్ థ్రిల్లర్ ను ఎంజాయ్ చేయొచ్చు.

Mahender Reddyవాట్సాప్
Crisp runtime locked for Manjummel Boys
సినిమా వార్తలు

మంజుమ్మల్ బాయ్స్ రన్ టైం రివీల్

మలయాళ ఇండస్ట్రీ హిట్ మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో విడుదలవుతున్న విషయం తెలిసిందే. రేపు ఈసినిమా థియేటర్లోకి రానుండగా అంతకన్నా ముందే ఈరోజు పెయిడ్ ప్రీమియర్లు పడనున్నాయి.ఈ షో లకు మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇక ఈసినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యింది.క్లీన్ యు సర్టిఫికెట్ తో థియేటర్లలోకి రానుంది.రన్ టైం కూడా తక్కవగానే వుంది.2గంటల 15నిమిషాల నిడివి తో ప్రేక్షకులముందుకు రానుంది.

Mahender Reddyవాట్సాప్
Producer Naveen Yerneni Reveals Interesting Facts About Manjummel Boys
సినిమా వార్తలు

మంజుమ్మల్ బాయ్స్ ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్

ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి మలయాళ సినిమాగా ‘మంజుమ్మల్ బాయ్స్’ చరిత్ర సృష్టించింది. ఇది యదార్థంగా గుణ కేవ్స్‌లో జరిగిన సంఘటన స్ఫూర్తితో, కొచ్చికి చెందిన కొంత మంది స్నేహితుల కథను అద్భుతంగా చూపించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్. ఈ చిత్రానికి చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు. పరవ ఫిలింస్‌ పతాకంపై బాబు షాహిర్‌, సౌబిన్‌ షాహిర్‌, షాన్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం తమిళంలో కూడా మంచి విజయం సాధించింది.

Srikanth Mవాట్సాప్
Manjummel Boys Premieres from April 5th
సినిమా వార్తలు

మంజుమ్మల్ బాయ్స్ కు పెయిడ్ ప్రీమియర్స్

గత నెలలో మలయాళ ఇండస్ట్రీని ఊపేసిన సినిమా మంజుమ్మల్ బాయ్స్.సర్వైవల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా సింగిల్ లాంగ్వేజ్ లోనే 200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.థియేటర్లలో ఇప్పటికీ డీసెంట్ రన్ ను కొనసాగిస్తోంది.అయితే ఒక్క కేరళ లోనే కాదు తమిళనాడులో కూడా సెన్సేషన్ సృష్టించింది.అక్కడ 60కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అంతకుముందు వరకు అక్కడ కింగ్ ఆఫ్ కొత్త 6 కోట్లతో హైయెస్ట్ మాలీవుడ్ గ్రాసర్ గా ఉండేది.

Mahender Reddyవాట్సాప్
Director Chidambaram S. Poduval Reveals Interesting Facts About Manjummel Boys
సినిమా వార్తలు

మంజుమ్మల్ బాయ్స్.. తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది

బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి మలయాళ సినిమాగా 'మంజుమ్మల్ బాయ్స్' చరిత్ర సృష్టించింది. ఇది యదార్థంగా గుణ కేవ్స్‌లో జరిగిన సంఘటన స్ఫూర్తితో, కొచ్చికి చెందిన కొంత మంది స్నేహితుల కథను అద్భుతంగా చూపించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్. ఈ చిత్రానికి చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Manjummel Boys Movie to be Released in Telugu on April 6
రిలీజ్ అప్‌డేట్

మంజుమ్మల్ బాయ్స్.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్

లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ 'మంజుమ్మల్ బాయ్స్' త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒక యదార్థ సంఘటన స్ఫూర్తితో, కొచ్చికి చెందిన కొంతమంది స్నేహితుల కథను వెండితెరపై అద్భుతంగా చూపించిన సినిమాయే ఈ 'మంజుమ్మల్ బాయ్స్'. ప్రపంచ మార్కెట్‌లో రూ. 200 కోట్లను సంపాదించిన మొదటి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది ఈ బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్. చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మలయాళీ ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది.

Srikanth Mవాట్సాప్
Manjummel Boys has collected 50crs at TN Box Office
బాక్సాఫీస్

తమిళనాడులో ఆల్ టైం రికార్డు సృష్టించిన మలయాళ సినిమా

తమిళనాడు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది మలయాళ సినిమా మంజుమ్మెల్ బాయ్స్.ఈసినిమా నిన్నటి తో అక్కడ 50కోట్ల మార్క్ ను చేరుకుంది దాంతో అత్యధిక వసూళ్లను రాబట్టిన మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది.అంతేకాదు కేవలం మలయాళ వెర్షన్ ద్వారానే ఈ ఫీట్ సాధించింది.ఇక తమిళనాడు లో ఇంతకుముందు కేవలం 5 పరభాషా సినిమాలు మాత్రమే 50కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి.అందులో బాహుబలి ,బాహుబలి 2 ,ఆర్ఆర్ఆర్,కెజిఎఫ్2,అవతార్ 2 సినిమాలు ఉండగా తాజాగా మంజిమ్మెల్ బాయ్స్ ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.

Mahender Reddyవాట్సాప్
Manjummel Boys will be released soon in Telugu
సినిమా వార్తలు

మలయాళ ఇండస్ట్రీ హిట్ సినిమా తెలుగులోకి

గత నెలలో మలయాళం విడుదలైన రెండు సినిమాలు గ్లోబల్ వైడ్ గా దుమ్ముదులుపుతున్నాయి.అందులో ఒకటి ప్రేమలు కాగా మరొకటి మంజుమ్మెల్ బాయ్స్.ఇందులో ప్రేమలు మొదట విడుదలై ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 107 కోట్ల వసూళ్లను రాబట్టింది.రీసెంట్ గా ఈసినిమా తెలుగులో కూడా విడుదలకాగా ఇక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.నిన్న ఈసినిమా తమిళంలో కూడా విడుదలైంది.

Mahender Reddyవాట్సాప్
Manjummel Boys becomes Malayalam highest grosser of all times
సినిమా వార్తలు

మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిన్న సినిమా

ఫిబ్రవరి మలయాళ ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చింది.మిగితా మూవీ ఇండస్ట్రీలు సరైన సినిమాలు లేక వెల వెల పోగా మాలీవుడ్ మాత్రం అదరగొట్టింది.ఏకంగా మూడు సినిమాలు కలిపి 300కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్ సృష్టించాయి.ఇందులో రెండు సినిమాలు 100కోట్ల మార్క్ ను దాటాయి.అవే ప్రేమలు ,మంజిమ్మల్ బాయ్స్.ఈరెండు సినిమాల్లో ప్రేమలు ముందు విడుదలకాగా బ్లాక్ బాస్టర్ టాక్ తో 100కోట్ల మార్క్ ను దాటేసి ఆల్ టైం హైయెస్ట్ మాలీవుడ్ గ్రాసర్ జాబితాలో 5వస్థానంలో కొనసాగుతుంది.ఇక రెండోది మంజుమ్మెల్ బాయ్స్ గత నెల 21న విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Manjummel Boys gets a release date in Telugu
రిలీజ్ అప్‌డేట్

మరో మలయాళీ బ్లాక్ బాస్టర్ తెలుగులోకి

గత నెలలో మలయాళంలో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి ప్రేమలు, భ్రమయుగం,మంజుమ్మెల్ బాయ్స్.ఇందులో భ్రమయుగంను తెలుగులో కూడా విడుదలచేశారు.రెస్పాన్స్ అయితే రాలేదు.ఇక మిగిలిన రెండు సినిమాలు కూడా తెలుగులో విడుదలవుతున్నాయి.అందులో ప్రేమలు ఈ శివరాత్రికి విడుదలకానుంది.నిన్నటి వరకు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 100కోట్ల మార్క్ ను చేరుకుంది.చిన్న సినిమా గా వచ్చి ప్రేమలు సెన్సేషన్ సృష్టిస్తుంది.తెలుగులో ఈసినిమాను ఎస్ ఎస్ కార్తికేయ రిలీజ్ చేస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Manjummel boys will set an all time record in Tamil Nadu
సినిమా వార్తలు

తమిళనాడులో సత్తా చాటుతున్న మలయాళ సినిమా

కోలీవుడ్ లో ప్రస్తుతం ఓ మలయాళ సినిమా డామినేషన్ కొనసాగుతుంది.గత వారం మంజిమ్మల్ బాయ్స్ అనే సినిమా విడుదలైయింది.చిన్న సినిమా గా వచ్చిన ఈసినిమా అదిరిపోయే టాక్ తో ఇప్పటివరకు 2కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఈవారాంతం కల్లా మరో రెండు కోట్లను ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.దాంతో తమిళనాడులో బిగ్గెస్ట్ మాలీవుడ్ గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.ఫుల్ రన్ లో ఈసినిమా అక్కడ 10కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చు అని అంటున్నారు.పైగా అక్కడ ఇప్పట్లో పెద్ద సినిమాలు కూడా విడుదలకావడం లేదు.

Mahender Reddyవాట్సాప్

షేర్