
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 142


గేమ్ ఛేంజర్ రిలీజ్ పై శంకర్ రియాక్షన్

రాజమౌళి దంపతులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం

జులై నుండి తలైవా కూలీ మొదలు

ఏడాది చివరిలో కంగువ రిలీజ్ ప్లాన్?

వారితో నటించాలని ఉంది-రాశీ ఖన్నా

విశ్వంభర షూటింగ్ అప్డేట్

ఆ అభిమానిని కలుసుకున్న నాగార్జున

మారేడుమిల్లి లో స్వయంభూ కొత్త షెడ్యూల్

ఫుల్ స్వింగ్ లో మట్కా మూడో షెడ్యూల్

బడ్డీ రీమేక్ కాదు- అల్లు శిరీష్

మిస్టర్ బచ్చన్- దసరా రిలీజ్ ప్లాన్?

రివ్యూ: కల్కి 2898 AD
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన కల్కి ఆ అంచనాలను అందుకుంది అని చెప్పచ్చు.ప్రభాస్, అమితాబ్ నటన, నాగ్ అశ్విన్ డైరెక్షన్,విజువల్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.ఈ విజువల్ వండర్ ను థియేటర్లలో మాత్రం మిస్ అవ్వొద్దు.

దీనిని ఒక్కసారి చూస్తే సరిపోదు, ఈ రాత్రికి మళ్ళీ చూడబోతున్నా
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మల్టీలింగ్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్హాసన్ కీలక పాత్రల్లో కనిపించగా.. బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

గేమ్ ఛేంజర్ రిలీజ్ పై శంకర్ రియాక్షన్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లోకనిపించనున్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఒక్కోక్క పాటను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

రాజమౌళి దంపతులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు ఆయన సతీమణి రమా రాజమౌళికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా సినీ రంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 'ఆస్కార్' అకాడమీ నుంచి వారికి ఆహ్వానం అందింది. దర్శకుల విభాగంలో రాజమౌళి, కాస్ట్యూమ్ డిజైన్ కేటగిరీలో రమా రాజమౌళి ఆహ్వానం అందుకున్నారు. కాగా రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా కోసం స్క్రిప్ట్ను రెడీ చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

జులై నుండి తలైవా కూలీ మొదలు
ఈవయసులో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే వెట్టైయాన్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. టీజే జ్ఞానవేలు దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న ఈసినిమాలో మంజు వారియర్, రితికా సింగ్, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాడు. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

కల్కి.. తెలుగు ల్యాండ్ నుండి వచ్చిన గ్రేట్ ఫిల్మ్ - నాని
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మల్టీలింగ్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్హాసన్ కీలక పాత్రల్లో కనిపించగా.. బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

కల్కి థియేటర్లో ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇవ్వనున్న నివేదా థామస్
ప్రముఖ మలయాళ నటి నివేదా థామస్ చాలాకాలం గ్యాప్ తర్వాత కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం '35 - చిన్న కథ కాదు'. తాజాగా ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రానా దగ్గుబాటి సమర్పిస్తుండగా.. నందకిశోర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక తిరుపతి బ్యాక్డ్రాప్లో ఈ సినిమా ఉండబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు.

ఫస్ట్ మూవీకి స్టేట్ అవార్డ్, రెండోదానికి నేషనల్ అవార్డ్.. ఈసారి?
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. 'కల్కి 2898 AD' చిత్రం గురించే. ఈ సినిమాతో టాలీవుడ్ స్థాయి మరింతగా పెరుగుతుందని తెలుగు చిత్ర పరిశ్రమ భావిస్తోంది. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి క్రియేటివ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కథ అన్ని ప్రాంతాలవారికీ రిలేటెడ్ గా ఉంటుందని, అన్ని దేశాలవారు దీనిని ఓన్ చేసుకుంటారని ఆయన ఇప్పటికే ప్రకటించారు.

ఏడాది చివరిలో కంగువ రిలీజ్ ప్లాన్?
డిఫరెంట్ సినిమాలను తీయడానికి ఇష్టపడే హీరోల్లో తమిళ్ స్టార్ హీరో సూర్య ముందుంటాడు. ప్రస్తుతం పలు సినిమాలు సూర్య లిస్ట్ లో ఉండగా అందులో కంగువ సినిమా కూడా ఒకటి. స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ఈసినిమా వస్తుంది. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్డ్రాప్లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో సూర్య పలు గెటప్స్ లో కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

వారితో నటించాలని ఉంది-రాశీ ఖన్నా
‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. ఇక ఆ తర్వాత తనకు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకున్న రాశీ తెలుగులో పలు సూపర్ హిట్లను అందుకుంది. ఆ తరువాత తమిళ్ కు ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస అవకాశాలు దక్కించుకొని గోల్డెన్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. ఇటీవల బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది రాశీఖన్నా. ఇలా తెలుగు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది.

విశ్వంభర షూటింగ్ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.ఈ షెడ్యూల్ తరువాత నెక్స్ట్ షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయనున్నారు.దాంతో షూటింగ్ చివరి దశకు చేరనుంది.ఆగస్టులోపు సినిమాను కంప్లీట్ చేసి ఆ తర్వాత విఎఫ్ఎక్స్ కు ఎక్కువ సమయం కేటాయించనున్నారు.

200కోట్ల ఓపెనింగ్ పై కన్నేసిన కల్కి
మచ్ అవైటెడ్ ప్రభాస్ కల్కి 2898 ఏ డి మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది.సినిమాకు హైప్ అయితే మాములుగా లేదు.ప్రమోషన్స్ ఎక్కువగా చేయకున్నా ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ తో మొదటి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయం గా కనిపిస్తుంది.బుక్ మై షో లో మొదటి రోజుకు షోస్ అన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి. ఓవర్సీస్ లో అయితే ప్రీమియర్ల కలెక్షన్స్ 4 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.

ఆ అభిమానిని కలుసుకున్న నాగార్జున
టాలీవుడ్ అగ్ర నటుడు, స్టార్ హీరో అక్కినేని నాగార్జున గొప్ప మనస్సు చాటుకున్నారు. ఇటీవల ఒక అభిమానిని తన పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ అడ్డుకుని నెట్టివేయడం, ఆ వీడియో నెట్టింట వైరల్ అవడం తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన నాగార్జున కూడా సదరు అభిమానికి సోషల్ మీడియా ద్వారా క్షమాపణ చెప్పారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్లో తన బాడీగార్డ్ చేసిన పనికి విచారణం వ్యక్తం చేసిన ఆయన మరోసారి అలా జరుగకుండా చూసుకుంటానని అప్పుడు హామీ కూడా ఇచ్చారు.

మారేడుమిల్లి లో స్వయంభూ కొత్త షెడ్యూల్
ప్రస్తుతం విభిన్నమైన సినిమాలను చేస్తూ.. డీసెంట్ హిట్లను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు నిఖిల్. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో వచ్చేస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా వస్తుండగా.. ఈసినిమాలో నిఖిల్ వారియర్ గా కనిపించనున్నాడు. ఇక ఈసినిమా ఇప్పటివరకూ రిలీజ్ చేసిన నిఖిల్ పోస్టర్లు అన్నీ ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ఫుల్ స్వింగ్ లో మట్కా మూడో షెడ్యూల్
ఈఏడాది ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ సినిమా డీసెంట్ హిట్ ను అందించింది. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా మట్కా. పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈసినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ బాగానే ఆకట్టుకుంది. ఈసినిమా ఇప్పటి వరకూ పలు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది.

ది వన్ అండ్ ఓన్లీ సుప్రీం 'యాస్కిన్'.. కమల్ హాసన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్అశ్విన్ దర్శకత్వంలో మల్టీలింగ్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్హాసన్ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

బడ్డీ రీమేక్ కాదు- అల్లు శిరీష్
శామ్ ఆంటోన్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా వస్తున్న సినిమా బడ్డీ. ఊర్వశివో..రాక్షసివో సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఈసినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాపై క్లారిటీ ఇచ్చాడు అల్లు శిరీష్. మొదటి నుండీ ఈసినిమా ఆర్యన్ టెడ్డీ సినిమాకు రీమేక్ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన దగ్గర…

కల్కి 2898 AD.. థీమ్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD'. బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించగా.. ఇండియన్ లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్ మరియు కమల్హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక వైజయంతీ మూవీస్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

మిస్టర్ బచ్చన్- దసరా రిలీజ్ ప్లాన్?
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్ రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్ లో షాక్, మిరపకాయ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. వాటిలో మిరపకాయ సినిమా మాత్రం ఇప్పటికి టీవీల్లో వచ్చినా చూస్తుంటారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది. మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి క్లీన్ హిట్-అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గోదావరి నేపథ్యంలో రూరల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమా మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో విశ్వక్ మరోసారి తన మాస్ నటనతో ఆకట్టుకున్నాడు. ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతోంది.