గత ఏడాది డెవిల్ తో వచ్చిన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం తన 21వ సినిమాలో నటిస్తున్నాడు. ప్రదీప్ చిలుకూరి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రముఖ నటి విజయశాంతి ఇందులో కీలక పాత్ర చేస్తుంది.రీ ఎంట్రీ తరువాత విజయశాంతికి ఇది రెండో సినిమా.ఈసినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఇక ఈసినిమా టైటిల్ ను రేపు రివీల్ చేయనున్నారు.అయితే సోషల్ మీడియాలో ఈసినిమా టైటిల్ ముందే బయటికొచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమాలో బాలీవడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, యానిమల్ పృథ్వీ రాజ్, సోహైల్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.అశోక క్రియేషన్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. సమ్మర్ లో థియేటర్లలోకి రానుంది.
ఇక ఈసినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతుంది.కంటెంట్ మీద వున్న నమ్మకంతో నిర్మాతలు ఖర్చు వెనుకాడడం లేదు.సినిమా కూడా బాగా వస్తుందన్న టాక్ బలంగా వినిపిస్తుంది.అదే గాని నిజమైతే కళ్యాణ్ రామ్ కు హిట్ పడ్డట్లే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: