కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Updates

ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 105

Neeli Meghamula lo Lyrical Video Released From 35 Chinna Katha Kaadu
సాంగ్

35 నుండి.. నీలి మేఘములలో లిరికల్ వీడియో రిలీజ్

మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ '35-చిన్న కథ కాదు'. క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమని రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ వాల్టెయిర్ ప్రొడక్షన్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Mathu Vadalara 2 Teaser Release Date Fixed
ట్రైలర్ & టీజర్

మత్తు వదలరా 2.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ట్యాలెంటెడ్ హీరో శ్రీ సింహా కోడూరి ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మత్తు వదలారా 2'. రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్‌ మూవీ 'మత్తు వదలరా' సినిమాకు సీక్వెల్‌ గా ఇది తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీనికోసం మళ్ళీ ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ చేతులు కలిపింది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది.

Srikanth Mవాట్సాప్
Natural Star Nani Meets Kannada Superstar Shiva Rajkumar
సినిమా వార్తలు

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్‌ను కలిసిన హీరో నాని

నేచురల్ స్టార్ నాని కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్‌ (శివన్న)ను కలిశారు. నాని నటించిన 'సరిపోదా శనివారం' సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆయన దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మూవీ ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు బెంగళూరులో ప్రత్యేక ఈవెంట్‌ ఏర్పాటు చేయగా.. అందులో శివన్న కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో నాని శాండల్‌వుడ్ సూపర్ స్టార్‌ను కలుసుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 Countdown Begins, 100 Days to go For Release in Theatres
సినిమా వార్తలు

పుష్ప 2 కౌంట్‌డౌన్ స్టార్ట్.. 100 రోజుల్లో థియేటర్లలోకి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్‌లో నటిస్తోన్న ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘పుష్ప 2: ది రూల్‌’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ 'పుష్ప-ది రైజ్‌'కి సీక్వెల్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి రిలీజైన గ్లింప్స్, టీజ‌ర్‌, సాంగ్స్ సహా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ పెంచేసింది.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Trending Global Wide on OTT With Over 4 Million Views
ఓటీటీ

ఓటీటీలో కల్కి సంచలనం.. గ్లోబల్ వైడ్‌గా ట్రెండింగ్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్‌ అశ్వనీదత్‌ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్‍గా రిలీజైన సంగతి గుర్తుండేవుంటుంది.

Srikanth Mవాట్సాప్
Janaka Aithe Ganaka Trailer Gets Tremendous Response
ట్రైలర్ & టీజర్

జనక అయితే గనక ట్రైలర్‌లో ఇవి గమనించారా..!

అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్‌ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాను శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Hero Raj Tarun Reveals Interesting Facts About Bhale Unnade
సినిమా వార్తలు

ఆయనతో వర్క్ చేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది

యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్‌కమింగ్ మూవీ 'భలే ఉన్నాడే'. సింగీతం శ్రీనివాస్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, రాచా రవి, సుదర్శన్, శ్రీనివాస్ వడ్లమాని, మణి చందన, పటాస్ ప్రవీణ్ తదితరులు ముఖ్య తారాగణం.

Srikanth Mవాట్సాప్
Natural Star Nani Reveals Reason Behind The Title Saripodhaa Sanivaaram
సినిమా వార్తలు

ఈ సినిమా టైటిల్‌లో శనివారం పెట్టడానికి కారణం.. నాని

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో SJ సూర్య పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Devara Lyricist Ramajogaiah Sastry Interesting Comments on Third Single
సాంగ్

దేవర మూడో పాట.. ఎప్పుడొచ్చినా భీభత్సమే

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుండగా.. మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ తదితరులు ఇత‌ర పాత్ర‌ల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Faria Abdullah First Look Released From Mathu Vadalara 2
ఫస్ట్ లుక్

మత్తు వదలరా 2 నుంచి ఫరియా అబ్దుల్లా ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్‌ మూవీ 'మత్తు వదలరా'. ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ సీక్వెల్‌ 'మత్తు వదలారా 2' తో ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయ్యారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Devara Worldwide Grand Release by Hamsini Entertainment
సినిమా వార్తలు

దేవర వరల్డ్‌వైడ్ రిలీజ్ చేస్తోంది ఎవరంటే..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుండగా.. మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Allu Sirish' Buddy OTT Streaming Update
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేస్తున్న అల్లు శిరీష్ బడ్డీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బడ్డీ'. ఫాంటసీ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. గాయత్రి భరద్వాజ్, ప్రిషా సింగ్ రాజేష్ ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించగా.. హిప్‌హాప్ త‌మిళ సంగీతం అందించారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించిన బడ్డీ ఆగస్ట్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Nava Dhalapathy Sudheer Babu's Maa Nanna Superhero Releasing For Dussehra
సినిమా వార్తలు

సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో.. రిలీజ్ ఎప్పుడంటే..?

నవ దళపతి సుధీర్ బాబు యూనిక్ ఎమోషనల్ సాగా 'మా నాన్న సూపర్‌ హీరో'తో అలరించడానికి సిద్ధమౌతున్నారు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి.సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Suhas Starring Janaka Aithe Ganaka Trailer Released
ట్రైలర్ & టీజర్

జనక అయితే గనక.. ట్రైలర్ వచ్చేసింది

అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'జనక అయితే గనక'. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్‌ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాను శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Ram Charan and Upasana Janmashtami Festivities with Daughter Klin Kaara
సినిమా వార్తలు

కృష్ణాష్టమి వేడుకల్లో క్లీంకార.. పిక్ వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చ‌రణ్, ఉపాసన దంపతులు ఒకవైపు వృత్తిపరంగా ఎంత బిజీగా ఉంటున్నప్పటికీ మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంటారు. సినిమాల గురించే కాకుండా తమ ఇంట జరిగే ప్రతి పండుగను, వేడుకను అభిమానులతో పంచుకుంటారు. అలాగే వారి ముద్దుల తనయ, మెగా ప్రిన్స్ క్లీంకార గురించి కూడా అప్పుడప్పుడు కొన్ని పిక్స్ షేర్ చేస్తుంటారు. అయితే ఫోటోలలో పాప ముఖం కనిపించకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi's Choodalani Vundi Celebrating 26 Years
సినిమా వార్తలు

చూడాలని వుంది సినిమాకు 26 ఏళ్లు.. మెగాస్టార్ కెరీర్‌లోనే స్పెషల్ మూవీ

మెగాస్టార్ కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వున్నాయి. అలాంటివాటిలో ఒకటి 'చూడాలని వుంది'. సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1998 ఆగస్టు 27న విడుదలై ఘనవిజయం సాధించింది. వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత చలసాని అశ్వనీదత్ నిర్మించారు. నేటితో ఈ సినిమా రిలీజై 26 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సోషల్ మీడియాలో దీనిపై స్పెషల్ పోస్ట్ పెట్టారు.

Srikanth Mవాట్సాప్
Thandel Shooting Latest Update
సాంగ్

తండేల్‌.. భారీ సెట్‌లో జాతర సాంగ్

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధానపాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్‌'. NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది చైతూ - చందూ కాంబోలో వస్తోన్న మూడో సినిమా కావడం విశేషం. సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Producer Ashwini Dutt Announces Sequels For Indra and Jagadeka Veerudu Athiloka Sundari
సినిమా వార్తలు

మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆ రెండు సూపర్ హిట్స్‌కి సీక్వెల్స్

మెగాస్టార్ అభిమానులకు శుభవార్త వినిపించారు ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్. చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్స్ అయిన రెండు సినిమాలకు ఆయన సీక్వెల్స్ అనౌన్స్ చేశారు. ఇటీవలే రెబెల్ స్టార్ ప్రభాస్‌తో ఆయన తెరకెక్కించిన 'కల్కి 2898 AD' సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్న సంగతి గుర్తుండేవుంటుంది.

Srikanth Mవాట్సాప్
Gorre Puranam Second Single Bhale Bhale Lyrical Video Released
సినిమా వార్తలు

సుహాస్ గొర్రె పురాణం నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్ తన గత చిత్రాలు అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం లతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సుహాస్ హీరోగా 'జనక అయితే గనక' మరియు 'గొర్రె పురాణం' చిత్రాలలో నటిస్తున్నాడు. వీటిలో సందీప్‌ రెడ్డి బండ్ల దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించిన జనక అయితే గనక సెప్టెంబర్‌ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Jr NTR To Play Dual Role in Devara
ఫస్ట్ లుక్

దేవర.. డ్యూయెల్ రోల్స్‌లో ఎన్టీఆర్, అదిరిపోయిన పోస్టర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుండగా.. మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్