కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Movie Updates

ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 21

శ్రీలీలకు 'చిరు' కానుక
సినిమా వార్తలు

శ్రీలీలకు 'చిరు' కానుక

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల 'చిరు' కానుక అందుకుంది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతే దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా షేర్‌ చేసింది శ్రీలీల. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ అన్నపూర్ణ ఏడెకరాల్లో జరుగుతోంది.

Srikanth Mవాట్సాప్
Producer Bunny Vasu Thanks Audience on Chhaava success
సినిమా వార్తలు

ఛావా కేవలం సినిమా కాదు.. గొప్ప ఎమోషన్ - బన్నీ వాస్

ఛత్రపతి శంభాజీ మహారాజ్ అజేయమైన స్ఫూర్తిని, ధైర్యాన్ని సెలబ్రేట్ చేసుకునే ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ఛావా'. దినేష్ విజన్ మాడ్డాక్ ఫిల్మ్స్ నిర్మించి, లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన చావాలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. హిందీ వెర్షన్ భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన తర్వాత ఈ పవర్ ఫుల్ కథను గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ మార్చి 7న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
NKR 21 Titled as Arjun Son Of Vyjayanthi
సినిమా వార్తలు

కళ్యాణ్ రామ్ 21 టైటిల్ రిలీజ్

డెవిల్ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన 21వ సినిమాలో నటిస్తున్నాడు.ప్రదీప్ చిలుకూరి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఇందులో పవర్ ఫుల్ రోల్ చేస్తుంది.ఇక ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు టైటిల్ పోస్టర్ ను రివీల్ చేశారు.యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాకు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.పోస్టర్ లో కళ్యాణ్ రామ్ వెనకాల పోలీస్ డ్రెస్ లో విజయశాంతి కనిపించారు.ఈసినిమాలో విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనుండగా కళ్యాణ్ రామ్, విజయ శాంతి కొడుకుగా నటిస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Director Ram Jagadeesh Thanks Hero Nani at Court Pre Release Event
సినిమా వార్తలు

నాని గారు వన్ అండ్ ఓన్లీ - డైరెక్టర్ రామ్ జగదీష్

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పించిన మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
chhaava telugu first day collections
బాక్సాఫీస్

ఛావా తెలుగు తొలి రోజు సెన్సేషనల్ కలెక్షన్స్

రీసెంట్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ ను రాబడుతుంది బాలీవుడ్ సినిమా ఛావా. నిన్నటితో దేశ వ్యాప్తంగా హిందీ వెర్షన్ 500కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక ఈసినిమా నిన్న తెలుగులో విడుదలకాగా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఒరిజినల్ వెర్షన్ రిలీజైనా మూడు వారాల గ్యాప్ తరువాత రిలీజైనా తెలుగు వెర్షన్ తొలి రోజు సూపర్ వసూళ్లను రాబట్టుకుంది.మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 3.03కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.నిన్న ఒక్క రోజే బుక్ మై షో లో తెలుగు వెర్షన్ కు లక్షకుపైగా టికెట్లు తెగాయి.

Mahender Reddyవాట్సాప్
Director Nag Aswin Praises Natural Star Nani at Court Pre Release Event
సినిమా వార్తలు

నేను 3 సినిమాలు చేసేలోపు నాని ఒక 20 చేశాడు

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పించిన మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Court Pre Release Event Priyadarshi Praises Natural Star Nani
సినిమా వార్తలు

నాని అన్నకి తమ్ముణ్ణి అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంటుంది

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పించిన మూవీ 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Natural Star Nani Confident on Court: State vs A Nobody Movie Success
సినిమా వార్తలు

కోర్ట్‌ న‌చ్చితేనే హిట్ 3 రండి.. లేదంటే రావొద్దు - నాని

'కోర్ట్‌' సినిమా చూశాక, న‌చ్చితేనే తన 'హిట్ 3' చిత్రం చూడటానికి థియేటర్లకు రావాలని, లేదంటే రావొద్దని ప్రేక్షకులను కోరారు నేచురల్ స్టార్ నాని. ఈ మేరకు ఆయన తాజాగా తాను నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘కోర్ట్‌: స్టేట్‌ వర్సెస్‌ ఎ నోబడీ’ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడారు. రామ్‌ జగదీశ్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమా మార్చి 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించగా.. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Jatadhara Team Welcomes Sonakshi Sinha on Board, Women’s Day
సినిమా వార్తలు

బాలీవుడ్ హీరోయిన్‌కి వెల్‌కమ్ చెప్పిన టీమ్ జటాధర

గతేడాది 'హరోం హర, మా నాన్న సూపర్ హీరో' సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్‌ ట్యాలెంటెడ్ యాక్టర్ 'నవ దళపతి' సుధీర్‌ బాబు తాజాగా హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'జటాధర'. నూతన దర్శకుడు వెంకట్‌ కల్యాణ్ కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ బైలింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Extends Womens Day Wishes
సినిమా వార్తలు

ఉమెన్స్ డే.. మెగాస్టార్ స్పెషల్ విషెస్

'నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ ♀ శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన మనసులోని భావాలను పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Court - State Vs A Nobody Trailer Released
ట్రైలర్ & టీజర్

కోర్ట్ ట్రైలర్‌ రిలీజ్

నేచురల్ స్టార్ నాని నిర్మాణ సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా సమర్పిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదల కానుంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌పై దృష్టి సారించారు.

Srikanth Mవాట్సాప్
The movie shoot for Chiru Anil Ravipudi will be finished in three months
సినిమా వార్తలు

అనిల్- చిరు మూవీ ఫాస్ట్ గా కంప్లీట్ కానుంది

మెగా స్టార్ చిరంజీవి ,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే. ఇప్పటివరకు అయితే అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ మూవీ అయితే ఫిక్స్. ఉగాది రోజున ప్రకటించే ఛాన్స్ వుంది.ప్రస్తుతం అనిల్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు.ఇక ఈసినిమా ను వీలైనంత తొందరగా పూర్తి చేయనున్నారు. మాములుగానే అనిల్ రావిపూడి తన సినిమాలకు ఎక్కువ రోజులు తీసుకోడు. రీసెంట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం ను కేవలం 75రోజుల్లో పూర్తిచేశాడు.

Mahender Reddyవాట్సాప్
the paradise story plot revealed
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ ఇండియన్ మ్యాడ్ మ్యాక్స్ - నాని

నేచురల్ స్టార్ నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కంబినేషన్ లో రానున్న రెండో సినిమా ది ప్యారడైజ్.ఇంతకుముందు ఇదే కాంబోలో వచ్చిన దసరా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.దాంతో ది ప్యారడైజ్ పై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి.ఇక రీసెంట్ గా ది ప్యారడైజ్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.ఈ గ్లింప్స్ తో సినిమా ఎలా ఉంటుందో చెప్పేశారు.రా &బోల్డ్ గా ఈసినిమా రానుంది.గ్లింప్స్ లోని డైలాగ్స్ , నాని లుక్ ,టాటూ గురించి చాలా చర్చ జరిగింది.మొదట్లో ఇదేంటి ఇలా ఉందన్నవాళ్ళు తరువాత పొగిడారు.

Mahender Reddyవాట్సాప్
Thandel Collects Over Rs115 Cr Gross Worldwide
సినిమా వార్తలు

తండేల్.. ఇప్పటివరకూ ఎంత కలెక్ట్ చేసిందంటే..?

యువ సామ్రాట్ నాగ చైతన్య లేటెస్ట్ సెన్సేషన్ 'తండేల్' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైన అతని మొదటి చిత్రంగా నిలిచింది. చందూ మొండేటి దర్శకత్వం వహించగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. తద్వారా తండేల్ నాగ చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది.

Srikanth Mవాట్సాప్
Jack First Single Pablo Neruda Released
సినిమా వార్తలు

జాక్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తోన్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్ - కొంచెం క్రాక్‌’. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కల‌యిక‌లో స‌రికొత్త జోన‌ర్‌లో ‘జాక్- కొంచెం క్రాక్‌’ మూవీ రూపొందుతోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది.

Srikanth Mవాట్సాప్
NKR 21 TITLE ANNOUNCEMENT out tomorrow
సినిమా వార్తలు

కళ్యాణ్ రామ్ 21 టైటిల్ రానుంది

గత ఏడాది డెవిల్ తో వచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన 21వ సినిమాలో నటిస్తున్నాడు. ప్రదీప్ చిలుకూరి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రముఖ నటి విజయశాంతి ఇందులో కీలక పాత్ర చేస్తుంది.రీ ఎంట్రీ తరువాత విజయశాంతికి ఇది రెండో సినిమా.ఈసినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఇక ఈసినిమా టైటిల్ ను రేపు రివీల్ చేయనున్నారు.అయితే సోషల్ మీడియాలో ఈసినిమా టైటిల్ ముందే బయటికొచ్చేసింది.

Mahender Reddyవాట్సాప్
ChiyaanVikrams's Veera Dheera Soora confirmed for release on March 27th
సినిమా వార్తలు

తెలుగులో కూడా రిలీజ్ కానున్న ధీర సూరన్ పార్ట్ 2

తంగలాన్ తరువాత చియాన్ విక్రమ్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా వీర ధీర సూరన్ పార్ట్ 2 .యాక్షన్ ఎంటర్టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.యు అరుణ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈసినిమా తమిళం తోపాటు ఒకేసారి తెలుగులోకూడా విడుదలవుతుంది. మార్చి 27న ఎన్ వి ఆర్ సినిమాస్ ద్వారా వీర ధీర శూర గా తెలుగులో రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
Ramam Raghavam Locks It’s OTT Platform and Streaming Date
ఓటీటీ

రామం రాఘవం ఓటీటీ ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

కమెడియన్‌ ధనరాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించిన తాజా చిత్రం 'రామం రాఘవం'. తండ్రీ కొడుకుల అనుబంధం కథాంశంగా రూపొందిన ఈ సినిమాలో డైరెక్టర్ కమ్ టాలెంటెడ్ నటుడు సముద్రఖని ఒక కీలక పాత్రలో నటించారు. ఎనర్జిటిక్ హీరో రామ్ విడుదల చేసిన గ్లింప్స్ మరియు నేచురల్ స్టార్ నాని చేతులమీదుగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Nayanatara Begins Mookuthi Amman 2 Movie, A 100 Cr Project
సినిమా వార్తలు

100 కోట్ల బడ్జెట్‌తో నయనతార 'మూకుత్తి అమ్మన్ 2'

లేడీ సూపర్ స్టార్ నయనతార లీడ్ రోల్ లో సుందర్ సి దర్శకత్వంలో తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలలో ఒకటైన వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌లలో ఒకటైన 'మూకుత్తి అమ్మన్ 2'ను నిర్మిస్తోంది. అవ్ని సినిమాక్స్ (పి) లిమిటెడ్, రౌడీ పిక్చర్స్ సహా నిర్మాతలుగా వున్నాయి.

Srikanth Mవాట్సాప్
Robinhood Ketika Sharma’s Special Song With Nithiin Release Date Fix
సాంగ్

రాబిన్‌హుడ్‌ నుంచి కేతిక శర్మ స్పెషల్ సాంగ్ వస్తోంది

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నుంచి త్వరలో వస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ 'రాబిన్‌హుడ్'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రెండు పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.

Srikanth Mవాట్సాప్

షేర్