మిస్టర్ బచ్చన్ నుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ సితార్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.వ్యూస్ పరంగా డీసెంట్ అనిపించుకున్నా టాక్ మాత్రం అదిరిపోయింది.యూనానిమస్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటుంది.రొమాంటిక్ మెలోడీ గా వచ్చిన ఈసాంగ్ కు మిక్కీ జె మేయర్ సూపర్ ట్యూన్స్ ఇచ్చాడు.విజువల్స్ కలర్ ఫుల్ గా వున్నాయి.రవితేజ ,భాగ్యశ్రీ కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది.ఓవరాల్ గా ఫస్ట్ సాంగ్ సినిమా మీద హైప్ పెంచడానికి చాలా హెల్ప్ అయ్యింది.మరి తరువాత వచ్చే పాటలు కూడా ఈ రేంజ్ లోనే ఉంటే సినిమాకు మరింత ప్లస్ అవ్వనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఇంకో 10 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ వుంది.హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈసినిమా రవితేజ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టుకునే ఛాన్స్ వుంది.
ఈ ఏడాది రవితేజ కు ఇది సెకండ్ రిలీజ్.ఫిబ్రవరి లోఈగల్ తో వచ్చాడు.మరి ఇప్పుడు మిస్టర్ బచ్చన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.ఆగస్టు 15న ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు.త్వరలోనే రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రానుంది.ఇక రవితేజ మిస్టర్ బచ్చన్ సెట్స్ మీద ఉండగానే తన 75వ సినిమా కూడా స్టార్ట్ చేశాడు.ఈసినిమాను భాను బోగవరపు డైరెక్ట్ చేస్తుండగా సంక్రాంతికి విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: