నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతుంది.మొదటి రెండు రోజులు నామ మాత్ర వసూళ్లతో నిరాశపరచగా తరువాత అనూహ్య రీతిలో పుంజుకుంది.ముఖ్యంగా మౌత్ టాక్ ఎక్స్ట్రార్డినరీ గా ఉండడంతో శనివారం,ఆదివారాల్లో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక నిన్న కూడా డీసెంట్ హోల్డ్ ను కొనసాగించింది. దాంతో 5రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 44కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఇందులో షేర్ 23కోట్లు. మరో 5కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే. ఈవారం పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడం కూడా హాయ్ నాన్నకు కలిసి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా అటు ఓవర్సీస్ లో బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతుంది.ఇప్పటివరకు అక్కడ 1.44 మిలియన్ డాలర్ కు పైగా వసూళ్లను రాబట్టింది.నానికి ఇది 9వ మిలియన్ డాలర్ సినిమా.సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత అత్యధికంగా మిలియన్ డాలర్ సినిమాలు కలిగిన హీరోగా నాని రెండవ స్థానంలో వున్నాడు. శౌర్యువ్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా బేబీ ఖైరా ఖన్నా,నాని కూతురిగా నటించింది.ఖుషి ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు.వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: