తంగలాన్ తరువాత చియాన్ విక్రమ్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా వీర ధీర సూరన్ పార్ట్ 2 .యాక్షన్ ఎంటర్టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.యు అరుణ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈసినిమా తమిళం తోపాటు ఒకేసారి తెలుగులోకూడా విడుదలవుతుంది. మార్చి 27న ఎన్ వి ఆర్ సినిమాస్ ద్వారా వీర ధీర శూర గా తెలుగులో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
H.R. పిక్చర్స్ రియా శిబు నిర్మించిన ఈ వీర ధీర సూరన్ పార్ట్ 2 ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.ఇప్పటికే రీలీజైన ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం,తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జి.కె. ప్రసన్న ఎడిటింగ్ వర్క్ పర్యవేక్షిస్తున్నారు.
ఇక గత ఏడాది తంగలాన్ తో వచ్చిన విక్రమ్ ఈసినిమా తమిళంలో సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకోండి. పా రంజిత్ ఈసినిమాను తెరకెక్కించగా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.రీసెంట్ గానే ఈసినిమా ఓటిటిలోకి వచ్చింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: