ట్యాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ జీబ్రా.బ్యాంకింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా గత వారం థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈసినిమా పాజిటీవ్ రివ్యూస్ తెచ్చుకోవడంతో పాటు మౌత్ టాక్ కూడా బాగుండడం తో రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. నాలుగు రోజుల్లో ఈసినిమా 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి సత్యదేవ్ ఎమోషనల్ అయ్యాడు.జీబ్రాకు వస్తున్న రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇచ్చింది.ఈ క్షణం కోసం 5సంవత్సరాలు ఎదురుచూశా. సినిమా మీకు నచ్చింది అంతకన్నా ఏం కావాలి.బ్లఫ్ మాస్టర్ ను థియేటర్ లలో మిస్ అయ్యి ఓటిటి &యూట్యూబ్ లో చూసి ప్రశంసలు కురిపించారు.జీబ్రాకు అలా జరగకూడదని కోరుకుంటున్నా.దయచేసి అందరూ థియేటర్లలో చూడండి కచ్చితంగా మీకు నచ్చుతుందని సత్య దేవ్ నోట్ ను విడుదలచేశాడు.
ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన ఈసినిమాలో డాలీ ధనంజయ , ప్రియా బావని శంకర్ ,సునీల్ , సత్య ,సత్యరాక్ కీలక పాత్రల్లో నటించగా రవి బస్రూర్ సంగీతం అందించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: