కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 271

Trisha Krishnan First Look Poster Out From Leo Movie
ఫస్ట్ లుక్

లియో నుంచి త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్‌

తమిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న చిత్రం 'లియో'. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజ‌య్‌ ద‌త్ కీల‌క పాత్ర‌లో కనిపించనున్నాడు. 'విక్రమ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో 'లియో' మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక ఇప్పటికే టాకీ పార్ట్‌ కంప్లీట్‌ అవగా.. ప్రస్తుతం డబ్బింగ్‌ మరియు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో బ్యాక్ టు బ్యాక్‌ అప్‌డేట్‌లు ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్‌ చేస్తున్నారు మేకర్స్‌.

Srikanth Mవాట్సాప్
Miss Shetty Mr Polishetty Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

'జాతిరత్నాలు' ఫేమ్ నవీన్ పొలిశెట్టి, ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించగా.. పి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. సీనియర్ నటి జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలిరోజునుంచే పాజిటివ్‌ టాక్‌తో మంచి వసూళ్లు రాబట్టింది. విడుదలైన అన్ని సెంటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవడంతో పాటు నిర్మాతలకు లాభాలు…

Srikanth Mవాట్సాప్
Miss Shetty Mr Polishetty Becomes 4th Highest Grossing Telugu Film of 2023 in USA
సినిమా వార్తలు

యూఎస్‌లో ఆ రికార్డ్ సాధించిన సినిమాగా.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

'జాతిరత్నాలు' ఫేమ్ నవీన్ పొలిశెట్టి, ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించగా.. పి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. సీనియర్ నటి జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలిరోజునుంచే పాజిటివ్‌ టాక్‌తో మంచి వసూళ్లు రాబట్టింది. ఫన్ ఫామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
vijay leo movie completes censor formalities
సినిమా వార్తలు

లియో సెన్సార్ రిపోర్ట్

ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదంటే దళపతి విజయ్ నటించిన లియో ఇని చెప్పొచ్చు. ఈసినిమా కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు సినీ లవర్స్ అందరూ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. అంచేకాదు ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ మంచి హైప్ నే క్రియేట్ చేసింది.

TFN Adminవాట్సాప్
Bhagavanth Kesari Team Released Uyyaalo Uyyaala Full Lyrical Video Song
సాంగ్

భగవంత్ కేసరి నుంచి ఉయ్యాలో ఉయ్యాలా లిరికల్ సాంగ్‌ రిలీజ్

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వరుస విజయాలతో జోరుమీదున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన హీరోయిన్ కాజల్ అగర్వాల్ తొలిసారిగా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. ప్రియాంక జవాల్కర్, అర్జున్ రామ్ పాల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దసరా పండుగ…

Srikanth Mవాట్సాప్
Ram Charan in Mumbai, Pics Gone Viral
సినిమా వార్తలు

ముంబై పర్యటనలో రామ్ చరణ్‌.. ధోనితో ఫోటో, నెట్టింట వైరల్

టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ మంగళవారం ముంబైలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన పలుచోట్ల సందడి చేశారు. నగరంలోని ప్రముఖ సిద్ది వినాయకుడి ఆలయాన్ని సందర్శించారు. అయ్యప్ప మాలధారణలో ఉన్న రామ్ చరణ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రతి ఏటా చరణ్ అయ్యప్ప దీక్ష తీసుకుంటాడన్న విషయం తెలిసిందే కదా. అయితే రామ్ చరణ్ అయ్యప్ప దీక్షను సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. స్థానిక రాజకీయ నేత రాహుల్ నారాయణ్‌తో చరణ్‌ ఈ ఆలయానికి వెళ్లారు. రామ్ చరణ్‌ సిద్ది వినాయక ఆలయాన్ని సందర్శించిన ఫొటోలను రాహుల్ నారాయణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే ఈ…

Srikanth Mవాట్సాప్
Superstar Rajinikanth's Thalaivar 170 Shooting Begins
షూటింగ్ అప్‌డేట్

తలైవర్ 170 షూటింగ్ ప్రారంభం

సూపర్‌స్టార్‌ రజినీకాంత్ (తలైవర్) జైలర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన చేసే తదుపరి సినిమాలపై అభిమానులతో సహా అంతటా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సంక్రాంతికి ‘లాల్ సలాం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు రజినీకాంత్. దీనితోపాటు తాజాగా 'జై భీమ్' మూవీ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ చిత్రం రజినీకాంత్‍కు 170వ చిత్రం కావడంతో ప్రస్తుతం 'తలైవర్ 170'గా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం సాలిడ్ అప్‌డేట్ ఇచ్చింది.

Srikanth Mవాట్సాప్
Buttabomma Becomes Most Viewed Songs on YouTube
సాంగ్

అరుదైన రికార్డ్ సాధించిన బుట్టబొమ్మ సాంగ్.. థమన్ పోస్ట్ వైరల్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా 2020 సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ బరిలో దిగి సంచలన విజయం సాధించింది. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. పూజ హెగ్డే, టబు, జయరామ్, రాజేంద్ర ప్రసాద్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఇక సినిమాతో పాటు ఈ చిత్రంలోని పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందులోనూ ముఖ్యంగా…

Srikanth Mవాట్సాప్
malavika mohanan interesting comments on salaar movie
సినిమా వార్తలు

నా ఓటు సలార్ కే అంటున్న మాస్టర్ బ్యూటీ

ప్రస్తుతం రిలీజ్ కు ఉన్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకోసం ఇండియన్ వైడ్ గా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి డిసెంబర్ నెలలో రిలీజ్ కాబోతుంది. ఇక ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబినేషన్ అంటే ప్రత్యేకంగా ప్రమోషన్స్ అక్కర్లేదు.. వీరి కాంబినేషన్స్ కే కావాల్సిన బజ్ వచ్చేస్తుంది. అయితే రిలీజ్ వరకూ ఆ బజ్ ఉండాలి కాబట్టి ప్రమోషన్స్ చేయాలి. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెడుతున్నారు.

TFN Adminవాట్సాప్
Dulquer Salmaan to grace MAD movie pre release event
సినిమా వార్తలు

మ్యాడ్ సినిమా కోసం దుల్కర్ సల్మాన్

ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే కదా. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె నితిన్ హీరోగా వస్తున్న సినిమా మ్యాడ్. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతున్నట్టు ఇప్పటికే వచ్చిన అప్ డేట్లను బట్టి అర్థమైపోయింది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
guntur kaaram nizam rigths bagged by dil raju
సినిమా వార్తలు

గుంటూరు కారం నైజాం రేటు... నాన్ ఎస్ఎస్ఆర్ రికార్డు

మహేష్ బాబు -త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం ప్రస్తుతం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.అక్టోబర్ కల్లా టాకీ పార్ట్ పూర్తి చేసి నవంబర్ లో సాంగ్స్ షూట్ చేయనున్నారు.ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేసి తీరుతామని నిర్మాత నాగ వంశీ మరోసారి క్లారిటీ ఇచ్చాడు.తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.అందులో భాగంగా గుంటూరు కారం నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకున్నారని తెలిపారు.ఎంత మొత్తానికో చెప్పలేదు కానీ ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలు కాకుండా మిగితా సినిమాల్లో కెల్లా హైయెస్ట్ రేటు ఇచ్చి తీసుకున్నారని…

Mahender Reddyవాట్సాప్
cinematographer rathnavelu update on devara movie shooting
షూటింగ్ అప్‌డేట్

దేవర నైట్ యాక్షన్ అండర్ వాటర్ సీక్వెన్స్ కంప్లీట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ అరవింద సమేత సినిమా తరువాత చాలా కాలానికి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది. అయితే అది మల్టీస్టారర్ సినిమా. ఈనేపథ్యంలో చాలా గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో గా వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాకోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు కొరటాల శివ కూడా ఎక్కువ టైమ్ తీసుకొని మరి ఎన్టీఆర్ కోసం సాలిడ్ కథను తయారు చేశాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది.

TFN Adminవాట్సాప్
siva karthikeyan ayalaan movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

అయలాన్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో శివ కార్తికేయన్ పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారి తన నటనతో అందరినీ ఆకట్టుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఈ ఏడాది ఇప్పటికే మహా వీరుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివ కార్తికేయన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో బిజీగా అయిపోయాడు. ఆర్ రవికుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న సినిమా అయలాన్. సైన్స్ ఫిక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
Neha Shetty Interesting Comments On Rules Ranjann Movie
సినిమా వార్తలు

రూల్స్ రంజన్ రొటీన్ కాదు.. ఇంట్రెస్టింగ్ లవ్ థీమ్‌ ఉంది-కథానాయిక నేహా శెట్టి

రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా వస్తున్న సినిమా రూల్స్ రంజన్. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న ఈసినిమా అక్టోబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలోభాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నేహా శెట్టి ఈసినిమాకు సంబంధించిన పలు విశేషాలను పంచుకుంది.

TFN Adminవాట్సాప్
Ramcharan Introduces His New Friend, Pic Gone Viral
సినిమా వార్తలు

రామ్‌చరణ్ కొత్త ఫ్రెండ్‌ ని చూశారా..? నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో

టాలీవుడ్ ప్రముఖ హీరో, మెగా పవర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్‌ ఫ్రెండ్స్ లిస్టులోకి మరొకరు వచ్చి చేరారు. ఈ మేరకు ఆయన స్వయంగా తన కొత్త స్నేహితుడిని పరిచయం చేశారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా తన ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఒక ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై ఆయన ఫ్యాన్స్ స్పందిస్తుండటంతో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఈ కొత్త ఫ్రెండ్ ఎవరు? అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. రామ్‌ చ‌ర‌ణ్‌ ఇంట్రడ్యూస్ చేసిన ఫ్రెండ్ మరెవరో కాదు.. ఆయన ఫామ్ హౌస్ లోకి కొత్తగా అడుగుపెట్టిన ఒక గుర్రం. అవును మీరు వింటున్నది నిజమే.

Srikanth Mవాట్సాప్
gaaju bomma song release date fixed from hi nanna movie
సాంగ్

సోల్ ఆఫ్ హాయ్ నాన్న- గాజు బొమ్మ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. పాధర్ అండ్ డాటర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో నాని తండ్రి పాత్రలో నటించబోతున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఈసినిమా నుండి సమయమా అనే సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. ఈనేపథ్యంలోనే దీనికి సంబంధించిన అప్ డేట్ ను చిన్న వీడియో రిలీజ్ చేస్తూ తెలిపారు. ఈ వీడియోలో పాప నాన్న మనది లవ్ స్టోరీ ఆ అని అడుగగా..అవును లవ్ స్టోరీ నే అని చెబుతాడు.. ఇది మన…

TFN Adminవాట్సాప్
leo trailer release date fixed
ట్రైలర్ & టీజర్

లియో ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ ఏడాది ఇప్పటికే వారసుడు సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు దళపతి విజయ్. ఇప్పుడు లియో అంటూ వచ్చేస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కగా ఈసినిమాకోసం విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను అక్టోబర్ 5వ తేదీన…

TFN Adminవాట్సాప్
Producer Naga Vamsi Gives Key Updates About Balakrishna and VD12 Movies
సినిమా వార్తలు

బాలకృష్ణ, విజయ్ దేవరకొండ సినిమాలపై నిర్మాత నాగ‌వంశీ కీలక అప్‌డేట్స్

టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ మరియు క్రేజీ హీరో విజయ్ దేవరకొండలతో నిర్మించనున్న సినిమాలకు సంబంధించి కీలక అప్‌డేట్స్ వెల్లడించారు ఆయా చిత్రాల నిర్మాత సూర్యదేవర నాగవంశీ. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీలీల, మీనాక్షిచౌదరి కథానాయికలుగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు…

Srikanth Mవాట్సాప్
Producer Naga Vamsi Gives Clarity on Replacement of Pooja Hegde in Guntur Kaaram
సినిమా వార్తలు

గుంటూరు కారం నుంచి పూజా హెగ్డేను ఎందుకు రీప్లేస్‌ చేశామంటే? నిర్మాత నాగ‌వంశీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షిచౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తప్పుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి ఎంటరైంది. కాగా ఈ చిత్రంలో తొలుత హీరోయిన్‌గా పూజా హెగ్డేని తీసుకోగా.. ఏవో కారణాల వలన ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో పూజాకి, మూవీ యూనిట్‌కి మధ్య విభేదాలు వచ్చాయని, అందుకే ఆమెని తప్పించారని రకరకాల రూమర్స్ వినిపించాయి.

Srikanth Mవాట్సాప్
talented hero rana daggubati joins in rajinikanths 170 movie
సినిమా వార్తలు

తలైవా సినిమాలో భల్లాలదేవుడు ఫిక్స్

తలైవా రజనీకాంత్ మొత్తానికి చాలా రోజుల తరువాత జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా రజనీకి మంచి కమ్ బ్యాక్ సినిమా అయింది. మరోవైపు రజనీ మాత్రం హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమా ఉండగా అందులో జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 170వ సినిమా.

TFN Adminవాట్సాప్

షేర్