
ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 96


దేవర నుంచి ఈసారి.. పాన్ ఇండియా లెవెల్లో వినపడేలా

మా నాన్న సూపర్ హీరో టీజర్ రిలీజ్

జనక అయితే గనక నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

బ్రేక్ ఈవెన్ దిశగా ది గోట్

మారుతి గారిని ఫస్ట్ టైమ్ కలిసింది అప్పుడే

VD 12 నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్

డెఫినెట్‌గా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు

తిరుమల శ్రీవారి సన్నిధిలో 35 టీమ్

ఫైనల్ షెడ్యూల్లో మట్కా

టాలీవుడ్లో విషాదం.. సీనియర్ గీత రచయిత కన్నుమూత

రాజ్ తరుణ్‌ని ఆ విషయంలో గైడ్ చేశాను

మా నాన్న సూపర్ హీరో.. టీజర్ వచ్చేస్తోంది

ఈ జనరేషన్లో గ్రేట్ యాక్టర్ ఆ హీరో

మా నాన్న సూపర్ హీరో.. టీజర్లో ఇవి గమనించారా?
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్టైన్మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్ గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

దేవర నుంచి ఈసారి.. పాన్ ఇండియా లెవెల్లో వినపడేలా
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్ పోషిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ భైరా అనే భయంకరమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్, గెటప్ శీను తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం తారక్ అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

రివ్యూ : భలే ఉన్నాడే
ఓవరాల్ గా మారుతి ప్రోడక్ట్ అంటూ వచ్చిన ఈ భలే ఉన్నాడే భలే వుంది అనిపించే రేంజ్ లో లేదు కానీ ఓకే అనిపిస్తుంది.రాజ్ తరుణ్ నటన ,కథ ,సంగీతం ,ఫస్ట్ హఫ్ సినిమాలో హైలైట్ అయ్యాయి.ఈసినిమాను యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఓసారి చూసేయొచ్చు.

మత్తు వదలరా 2 రివ్యూ
ఇక మొత్తానికి మత్తు వదలరా 2 ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం బరిలో రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే', మలయాళ హీరో టోవినో థామస్ 'ARM' మినహా పెద్ద చెప్పుకోదగ్గ చిత్రాలేవీ లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. దీంతో మత్తు వదలరా 2 బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకోనుంది.

క నుంచి తన్వీ రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా 'క'. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో క మూవీని రూపొందిస్తున్నారు.

యుఎస్ బాక్సాఫీస్ వద్ద మత్తువదలరా 2 గుడ్ స్టార్ట్
ఐదేళ్ల క్రితం వచ్చిన మత్తువదలరాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా మత్తువదలరా 2.రేపు థియేటర్లలోకి రానుంది.పార్ట్ 1 రిజల్ట్ పక్కన పడితే ఇందులో సత్య కామెడీ ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు సీక్వెల్ వస్తుంది.ఇందులో కూడా మరోసారి కామెడీ కీలకం కానుంది.టీజర్,ట్రైలర్ కు యూట్యూబ్ లో మిలియన్లకు పైగా వ్యూస్ రావడం అలాగే ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

మా నాన్న సూపర్ హీరో టీజర్ రిలీజ్
నవ దళపతి సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. 'లూజర్' సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి.సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్టైన్మెంట్తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

జనక అయితే గనక నుండి సెకండ్ సింగిల్ రిలీజ్
అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'జనక అయితే గనక'. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలచేసిన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది.

బ్రేక్ ఈవెన్ దిశగా ది గోట్
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ది గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం ) మొదటి వారంలో సెన్సేషనల్ వసూళ్లను సొంతం చేసుకుంది.నిన్నటితో ఫస్ట్ వీక్ రన్ కంప్లీట్ కాగా ప్రపంచ వ్యాప్తంగా 330కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో 400కోట్ల క్లబ్ లో చేరనుంది.ముఖ్యంగా తమిళనాడులో ఈసినిమా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తోంది.వారం రోజుల్లో అక్కడ 130కోట్లకు పైగా వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఈవారాంతంలో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయనుంది.ప్రస్తుతానికి బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడం ది గోట్ కు అడ్వాంటేజ్ అయ్యింది.

మారుతి గారిని ఫస్ట్ టైమ్ కలిసింది అప్పుడే
యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ 'భలే ఉన్నాడే'. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ అభిరామి, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కీలక పాత్రలో కనిపిస్తుండగా.. వీటీవీ గణేష్, గోపరాజు రమణ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

VD 12 నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన 12వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.రీసెంట్ గా శ్రీలంక లో ఓ లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేశారు.ఇక నెక్స్ట్ షెడ్యూల్ కేరళ లో ఈనెల 15నుండి స్టార్ట్ కానుందని సమాచారం.దాదాపు నెల రోజులు ఈ షెడ్యూల్ జరుగనుంది.దీంతో సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యినట్లే.

డెఫినెట్‌గా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు
యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ 'భలే ఉన్నాడే'. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ అభిరామి, లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కీలక పాత్రలో కనిపిస్తుండగా.. వీటీవీ గణేష్ ,గోపరాజు రమణ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తిరుమల శ్రీవారి సన్నిధిలో 35 టీమ్
స్టార్ హీరోయిన్ నివేదా థామస్ తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు ఆమె ఇటీవలే తాను నటించిన ‘35 చిన్న కథ కాదు’ చిత్ర బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. స్టార్ హీరో రానా దగ్గుబాటి సమర్పణలో తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ఫైనల్ షెడ్యూల్లో మట్కా
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మట్కా'. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

టాలీవుడ్లో విషాదం.. సీనియర్ గీత రచయిత కన్నుమూత
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ గీత రచయిత గురుచరణ్ కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ గురువారం తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచారు. కాగా గురుచరణ్ దిగ్గజ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేయడం గమనార్హం. గురుచరణ్ సినీ కెరీర్లో రెండు వందలకు పైగా పాటలు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఓటీటీలోకి వచ్చేసిన మూడు తెలుగు సినిమాలు
ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఇటీవలికాలంలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించిన చిత్రాలు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఒక్కరోజే మూడు తెలుగు సినిమాలు వివిధ ఓటీటీల్లోకి వచ్చేసాయి. వీటిలో మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన 'మిస్టర్ బచ్చన్' మరియు నార్నె నితిన్ కథానాయకుడిగా నటించిన 'ఆయ్' సినిమాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేశాయి.

గేమ్ ఛేంజర్.. ఓవర్సీస్లో రిలీజ్ చేస్తోంది ఎవరంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే గేమ్ ఛేంజర్‌లో తన పాత్రకు సంబంధించి రామ్ చరణ్ షూటింగ్ కంప్లీట్ చేశాడు.

రాజ్ తరుణ్‌ని ఆ విషయంలో గైడ్ చేశాను
యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ 'భలే ఉన్నాడే'. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ సాంగ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మా నాన్న సూపర్ హీరో.. టీజర్ వచ్చేస్తోంది
నవ దళపతి సుధీర్ బాబు కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి.సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్టైన్మెంట్తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

ఈ జనరేషన్లో గ్రేట్ యాక్టర్ ఆ హీరో
మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా పాంటసీ ప్రాజెక్ట్ 'ARM'తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధంగా వున్నారు. టోవినో థామస్ 50వ మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మి కథానాయికలుగా నటిస్తున్నారు. డాక్టర్ జకారియా థామస్‌తో కలిసి మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు.