
ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 106


మత్తు వదలరా 2 రిలీజ్ డేట్ ఫిక్స్

సుందరకాండ టీజర్ రిలీజ్

యుఎస్ఏ లో సరిపోదా శనివారం హవా

ఆ సినిమాలో చెత్తగా నటించా- అమీర్ ఖాన్

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమా ఇది - నాని

స్వాగ్ టీజర్ రానుంది

వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ అప్డేట్

గ్రాండ్‌గా సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్

జనక అయితే గనక.. హీరో చేతికి యుఎస్ఏ రైట్స్

ఇంట్రెస్టింగ్గా ప్రియదర్శి కొత్త సినిమా టైటిల్

35-చిన్న కథ కాదు.. రిలీజ్ డేట్ ఫిక్స్

100 కోట్ల దిశగా తంగలాన్
ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన పెద్ద సినిమాలలో 'తంగలాన్' ఒకటి. భారీ నిర్మాణ విలువలు, చియాన్ విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. దర్శకుడు పా రంజిత్ మరోసారి తన వెండితెర మాయాజాలం చేశాడు. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అన్ని సెంటర్స్ నుంచి సక్సెస్ఫుల్ టాక్‌తో పాటు మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

మత్తు వదలరా 2 రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీ సింహ,సత్య ,నరేష్ అగస్త్య ,అతుల్య చంద్ర లీడ్ రోల్స్ లో నటించిన సినిమా మత్తు వదలరా.రితేష్ రానా డైరెక్ట్ చేసిన ఈసినిమా 2019లో వచ్చి డీసెంట్ హిట్ అనిపించుకుంది.ఇందులో సత్య కామెడీ హైలైట్ అనిపించుకుంది.టాప్ ప్రొడక్షన్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించగా కాల భైరవ సంగీతం అందించాడు.

సుందరకాండ టీజర్ రిలీజ్
చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గా ప్రతినిధి 2 తో వచ్చాడు యంగ్ హీరో నారా రోహిత్.అయితే ఎలక్షన్స్ ముందు వచ్చిన ఈసినిమా నిరాశపరిచింది. నారా రోహిత్ కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా గా నిలిచిన ప్రతినిధికి సీక్వెల్ గా వచ్చింది ఈసినిమా.కానీ ప్రతినిధి మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది.ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు నారా రోహిత్.ప్రస్తుతం ఈహీరో తన 20వ మూవీ సుందరకాండలో నటిస్తున్నాడు.ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈటీజర్ బాగుంది.టీజర్ చూస్తే ఈసారి నారా రోహిత్ ప్రామిసింగ్ కంటెంట్ తో వస్తున్నాడనిపిస్తుంది.

ఖుషి 2 చేస్తే పవన్ కళ్యాణ్‌తో చేయండి - ప్రియాంక మోహన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా 'ఖుషి'. 2001లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రానికి ప్రముఖ కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఎస్‌జె సూర్య దర్శకత్వం వహించారు. యూత్ ని విశేషంగా అలరించిన ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనీ పవర్ స్టార్ అభిమానులు చాలాకాలంగా కోరుతున్నారు. తాజాగా ఇదే డిమాండ్ ను వినిపించింది నటి ప్రియాంక అరుల్ మోహన్.

యుఎస్ఏ లో సరిపోదా శనివారం హవా
న్యాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం ఈ గురువారం థియేటర్లలోకి రానుంది.ఇప్పటికే నాని ఈసినిమాను ఓరేంజ్ లో ప్రమోట్ చేశాడు.కంటెంట్ ఫై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు నాని.దాంతో ఈసినిమా తనకు హ్యాట్రిక్ విజయాన్ని ఇస్తుందని బలంగా నమ్ముతున్నాడు.ఇక అన్ని చోట్ల ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా మంచి రెస్పాన్స్ వస్తుంది.ముఖ్యంగా యుఎస్ఏలో సరిపోదా శనివారం అదరగొడుతుంది.

ఆ సినిమాలో చెత్తగా నటించా- అమీర్ ఖాన్
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక రేస్ లో చాలా వెనకబడాడ్డు బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్.ఈ హీరో చివరగా లాల్ సింగ్ చద్దాతో వచ్చాడు. ఓ హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా నిరాశపరిచింది.ఇందులో నాగ చైతన్య కూడా ఓ పాత్రలో కనిపించాడు.ఈసినిమా కోసం చాలానే శ్రమించాడు అమీర్.కానీ తను అనుకున్న విజయం మాత్రం దక్కలేదు.

నాని ఇండస్ట్రీకి ట్రెజర్ హంటర్ లాంటివాడు - దేవ కట్టా
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ఈ పాన్ ఇండియా అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌లో ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.

ఆ సినిమా చూసి ఎస్.జె. సూర్య ఫ్యాన్ అయ్యాను - ప్రశాంత్ వర్మ
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ఈ పాన్ ఇండియా అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌లో ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమా ఇది - నాని
'సరిపోదా శనివారం' సినిమా కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమా అని పేర్కొన్నారు నేచురల్ స్టార్ నాని. ఈ మేరకు ఆయన తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొని ప్రసంగించారు. ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితి బాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.

నానితో సినిమా చేస్తే నిర్మాతకు టెన్షన్ వుండదు - డివివి దానయ్య
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ఈ పాన్ ఇండియా అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌లో ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.

ఈ సినిమా షూటింగ్లో కొన్ని మ్యాజిక్‌లు జరిగాయి - ఎస్‌జె. సూర్య
సరిపోదా శనివారం సినిమా షూటింగ్ సమయంలో కొన్ని మ్యాజిక్‌లు జరిగాయని తెలిపారు ప్రముఖ దర్శక,నటుడు ఎస్‌జె. సూర్య. నేచురల్ స్టార్ నాని హీరోగా, ఆయన కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 'సరిపోదా శనివారం' ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్‌లో ఘనంగా జరిగింది.

మారుతీనగర్ సుబ్రమణ్యం 3 డేస్ కలెక్షన్స్
విలక్షణ నటుడు రావు రమేష్ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం.లిమిటెడ్ బడ్జెట్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమా మొదటి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.34కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.టాక్ బాగుండడంతో రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.దాంతో బ్రేక్ ఈవెన్ లో సగానికి పైగా టార్గెట్ ను పూర్తి చేసుకుంది.ఇదే జోరు కొనసాగిస్తే ఈవారంలో బ్రేక్ ఈవెన్ కానుంది.అయితే ప్రస్తుతం ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మరో రెండు చిన్న సినిమాలతో భారీ పోటీ ఎదుర్కొంటుంది.

స్వాగ్ టీజర్ రానుంది
వరస విజయాలతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు హీరో శ్రీ విష్ణు.గత ఏడాది సామజవరగమన తో వచ్చి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టగా ఈ ఏడాది ఓం భీమ్ బుష్ తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేందుకు సిద్దమవుతున్నాడు ఈహీరో.అందులో భాగంగా తనకు రాజరాజ చోరతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ హసిత్ గోలితో స్వాగ్ అనే సినిమా చేస్తున్నాడు.ఇందులో శ్రీ విష్ణు డిఫరెంట్ గెటప్ లలో కనబడనున్నాడు.ఇక ఈసినిమా టీజర్ రానుంది.ఈనెల 29న ఈ టీజర్ ను విడుదలచేయనున్నారు.

వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ అప్డేట్
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో కొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో SVC58గా వస్తోన్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మరో కథానాయికగా 'గుంటూరు కారం' ఫేమ్ మీనాక్షి చౌదరి కనిపించనుంది.

లయన్ కింగ్ తెలుగు ట్రైలర్ రిలీజ్.. 'ముఫాసా'కి మహేష్ డైలాగ్స్ అదుర్స్
డిస్నీ స్టూడియోస్ నుండి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ విజువల్ స్టన్నింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ముఫాసా: ది లయన్ కింగ్'. గతంలో వచ్చిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ది లయన్ కింగ్’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తోంది. కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రధానపాత్ర అయిన ముఫాసాకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్ అయింది.

గ్రాండ్‌గా సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ఈ పాన్ ఇండియా అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌లో ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు.

కన్నప్ప.. అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ ఇస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు. సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

జనక అయితే గనక.. హీరో చేతికి యుఎస్ఏ రైట్స్
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న సినిమా 'జనక అయితే గనక'. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తున్నాడు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఇంట్రెస్టింగ్గా ప్రియదర్శి కొత్త సినిమా టైటిల్
శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో ఇదివరకే 'జెంటిల్మన్', 'సమ్మోహనం' లాంటి చక్కటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. తాజాగా వాళ్లిద్దరి కలయికలో యంగ్ హీరో ప్రియదర్శి కథానాయకుడిగా మరో చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు 'సారంగపాణి జాతకం' అనే టైటిల్ ఖరారు చేశారు.

35-చిన్న కథ కాదు.. రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్టైనర్ '35-చిన్న కథ కాదు'. క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమని రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ వాల్టెయిర్ ప్రొడక్షన్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపధ్యంలో రుప్పొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.