క నుంచి తన్వీ రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్

Actress Tanvi Ram First Look Poster Unveiled From Kiran Abbavaram's KA

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా ‘క’. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌క మూవీని రూపొందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాను త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకురాబోతున్నారు. ఇక క సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ బ్యానర్‌పై రిలీజ్ చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా క చిత్రం నుంచి బ్యూటిఫుల్ హీరోయిన్ తన్వీ రామ్ నటిస్తున్న రాధ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ట్రెడిషినల్ లుక్‌లో దాండియా ఆడుతూ అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది తన్వీరామ్. ఆమె చేస్తున్న రాధ క్యారెక్టర్‌కు క సినిమాలో మంచి ఇంపార్టెన్స్ ఉండనుంది. బ్లాక్ బస్టర్ మూవీ ‘2018’తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన తన్వీ రామ్ ఇప్పుడు క సినిమాతో మరోసారి తన అందంతో పాటు అభినయంతో ఇంప్రెస్ చేయబోతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.