ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 32

నటుడి కామెంట్స్ ఎఫెక్ట్.. స్పందించిన లైలా టీమ్

లైలా.. ఫుల్ ఫన్ రైడ్‌లా ఉంటుంది

చిరు - అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ అప్డేట్

తండేల్ 3 డేస్ కలెక్షన్స్
ఆయన సీన్ చెబుతుంటే నాకు పిచ్చెక్కిపోతుంది

జాబిలమ్మ నీకు అంతా కోపమా.. ట్రైలర్ రిలీజ్

అఖండ 2: తాండవం లోకి స్టార్ నటుడి ఎంట్రీ

చై వలనే ఆర్ఆర్ అద్భుతంగా వచ్చింది

రెట్రో తెలుగు టైటిల్ టీజర్ రిలీజ్

తండేల్ ఫస్ట్ డే కలెక్షన్స్

తండేల్‌లో బెస్ట్ సర్‌ప్రైజ్ ఏంటంటే?

పుష్ప 2 థాంక్యూ మీట్ ఈరోజే

ఫైనల్‌గా మళ్ళీ నాకు తిరిగివచ్చింది

VD 12 కోసం ఎన్టీఆర్
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానుంది.సినిమా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు ఒక్క మేజర్ అప్డేట్ కూడా ఇవ్వలేదు.దాంతో ఫ్యాన్స్ అసంతృప్తిగా వున్నారు.ఇక వారికీ కిక్ ఇచ్చే న్యూస్ వచ్చేసింది.ఈసినిమా టైటిల్ తోపాటు టీజర్ ను ఈనెల 12న రిలీజ్ చేయనున్నారు.ఈ టీజర్ కు స్టార్ హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు.పాన్ ఇండియా సినిమా కావడంతో హిందీ టీజర్ కు రన్బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.

నటుడి కామెంట్స్ ఎఫెక్ట్.. స్పందించిన లైలా టీమ్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లైలా'. ఫిబ్రవరి 14న ప్రేక్షకులముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా నటుడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

లైలా.. ఫుల్ ఫన్ రైడ్‌లా ఉంటుంది
మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

చిరు - అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ అప్డేట్
మెగా స్టార్ చిరంజీవి , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రానుంది. ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించకపోయినా పలు ఇంటర్వ్యూ ల్లో అనిల్ తన నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది రివీల్ చేశాడు.ఇక నిన్న లైలా ఈవెంట్ లో చిరంజీవి కూడా ఈ సినిమాను కంఫర్మ్ చేశాడు.అనిల్ రావిపూడి తో సినిమా చేయనున్నానని సమ్మర్ నుండి స్టార్ట్ అవుతుందని చెప్పారు.సో వీరిద్దరి కాంబో లో సినిమా ఫిక్స్.

చిరంజీవి గారు రీసెంట్‌గా నాకు బోర్డింగ్ పాస్ ఇచ్చారు
'మాస్ కా దాస్' విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా మాస్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
కష్టపడితే యూనివర్శ్ మనకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తుంది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ దర్శకుడు సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ 'పుష్ప-2' ది రూల్. ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో అన్ కాంప్రమైజ్‌డ్‌గా నిర్మించారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచస్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించింతో అందరికి తెలిసిందే.

తండేల్ 3 డేస్ కలెక్షన్స్
నాగ చైతన్య-సాయి పల్లవి ల తండేల్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.తొలి రోజు కు సమానంగా మిగితా రెండు రోజుల్లో వసూళ్లను రాబట్టుకొని సెన్సేషనల్ హోల్డ్ ను కొనసాగించింది.దాంతో ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో ఈసినిమా 62.37 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ఈ రోజు నుండి అసలైన పరీక్ష ఎదురుకానుంది.ప్రస్తుతం వేరే సినిమాల నుండి పోటీలేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.మూడు రోజుల్లో ఈసినిమాకు బుక్ మై షో లో 7 లక్షలకుపైగా టికెట్ సేల్స్ జరిగాయి. ఇదే రన్ కొనసాగిస్తే ఈ వారం లో తండేల్ 100కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది.అక్కినేని హీరోల్లో మొదటి సారి ఈ ఫీట్ సాధించనున్న హీరోగా నాగ చైతన్య రికార్డు…

నేషనల్ అవార్డ్ విన్నర్ పర్‌ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుందో చూశారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ దర్శకుడు సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ 'పుష్ప-2' ది రూల్. ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో అన్ కాంప్రమైజ్‌డ్‌గా నిర్మించారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచస్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించింతో అందరికి తెలిసిందే.
ఆయన సీన్ చెబుతుంటే నాకు పిచ్చెక్కిపోతుంది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ దర్శకుడు సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ 'పుష్ప-2' ది రూల్. ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో అన్ కాంప్రమైజ్‌డ్‌గా నిర్మించారు నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచస్థాయిలో ఎంతటి గొప్ప విజయం సాధించింతో అందరికి తెలిసిందే.

జాబిలమ్మ నీకు అంతా కోపమా.. ట్రైలర్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే మరోవైపు దర్శకత్వం కూడా చేస్తుంటాడు. గతేడాది ఆయన డైరెక్షన్‌లో వచ్చిన 'రాయన్' సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇది ఆయనకు మైల్ స్టోన్ 50వ మూవీ కాగా, ఇందులో ధనుష్ స్వయంగా నటించాడు. అయితే ఆయన సాధారణంగా తాను హీరోగా నటించే సినిమాలకు డైరెక్షన్ చేస్తుంటాడు.

మజాకా నుండి 'బేబీ మా' ఫుల్ సాంగ్ రిలీజ్
పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అఖండ 2: తాండవం లోకి స్టార్ నటుడి ఎంట్రీ
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. వారి మునుపటి బ్లాక్ బస్టర్ అఖండకు ఈ సీక్వెల్ యాక్షన్, ఇంటెన్స్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.

ఆరోజు చిరంజీవి గారు కాల్ చేశారని సెలబ్రేట్ చేసుకున్నాం
'మాస్ కా దాస్' విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.

విశ్వక్సేన్ ఇండస్ట్రీలో జెండా పాతాలి - మెగాస్టార్
'మాస్ కా దాస్' విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.

చై వలనే ఆర్ఆర్ అద్భుతంగా వచ్చింది
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

రెట్రో తెలుగు టైటిల్ టీజర్ రిలీజ్
కంగువా తరువాత తమిళ స్టార్ హీరో సూర్య రెట్రో తో రానున్నాడు.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక గత నెలలోనే ఈసినిమా తమిళ వెర్షన్ టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈరోజు తెలుగు, హిందీ టీజర్ లను వదిలారు.2నిమిషాల పాటు సాగిన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.ఇందులో సూర్య డిఫ్రెంట్ లుక్స్ తో కనిపించాడు.ఇక నుంచి అన్ని వదిలేసి ప్రేమతో వుంటానని హీరోయిన్ తో చెప్పడం, హీరో ఫ్లాష్ బ్యాక్ లో తన తండ్రి దగ్గరే పనిచేయడం ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

తండేల్ ఫస్ట్ డే కలెక్షన్స్
నాగ చైతన్య తండేల్ నిన్న మంచి అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ అనే మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో మొదటి రోజు సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఈసినిమా 21.27 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అక్కినేని హీరోల కెరీర్ లోనే ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.ఇక ఈరోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ గా వున్నాయి.మొదటి రోజు కన్నా రెండో రోజు ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో ఈసినిమా ఈజీగా 100కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.

తండేల్‌లో బెస్ట్ సర్‌ప్రైజ్ ఏంటంటే?
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

పుష్ప 2 థాంక్యూ మీట్ ఈరోజే
గత ఏడాది చివర్లో థియేటర్లలోకి వచ్చి ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది పుష్ప 2.భారీ అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా ఆ అంచనాలను అందుకుంటూ ఏకంగా 1800 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది. హిందీలో అయితే ఏకంగా 800 కోట్లకుపైగా నెట్ వసూళ్లతో ఆల్ టైం రికార్డు సృష్టించింది.రీసెంట్ గా పుష్ప 2 ఓటిటిలోకి కూడా వచ్చింది.నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ లో వుంది.అయితే ఇంతా భారీ విజయం సాధించిన కూడా ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ఒక్కటి కూడా జరుపలేదు.దానికి కారణం సినిమా రిలీజ్ ముందు రోజు సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన.దాంతో అటు అల్లు అర్జున్ కూడా ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోయాడు.