తమిళనాడులో సత్తా చాటుతున్న మలయాళ  సినిమా 

Manjummel boys will set an all time record in Tamil Nadu

కోలీవుడ్ లో ప్రస్తుతం ఓ మలయాళ సినిమా డామినేషన్ కొనసాగుతుంది.గత వారం మంజిమ్మల్ బాయ్స్ అనే సినిమా విడుదలైయింది.చిన్న సినిమా గా వచ్చిన ఈసినిమా అదిరిపోయే టాక్ తో ఇప్పటివరకు 2కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఈవారాంతం కల్లా మరో రెండు కోట్లను ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.దాంతో తమిళనాడులో బిగ్గెస్ట్ మాలీవుడ్  గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.ఫుల్ రన్ లో ఈసినిమా అక్కడ 10కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చు అని అంటున్నారు.పైగా అక్కడ ఇప్పట్లో పెద్ద సినిమాలు కూడా విడుదలకావడం లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక కేరళలో సత్తా చాటుతుంది ఈసినిమా.నిన్నటివరకు అక్కడ 22కోట్ల వసూళ్లను రాబట్టుకొని సెన్సేషన్ సృష్టిస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 50కోట్ల మార్క్ ను చేరుకోనుంది.సర్వైవల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమాను చిదంబరం ఎస్ పొడువల్ డైరెక్ట్ చేయగా బాబు సాహిర్,సౌబిన్ సాహిర్,షాన్ ఆంటోనీ నిర్మించారు.

ఇదిలావుంటే ఫిబ్రవరి నెల మాలీవుడ్ కు బాగా కలిసొచ్చింది.ఈసినిమానే కాదు ఈనెలలో విడుదలైన మరో రెండు సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. అందులో ప్రేమలు ఒకటి.ఈసినిమా నిన్నటి వరకు 70కోట్ల వరకు రాబట్టింది.ప్రేమలు తెలుగులో కూడా విడుదలవుతుంది.మార్చి 8న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఇక ఈసినిమాతోపాటు మలయాళ స్టార్ మమ్ముట్టి నటించిన భ్రమయుగం కూడా కేరళ లో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఈమూడు సినిమాలు కలిపి 200కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 5 =