మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిన్న సినిమా 

Manjummel Boys becomes Malayalam highest grosser of all times

ఫిబ్రవరి మలయాళ ఇండస్ట్రీకి బాగా కలిసొచ్చింది.మిగితా మూవీ ఇండస్ట్రీలు సరైన సినిమాలు లేక వెల వెల పోగా మాలీవుడ్ మాత్రం అదరగొట్టింది.ఏకంగా మూడు సినిమాలు కలిపి 300కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్ సృష్టించాయి.ఇందులో రెండు సినిమాలు 100కోట్ల మార్క్ ను దాటాయి.అవే ప్రేమలు ,మంజిమ్మల్  బాయ్స్.ఈరెండు సినిమాల్లో ప్రేమలు ముందు విడుదలకాగా బ్లాక్ బాస్టర్ టాక్ తో 100కోట్ల మార్క్ ను దాటేసి ఆల్ టైం హైయెస్ట్ మాలీవుడ్ గ్రాసర్ జాబితాలో 5వస్థానంలో కొనసాగుతుంది.ఇక రెండోది మంజుమ్మెల్ బాయ్స్ గత నెల 21న విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కేవలం మూడు వారాల్లోపే 176కోట్ల వసూళ్లను రాబట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా రికార్డుల్లోకి ఎక్కింది. స్టార్ క్యాస్ట్ లేకున్నా భారీ బడ్జెట్ పెట్టుకున్నా10కోట్లతో రూపొందిన ఈసినిమా ఊహించని రీతీలో కలెక్షన్స్ ను రాబడుతూ షాక్ ఇస్తుంది ఫుల్ రన్ లో 200కోట్ల మార్క్ ను దాటనుంది.

ఇక ఈసినిమా తెలుగులో కూడా విడుదలకానుంది.ది బాయ్స్ పేరుతో తెలుగులోకి రానుంది.అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి.అన్ని కుదిరితే వచ్చే వారం విడుదలయ్యే ఛాన్స్ వుంది.ఆల్రెడీ ప్రేమలు తెలుగులో విడుదలై అదరగొడుతుంది.మరి ది బాయ్స్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =