ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 60

జైనబ్ తో అక్కినేని అఖిల్ ఎంగేజ్ మెంట్

150 కోట్లు దాటిన అమరన్

రాబిన్ హుడ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

జీబ్రా గురించి సత్యదేవ్ ఎమోషనల్ నోట్

పుష్ప 2 కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్

రామ్ నెక్స్ట్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్స్ ఖరారు

గొప్ప మనసు చాటుకున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
పుష్ప 1 నాకు భయంకరంగా నచ్చేసింది

బన్నీతో డ్యాన్స్ చేయడం ఎలా అని అనుకున్నా, కానీ..

నా జీవితం పుష్పకు ముందు, పుష్ప తర్వాత..
ఈ మట్టికి నేను ఇచ్చే గౌరవం అది

RC 16లో రామ్ చరణ్ జాయిన్

అన్నయ్య చెప్పినట్టే బొమ్మ సూపర్ హిట్ అయింది

పుష్ప 2 రన్ టైం రివీల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 నిన్నటి తో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.మరో 8 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాకు నేషన్ వైడ్ గా హైప్ ఓ రేంజ్ లో వుంది.ఇక ఈసినిమా రన్ టైం కూడా రివీల్ అయ్యింది.టైటిల్ కార్డ్స్ & సెన్సార్ యాడ్స్ అన్ని కలుపుకొని 3గంటల 22నిమిషాల నిడివి తో థియేటర్లలోకి రానుంది. రీసెంట్ గా యానిమల్ కూడా ఇదే రన్ టైం తో థియేటర్లలోకి వచ్చింది. ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇక ఇప్పుడు పుష్ప 2 కూడా భారీ రన్ టైంతో వస్తుంది.

జైనబ్ తో అక్కినేని అఖిల్ ఎంగేజ్ మెంట్
ఓవైపు అక్కినేని నాగ చైతన్య పెళ్లి పనులు జరుగుతుంటే ఇంతలో మరో గుడ్ న్యూస్ చెప్పారు కింగ్ నాగార్జున. వచ్చే నెల 4న నాగ చైతన్య -శోభిత ల వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరుగనుందని తెలిసిందే.ఇక ఈరోజు తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్ నిశ్చితార్థం అయ్యిందని నాగార్జున సప్ ప్రైజ్ ఇచ్చారు.జైనబ్ రవడ్జీ తో అఖిల్ కు ఎంగేజ్ మెంట్ జరిగింది.ఈ న్యూస్ ను తను రివీల్ చేసే వరకు బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు నాగార్జున.

150 కోట్లు దాటిన అమరన్
శివ కార్తికేయన్ అమరన్ విడుదలై నాలుగు వారాలైనా బాక్సాఫీస్ వద్ద జోరు తగ్గడం లేదు.ఇప్పటికీ డీసెంట్ వసూళ్లను సొంతం చేసుకుంటుంది.ఇక ఈసినిమా తమిళనాడులో 150కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.దాంతో అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన 6వ సినిమాగా అమరన్ రికార్డు సృష్టించింది.ప్రస్తుతం విక్రమ్ తరువాతి స్థానం లో కొనసాగుతుంది.ఓవరాల్ గా చూస్తే అమరన్ ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టి ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండో తమిళ సినిమాగా రికార్డు క్రీయేట్ చేసింది.

రాబిన్ హుడ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్
హీరో నితిన్ - డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా రాబిన్ హుడ్.శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.నితిన్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా నుండి ఈరోజు మొదటి సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.వన్ మోర్ టైమ్ అంటూ వచ్చిన ఈ సాంగ్ వినడానికి బాగుంది.విద్యా వోక్స్ అలాగే సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ ఈసాంగ్ ను పాడారు.లిరికల్ వీడియోలో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి.విదేశాల్లో ఈసాంగ్ ను షూట్ చేయగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

జీబ్రా గురించి సత్యదేవ్ ఎమోషనల్ నోట్
ట్యాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ జీబ్రా.బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా గత వారం థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈసినిమా పాజిటీవ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో పాటు మౌత్ టాక్ కూడా బాగుండడం తో రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. నాలుగు రోజుల్లో ఈసినిమా 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.

పుష్ప 2 కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 మరో 9రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమాకు హైప్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈఏడాది హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమా గా పుష్ప 2 నిలువడం ఖాయం.హిట్ టాక్ వస్తే ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ పెట్టనుంది.నిన్నటి తో షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతుంది.ఈనెల 28లోగా ఫస్ట్ కాపీ రెడీ కానుంది.

లక్కీ భాస్కర్ ఓటిటి డేట్ ఫిక్స్
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఈ దీపావళికి లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ను అందుకున్నాడు.అంతేకాదు ఈసినిమాతో మొదటి సారి 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పటికీ ఈసినిమా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.ఇక ఈసినిమా ఓటిటి లోకి కూడా రానుంది.నెట్ ఫ్లిక్స్ ఈనెల 28నుండి లక్కీ భాస్కర్ ను స్ట్రీమింగ్ లోకి తీసుకరానుంది.తెలుగు తోపాటు మలయాళ, కన్నడ ,తమిళ ,హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.తెలుగులో తరువాత తమిళం లో ఈసినిమా సూపర్ వసూళ్లను దక్కించుకుంది.

రామ్ నెక్స్ట్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్స్ ఖరారు
డబుల్ ఇస్మార్ట్ తరువాత ఉస్తాద్ రామ్ పోతినేని చేయబోయే 22 వ సినిమా రీసెంట్ గానే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.ఈ చిత్రాన్ని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు పి డైరెక్ట్ చేయనుండగా రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.ఇక ఈసినిమాకు మ్యూజిక్ డైరెక్టర్స్ ను ఎంపిక చేశారు. తమిళ సంగీత ద్వయం వివేక్ -మెర్విన్ లను ఈ సినిమా కోసం తీసుకున్నారు.తెలుగులో ఇదే వారికి మొదటి సినిమా.

గొప్ప మనసు చాటుకున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గొప్ప మనసు చాటుకున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తికి వైద్య చికిత్సకు చేయూత అందించేందుకు ముందుకొచ్చారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితిలో ఒక పేషెంట్‌కి రూ.10 లక్షలు భారీ ఆర్ధిక సహాయం అందించారు. ఈ మేరకు తమన్ చేసిన గొప్ప పనిని మెచ్చుకుంటూ సదరు వ్యక్తికీ చికిత్స అందించిన వైద్యులు డాక్టర్ లీలా కృష్ణ గారు సోషల్ మీడియా వేదికగా ఒక పెట్టారు.
పుష్ప 1 నాకు భయంకరంగా నచ్చేసింది
సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ బడ్జెట్ చిత్రం 'పుష్ప 2: ది రూల్'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయకగా 2021లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయం సాధించిన 'పుష్ప ది రైజ్' సినిమాకు సీక్వెల్‌గా ఇది రానుంది.
పుష్ప 2లో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూడబోతున్నాం

రికార్డు సృష్టించిన కిస్సిక్ సాంగ్
పుష్ప 2 నుండి నిన్న వచ్చిన స్పెషల్ సాంగ్ కిస్సిక్ వ్యూస్ పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది ఇంకా 24గంటలకు కూడా కాకా ముందే తెలుగులో 25 మిలియన్ల వ్యూస్ తో అత్యధిక వ్యూస్ పొందిన సౌత్ లిరికల్ వీడియో సాంగ్ గా రికార్డును ఖాతాలో వేసుకుంది.ఇంతకుముందు తమిళ స్టార్ హీరో విజయ్ ది గోట్ లోని విజిల్ పోడు సాంగ్ 24గంటల్లో 24.88 మిలియన్ల వ్యూస్ తో మొదటి స్థానంలో ఉండేది.ఇప్పుడు 18గంటల్లోనే ఆ రికార్డును కిస్సిక్ బ్రేక్ చేసింది.

వేవ్స్.. కేంద్రం ఆధ్వర్యంలో కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్
ఓటీటీ ప్రియులకు శుభవార్త. ఎంటర్‌టైనింగ్ రంగానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ఓటీటీ వేదికలు సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంటరీలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వచ్చింది. దీని పేరు 'వేవ్స్' కాగా.. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేయనుండటం విశేషం.
ఈ మట్టికి నేను ఇచ్చే గౌరవం అది
సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న భారీ బడ్జెట్ చిత్రం 'పుష్ప 2: ది రూల్'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందన్న కథానాయకగా 2021లో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయం సాధించిన 'పుష్ప ది రైజ్' సినిమాకు సీక్వెల్‌గా ఇది రానుంది.

RC 16లో రామ్ చరణ్ జాయిన్
గ్లోబల్ స్టార్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే.రీసెంట్ గానే బెంగుళూరు లోని మైసూర్ లో ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇక ఈరోజు రామ్ చరణ్ కూడా ఈషూటింగ్ లో జాయిన్ అయ్యాడు.హీరోయిన్ జాన్వీ కపూర్ ,రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.ఈసినిమా కోసం భారీ సెట్ వేశారు.దాదాపు 15రోజుల పాటు ఈషెడ్యూల్ జరుగనుంది.

అన్నయ్య చెప్పినట్టే బొమ్మ సూపర్ హిట్ అయింది
టాలెంటెడ్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ నటించిన న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ 'జీబ్రా' బొమ్మ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు.

క ఓటిటి లోకి ఎప్పుడు రానుందటే
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం దీపావళికి క తో వచ్చి కెరీర్ లో బిగెస్ట్ హిట్ కొట్టాడు.ఈ సినిమా నిన్నటి వరకు 50కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.భారీ పోటీలో కూడా మంచి రన్ ను కనబర్చింది.ఇక క ఓటిటిలోకి వచ్చేస్తుంది.ఈటీవీ విన్ ఈసినిమా ఓటిటి హక్కులను దక్కించుకోగా ఈనెల 28నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకరానున్నామని ప్రకటించింది.ఈసినిమాను డాల్బీ విజన్ అట్మాస్ లో అందుబాటులోకి తీసుకురానుంది.సో థియేటర్లలో మిస్ అయిన వారు క ను ఓటిటి లో చూసేయొచ్చు.మరి థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈసినిమా ఓటిటిలో ఎలాంటి టాక్ ను రాబడుతుందో చూడాలి.

అద్భుతమైన లొకేషన్స్‌లో.. వెంకీ-మీనాక్షి లపై సాంగ్
మచ్ అవైటెడ్ క్రేజీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేసినట్లుగా జనవరి 14న సంక్రాంతికి విడుదల కానుంది. విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే హ్యుజ్ బజ్‌ని సృష్టిస్తోంది.