
ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 20


తెలుగులోనూ అదరగొడుతున్న ఛావా

మళ్లీ నాకు నా పాత రోజులు గుర్తొచ్చాయి

రాబిన్‌హుడ్‌లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్

ఇంత ఆర్గానిక్ కామెడీ ఈ మధ్యకాలంలో చూడలేదు

సెన్సార్ పూర్తి చేసుకున్న దిల్‌రూబా

నిర్మాతగా మారిన 'దసరా' డైరెక్టర్

ఢీ మళ్ళీ వస్తోంది

విలన్‌ని ఇంట్రడ్యూస్ చేసిన జాట్ టీమ్

గోపీచంద్ 33 షురూ.. డైరెక్టర్ ఎవరంటే?

రజనీకాంత్ జైలర్ 2 షూటింగ్ షురూ

రాబిన్‌హుడ్‌కి బ్యాక్ బోన్ నితిన్ అన్న
హీరో నితిన్ ప్రధానపాత్రలో నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'రాబిన్‌హుడ్'. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు.

తెలుగులోనూ అదరగొడుతున్న ఛావా
రీసెంట్ గా తెలుగులో విడుదలైన హిందీ మూవీ ఛావా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది.5 రోజుల్లో ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో 11.91 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.అంతేకాదు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఫుల్ రన్ లో ఈసినిమా 15కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.తెలుగులో ఈసినిమాను గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసింది.

మళ్లీ నాకు నా పాత రోజులు గుర్తొచ్చాయి
హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు.

రాబిన్‌హుడ్‌లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్
హీరో నితిన్ ప్రధానపాత్రలో నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'రాబిన్‌హుడ్'. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు.

ఇంత ఆర్గానిక్ కామెడీ ఈ మధ్యకాలంలో చూడలేదు
హీరో నితిన్ ప్రధానపాత్రలో నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'రాబిన్‌హుడ్'. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న దిల్‌రూబా
ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘దిల్‌రూబా’. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ మరియు నజియా డేవిసన్ ఫిమేల్ లీడ్ రోల్స్‌లో కనిపిస్తున్నారు. విశ్వ కరుణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్యారెక్టర్ చేశాక లాయర్లు మీద రెస్పెక్ట్ పెరిగింది
నేచురల్ స్టార్ నాని సారథ్యంలోని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ప్రెజెంట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ 'కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. యువ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.

నిర్మాతగా మారిన 'దసరా' డైరెక్టర్
బ్లాక్‌బస్టర్ చిత్రం 'దసరా'తో గ్రాండ్ గా అరంగేట్రం చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా 'ది ప్యారడైజ్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.దసరాకు అనేక అవార్డులు అందుకున్న శ్రీకాంత్ ఓదెల, ది ప్యారడైజ్ చిత్రానికి సంబందించి 'రా స్టేట్‌మెంట్'తో ప్రశంసలు అందుకున్నారు. ఇక త్వరలోనే ఆయన తన మూడవ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయనుండటం గమనార్హం.

ఛావా తెలుగు వెర్షన్ 4 డేస్ కలెక్షన్స్
బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఛావా' తెలుగులోనూ దుమ్మురేపుతోంది. రీసెంట్‌గా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్‌ను రాబడుతుంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ విడుదలైన అన్నిచోట్లా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో తెలుగు వెర్షన్‌లో ఇప్పటివరకూ నాలుగు రోజుల్లో మొత్తం 10.91 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

వీర ధీర శూర 2 నుంచి 'కళ్ళల్లో' సాంగ్ రిలీజ్
చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ 'వీర ధీర శూర పార్ట్ 2'. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరముడు, దుషార విజయన్ వంటి అద్భుతమైన నటులు ఉన్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని H.R. పిక్చర్స్ రియా శిబు నిర్మిస్తున్నారు.

ఢీ మళ్ళీ వస్తోంది
గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పటి స్టార్ హీరోల చిత్రాలను ఆడియెన్స్ కోసం మేకర్స్ మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అయితే నేటి జెనరేషన్ ప్రేక్షకులను అలరించేవిధంగా ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడిస్తున్నారు. ఈ వ్యవహారం ఇటు ఆయా హీరోల అభిమానులకు ఆనందాన్ని పంచుతుండగా.. అటు నిర్మాతలకూ మంచి లాభాలను అందిస్తోంది.

అర్జున్ S/O వైజయంతి.. టైటిల్‌కి సూపర్ రెస్పాన్స్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ '#NKR21' (వర్కింగ్ టైటిల్). సీనియర్ నటి విజయశాంతి IPS ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

దిల్‌రూబా నుండి అదిరిపోయే మాస్ సాంగ్ రిలీజ్
ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘దిల్‌రూబా’. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ మరియు నజియా డేవిసన్ ఫిమేల్ లీడ్ రోల్స్‌లో కనిపిస్తున్నారు. విశ్వ కరుణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఛావా కలెక్షన్స్ మాములుగా లేవుగా..!
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. అదే బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఛావా' గురించే. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్‌ను రాబడుతుంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ విడుదలైన అన్నిచోట్లా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో హిందీ వెర్షన్‌లో ఇప్పటివరకూ 500కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

రాబిన్‌హుడ్ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నుంచి త్వరలో వస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ 'రాబిన్‌హుడ్'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రెండు పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.

కన్నప్ప నుండి లవ్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్.. అంతకుముందే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

రీ-రిలీజ్‌ల్లో రికార్డులు సృష్టిస్తోన్న మహేష్ బాబు
గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పటి స్టార్ హీరోల చిత్రాలను ఆడియెన్స్ కోసం మేకర్స్ మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అయితే నేటి జెనరేషన్ ప్రేక్షకులను అలరించేవిధంగా ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడిస్తున్నారు. ఈ వ్యవహారం ఇటు ఆయా హీరోల అభిమానులకు ఆనందాన్ని పంచుతుండగా.. అటు నిర్మాతలకూ మంచి లాభాలను అందిస్తోంది.

విలన్‌ని ఇంట్రడ్యూస్ చేసిన జాట్ టీమ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాట్'. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తున్నారు.

గోపీచంద్ 33 షురూ.. డైరెక్టర్ ఎవరంటే?
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ఒక ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీనికి విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తుండగా.. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ హిస్టారికల్ ఎపిక్ మూవీని ఈరోజు గ్రాండ్‌గా లాంచ్ చేశారు. లాంచింగ్ ఈవెంట్‌కి కోర్ టీం, ప్రత్యేక అతిథులు హాజరయ్యారు.

రజనీకాంత్ జైలర్ 2 షూటింగ్ షురూ
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రెండేళ్ల క్రితం వచ్చిన 'జైలర్' సినిమా గుర్తుండేవుంటుంది. దీనికిముందు అంతగా హిట్స్ లేని ఆయన ఈ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.600కోట్లకు పైనే వసూళ్లను రాబట్టి పలు రికార్డులు బద్దలుకొట్టింది.