కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 133

68th Filmfare Awards South 2023 Jr NTR and Ram Charan Wins Best Actors
సినిమా వార్తలు

ఫిలింఫేర్ అవార్డ్స్.. ఉత్తమ నటులుగా ఎన్టీఆర్, రామ్ చరణ్

'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ రేంజ్‌లో పాపులర్ అయ్యారు మన టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందులో తెలుగు గడ్డకు చెందిన స్వాతంత్య్ర సమరవీరులు కొమురం భీముడు పాత్రలో ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అద్భుత నటనను ప్రదర్శించారు. ఈ చిత్రంలోని 'నాటు నాటు' పాట ఏకంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Tripti Dimri to pair up with Dhanush in Tere Ishk Mein
సినిమా వార్తలు

ధనుష్ కి జోడీ గా యానిమల్ హీరోయిన్

యానిమల్ తో ఫేమ్ తెచ్చుకుంది తృప్తి డిమ్రి.ఇందులో ఆమె గ్లామర్ కి యూత్ ఫిదా అయ్యింది దాంతో నేషన్ వైడ్ గా పాపులర్ అయ్యింది.ఇక ఇప్పుడు మరో ఆఫర్ కొట్టేసింది తృప్తి.సౌత్ హీరో ధనుష్ సరసన తృప్తి డిమ్రి నటించనుందని సమాచారం.ధనుష్ హిందీలో తేరే ఇష్క్ మే అనే సినిమా చేస్తున్నాడు.ప్రముఖ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ ఈసినిమాను డైరక్ట్ చేస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమాకోసం తృప్తి డిమ్రిని హీరోయిన్ గా తీసుకున్నారట.అయితే ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సివుంది.

TFN Adminవాట్సాప్
whistle aesko song promo out from vijay the goat movie
సాంగ్

విజయ్ ది గోట్- విజిల్ ఏస్కో సాంగ్ ప్రోమో రిలీజ్

దళపతి విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
producer gnanavel raja about war 2 movie
సినిమా వార్తలు

వార్ 2 ఇండియాలో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న సినిమా వార్2. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా వచ్చిన వార్ సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది. ఈసినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు. 2025 ఇండిపెండెన్స్ సందర్భంగా ఆగష్ట్ 14వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
Ram Charan Went For Mumbai with Family to Grace Anant Ambani Wedding Ceremony
సినిమా వార్తలు

ఫ్యామిలీతో ముంబైకి రామ్ చరణ్.. ఎందుకంటే..?

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ గురువారం ముంబైలో మెరిశాడు. ఈ మేరకు సతీమణి ఉపాసన, కుమార్తె క్లిన్‌కారాతో కలిసి ముంబై చేరుకున్న ఆయనను స్థానిక మీడియా కెమెరాల్లో బంధించింది. అయితే ఇలా సడెన్‌గా ఫ్యామిలీతో కలిసి చరణ్ ముంబై వెళ్ళడానికి కారణం ఏంటంటే..? అంబానీల ఇంట వివాహ వేడుకలో పాల్గొనేందుకు వారు ముంబై చేరుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతకుముందు రామ్ చరణ్ ముంబై బయలుదేరుతున్న విజువల్స్ ట్రెండింగ్‍లో నిలిచాయి.

Srikanth Mవాట్సాప్
excellent advance booking for Indian 2
సినిమా వార్తలు

ఇండియన్ 2 కి ఎక్స్ లెంట్ అడ్వాన్స్ బుకింగ్స్

మచ్ అవైటెడ్ సీక్వెల్ ఇండియన్ 2 రేపు థియేటర్లలోకి రానుంది.శంకర్ - కమల్ హాసన్ కాంబో లో వస్తున్న ఈసినిమా పై తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయం లో అదరగొడుతుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 25 కోట్ల అడ్వాన్స్ సేల్స్ జరిగాయని సమాచారం.బుక్ మై షో లో నిన్నటి వరకు తమిళ్,తెలుగు కలిపి 2లక్షల 80వేలకు కుపైగా టికెట్స్ బుక్ అయ్యాయి.ఈసినిమాతో కమల్ కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
TiragabadaraSaami release date out
రిలీజ్ అప్‌డేట్

తిరగబడరసామీ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ తిరగబడరసామీ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు మేకర్స్.ఆగస్టు 2న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఏ ఎస్ రవికుమార్ చౌదరి డైరెక్ట్ చేయగా మాల్వి మల్హోత్ర హీరోయిన్ గా నటించింది.రీసెంట్ గా ట్రైలర్ కూడా బయటికి వచ్చింది.గొడవలకు భయపడే హీరో తన ప్రేయసి కి కష్టం వస్తే ఎలా తిరగబడ్డాడు అనే కాన్సెప్ట్ తో వస్తుంది.ఈసినిమాతో యాక్షన్ జోనర్ ను ట్రై చేస్తున్నాడు రాజ్ తరుణ్.జేబీ సంగీతం అందిస్తుండగా మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
saripodhaa sanivaaram second single release date fixed
రిలీజ్ అప్‌డేట్

సరిపోదా శనివారం-సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

న్యాచురల్ స్టార్ నాని నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగానే వరుసగా అప్ డేట్లు ఇస్తూ వస్తున్నారు. రీసెంట్ గానే నాని సెకండ్ లుక్ అలానే ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు నిన్న ఈసినిమా నుండి స్పెషల్ మేకింగ్ షాట్స్ వీడియోను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
interesting update on indian 3 movie trailer
ట్రైలర్ & టీజర్

ఇండియన్ 3 ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

లెజండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా ఇండియన్ 2. 1996 లో కమల్ హాసన్ హీరోగా నటించి సంచలనం సృష్టించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Director Shankar Says, Game Changer is a Mass Film in My Style
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ ఎలా ఉంటుందంటే..? శంకర్

'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
interesting facts about manchu vishnu kannappa movie bow
సినిమా వార్తలు

కన్నప్ప విల్లు ప్రత్యేకత గురించి మంచు విష్ణు

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. చాలా గ్యాప్ తరువాత మంచు విష్ణు నుండి వస్తున్న సినిమా ఇది. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
kamal haasan indian 2 movie completes censor formalities
సినిమా వార్తలు

ఇండియన్ 2 సెన్సార్ పూర్తి

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. విక్రమ్ తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన కమల్ ఆ జోష్ తోనే కమల్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే కమల్ కూడా ఒక కీలక పాత్రలో నటించిన కల్కి సినిమా రిలీజ్ అయింది. ఈసినిమాలో కూడా కమల్ తన కొత్త మేకోవర్ తో అలరించాడు. ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో దూసుకుపోతుంది. పార్ట్ 2 లో కమల్ పాత్ర ఎక్కవ ఉండబోతుంది.

TFN Adminవాట్సాప్
Venkatesh and Anil Ravipudi's SVC58 Project Shoot Begins
సినిమా వార్తలు

వెంకీ, అనిల్ రావిపూడి హ్యాట్రిక్ మూవీ షూట్ ప్రారంభం

టాలీవుడ్‌ స్టార్ హీరో విక్టరీ వెంక‌టేష్, సక్సెస్‍ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో కొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. మరో కథానాయికగా 'గుంటూరు కారం' ఫేమ్ మీనాక్షి చౌదరి కనిపించనుంది.

Srikanth Mవాట్సాప్
Fahadh Faasil's Dhoomam Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన 'ధూమం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకున్న ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఒకటి తాజాగా తెలుగు ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది జూన్‍లో థియేటర్లలో విడుదలైన ఆ చిత్రం పేరు 'ధూమం'. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహించాడు. అపర్ణ బాలమురళి హీరోయిన్‍గా నటించగా.. వినీత్, అను మోహన్, అచ్యుత్ కుమార్, వినయ్ మీనన్, జోయ్ మాథ్యూ, నందు, భానుమతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Srikanth Mవాట్సాప్
vijay antony toofan movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

తుఫాన్ రిలీజ్ డేట్ ఫిక్స్

సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు తమిళ్ టాలెంటెడ్ నటుడు విజయ్ ఆంటోని. అంతేకాదు తను చేసే సినిమాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ప్రేక్షకులు తన నుండి సినిమా వస్తుందంటే ఆసక్తిగానే ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా తుఫాన్. తమిళంలో మరయ్ పిడిక్కత్త మనిథన్ గా తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో తుఫాన్ గా విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఈసినిమా ట్రైలర్ ను కూడా రీసెంట్ గానే రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Darling Completes Censor Formalities and Gets UA Certificate
రిలీజ్ అప్‌డేట్

డార్లింగ్ సెన్సార్ కంప్లీట్.. రిలీజ్‌కు రెడీ

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి క్యామియో రోల్స్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరో స్థాయికి అడిగాడు. ప్రముఖ తెలంగాణ చేనేత కళాకారుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మల్లేశం' సినిమాతో ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలూ అందుకున్నాడు. ఈ క్రమంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'డార్లింగ్'. 'వై దిస్ కొలవరి?' అనేది టాగ్ లైన్‌గా ఉంది.

Srikanth Mవాట్సాప్
Bharateeyudu2 gets ticket hike in nizam
సినిమా వార్తలు

భారతీయుడు 2 టికెట్ ధరల పెంపు

శంకర్ -కమల్ హాసన్ కాంబోలో వస్తున్న మచ్ అవైటెడ్ మూవీ భారతీయుడు 2 కి నైజాంలో టికెట్ హైక్ తోపాటు అదనపు షో వేసుకోవడానికి పర్మిషన్ వచ్చింది. ఈసినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదలచేస్తుంది. దాంతో టికెట్ హైక్ తో పాటు స్పెషల్ షో కి అప్లై చేయగా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.వారం రోజులకు గాను 5షో లతోపాటు సింగిల్ స్క్రీన్ లో టికెట్ పై 50,మల్టీ ఫ్లెక్స్ లో 75 రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.ఆంధ్రప్రదేశ్ లో పర్మిషన్ రావాల్సివుంది.

TFN Adminవాట్సాప్
k e gnanavel raja interesting comments on telugu audience
సినిమా వార్తలు

తెలుగు ఆడియన్స్ పై కంగువ నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరి ప్రేక్షకులయందు తెలుగు ప్రేక్షకుల వేరయా అన్నట్టు ఉంటారు మనవాళ్లు. మన హీరోనా వేరే ఇండస్ట్రీ హీరోనా అని చూడరు. తమకు నచ్చితే చాలు నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు మన ప్రేక్షకులపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు మరో నిర్మాత కూడా తెలుగు ఆడియన్స్ పై పొగడ్తలు కురిపించాడు. ఆ నిర్మాత ఎవరో కాదు కంగువ నిర్మాత కే.ఈ జ్ఞానవేల్ రాజా.

TFN Adminవాట్సాప్
sitar song gets excellent response
సాంగ్

సితార్ సాంగ్ కు పాజిటివ్ రెస్పాన్స్

మిస్టర్ బచ్చన్ నుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ సితార్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.వ్యూస్ పరంగా డీసెంట్ అనిపించుకున్నా టాక్ మాత్రం అదిరిపోయింది.యూనానిమస్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటుంది.రొమాంటిక్ మెలోడీ గా వచ్చిన ఈసాంగ్ కు మిక్కీ జె మేయర్ సూపర్ ట్యూన్స్ ఇచ్చాడు.విజువల్స్ కలర్ ఫుల్ గా వున్నాయి.రవితేజ ,భాగ్యశ్రీ కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది.ఓవరాల్ గా ఫస్ట్ సాంగ్ సినిమా మీద హైప్ పెంచడానికి చాలా హెల్ప్ అయ్యింది.మరి తరువాత వచ్చే పాటలు కూడా ఈ రేంజ్ లోనే ఉంటే సినిమాకు మరింత ప్లస్ అవ్వనుంది.

Mahender Reddyవాట్సాప్
krithi shetty paly female lead role in kaantha
సినిమా వార్తలు

కృతి శెట్టి కి క్రేజీ ఆఫర్

ఉప్పెన తో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ కృతి శెట్టి.ఈసినిమా బ్లాక్ బాస్టర్ కావడంతో ఆఫర్లు క్యూ కట్టాయి.అయితే ఉప్పెన తరువాత ఆ సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేయలేకపోయింది.తెలుగులో తన చివరి సినిమా మనమే.రీసెంట్ గా వచ్చిన ఈసినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంది.ఇక ఈసినిమా తరువాత ప్రస్తుతానికి తెలుగులో అయితే మరో సినిమా ఒప్పుకోలేదు కానీ మలయాళంలో క్రేజీ ఆఫర్ కొట్టేసింది ఈహీరోయిన్.

Mahender Reddyవాట్సాప్

షేర్