ధనుష్ కి జోడీ గా యానిమల్ హీరోయిన్

Tripti Dimri to pair up with Dhanush in Tere Ishk Mein

యానిమల్ తో ఫేమ్ తెచ్చుకుంది తృప్తి డిమ్రి.ఇందులో ఆమె గ్లామర్ కి యూత్ ఫిదా అయ్యింది దాంతో నేషన్ వైడ్ గా పాపులర్ అయ్యింది.ఇక ఇప్పుడు   మరో ఆఫర్ కొట్టేసింది తృప్తి.సౌత్ హీరో ధనుష్ సరసన తృప్తి డిమ్రి  నటించనుందని సమాచారం.ధనుష్ హిందీలో తేరే ఇష్క్ మే  అనే సినిమా చేస్తున్నాడు.ప్రముఖ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ ఈసినిమాను డైరక్ట్  చేస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమాకోసం తృప్తి డిమ్రిని హీరోయిన్ గా తీసుకున్నారట.అయితే ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సివుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 ఇదిలావుంటే వరుస సినిమాలతో ధనుష్ ఫుల్ బిజీ గా వున్నాడు.తాను నటించిన రాయన్ రిలీజ్ కూడా రెడీ అవుతుంది.ఈనెల 26న థియేటర్లలోకి రానుంది.ఇది అతనికి 50వ సినిమాకూడా.ఇక ప్రస్తుతం ధనుష్ తెలుగులో కుబేర అనే సినిమా చేస్తున్నాడు.శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండగా కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఇవే కాకుండా ధనుష్, ఇళయరాజా బయోపిక్ కూడా చేయాల్సివుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.