కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ginna Telugu Movie

ట్యాగ్ · 15 కథనాలు

Ginna Movie Ott Release Date Fixed, Ginna Ott Release Date Fixed, Ginna Movie Ott, Vishnu Manchu, Sunny Leone, Payal Rajput, Anup Rubens, Eeshaan Suryaah, Vishnu Manchu Latest Movie, Vishnu Manchu Upcoming Movie, Vishnu Manchu Movies, Ginna, Ginna 20
ఓటీటీ

జిన్నా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వచ్చిన సినిమా జిన్నా. చాలా గ్యాప్ తరువాత విష్ణు ఈసినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హార్రర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చిన ఈసినిమా ఈఏడాది అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమాకు మంచి ఆదరణే లభించింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈసినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2వ తేదీ నుండి ఈసినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

TFN Adminవాట్సాప్
clarity on manchu vishnus ginna sequel, manchu vishnus ginna sequel, ginna sequel, Vishnu Manchu, Sunny Leone, Payal Rajput, Eeshaan Suryaah, Vishnu Manchu Latest Movie, Ginna, Ginna 2022, Ginna Update, Ginna Telugu movie, Ginna New Update, Ginna Tel
సినిమా వార్తలు

జిన్నా సీక్వెల్ పై విష్ణు క్లారిటీ

సినిమా హిట్ అయితే సీక్వెల్ ను లైన్ లో పెడుతున్నాడు ఇప్పుడు. ఈమధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలకు సీక్వెల్స్ ను చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో సినిమా సీక్వెల్ ను లైన్ లో పట్టే పనిలో ఉన్నారు. ఆసినిమా ఏంటంటే ఇంకా రిలీజ్ కాని జిన్నా సినిమా. ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్రావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.

TFN Adminవాట్సాప్
Manchu Vishnu About Ginna Movie, Vishnu Manchu, Sunny Leone, Payal Rajput, Eeshaan Suryaah, Vishnu Manchu Latest Movie, Ginna, Ginna 2022, Ginna Update, Ginna Telugu movie, Ginna New Update, Ginna Telugu Movie New Update, Ginna Movie, Ginna Latest Up
సినిమా వార్తలు

మనసు కు దగ్గర అయిన సినిమా జిన్నా - విష్ణు మంచు

అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్‌ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
sunil character poster released from ginna movie, ginna movie sunil character poster released, sunil character poster released, ginna movie sunil character poster, manchu Vishnu Latest Movie, manchu Vishnu's Upcoming Movie, Paayal Rajput, Sunny Leone
ఫస్ట్ లుక్

జిన్నా సునీల్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్

ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్రావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. నిజానికి ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పటినుండో మొదలుపెట్టారు. సినిమా షూటింగ్ అప్పటినుండి విష్ణు ఫన్నీ వీడియోస్ ను షేర్ చేస్తూనే వచ్చాడు. అంతేకాదు మరోవైపు పాటలు, టీజర్ కూడా రిలీజ్ చేసి సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచారు. ఇక దసరా పండుగ రోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా.. ఫుల్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించినట్టు…

TFN Adminవాట్సాప్
Manchu Vishnu's Ginna Movie Trailer is Getting Huge Response, Ginna Movie Trailer is Getting Huge Response, Manchu Vishnu's Ginna Movie Trailer, ginna movie trailer, ginna telugu movie trailer, manchu Vishnu Latest Movie, manchu Vishnu's Upcoming Mov
ట్రైలర్ & టీజర్

అద్భుత రెస్పాన్స్ తో దూసుకుపోతోన్న జిన్నా మూవీ ట్రైలర్

అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్‌ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Manchu Vishnu Ginna Movie Trailer Released, manchu Vishnu's ginna movie trailer, Ginna Movie Trailer Out, ginna movie trailer, ginna telugu movie trailer, manchu Vishnu Latest Movie, manchu Vishnu's Upcoming Movie, Paayal Rajput, Sunny Leone, Eeshaan
ట్రైలర్ & టీజర్

జిన్నా ట్రైలర్ రిలీజ్

అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్‌ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
manchu Vishnu ginna movie trailer release date fixed, ginna movie trailer release date fixed, manchu Vishnu ginna movie trailer, ginna movie trailer, ginna telugu movie trailer, manchu Vishnu Latest Movie, manchu Vishnu's Upcoming Movie, Paayal Rajpu
ట్రైలర్ & టీజర్

జిన్నా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మంచు విష్ణు చివరిగా మోసగాళ్లు అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈసినిమా విష్ణు కు ఆశించినంత ఫలితాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో సినమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆసినిమానే జిన్నా. ఈషాన్ సూర్య దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్రావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందని ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్ ను బట్టి అర్థమవుతుంది. అంతేకాదు ఆ అప్ డేట్స్ అన్నీ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

TFN Adminవాట్సాప్
Ginna Title Song Released, Ginna Title Song, Manchu Vishnu Ginna Telugu Movie, Eeshaan Suryaah, Payal Rajput, Sunny Leone, Vishnu Manchu’s 19th movie Ginna, Vishnu Manchu’s Ginna, Vishnu Manchu’s Latest Movie, Vishnu Manchu’s Upcoming Movie, Ginna, G
సాంగ్

జిన్నా టైటిల్ సాంగ్ రిలీజ్

ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. చాలా గ్యాప్ తరువాత మంచు విష్ణు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాపై మంచి నమ్మకంతోనే ఉన్నాడు విష్ణు. ఈసినిమా రిలీజ్ డేట్ ను ముందు అక్టోబర్ 5న రిలీజ్ చేద్దామని ముందు ఫిక్స్ అయ్యారు. అయితే ఆరోజు చాలా సినిమాలు రిలీజ్ కు పోటీ పడుతుండటంతో ఆపోటీ నుండి తప్పుకున్నాడు మంచు విష్ణు. ఈసినిమాను అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.

TFN Adminవాట్సాప్
Ginna Movie Teaser Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Ginna,Ginna Movie,Ginna Telugu Movie,Ginna Movie Updates,Ginna Movie Teaser,Gin
ట్రైలర్ & టీజర్

జిన్నా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. చాలా గ్యాప్ తరువాత మంచు విష్ణు ఈసినిమాతో వస్తున్నాడు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న'జిన్నా' పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసినిమా షూటింగ్ పూర్తి కావస్తుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి వరుసగా ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. దీనితో పాటు ఫ్రెండ్ షిప్ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ కు టైమ్ ను ఫిక్స్ చేశారు. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ టీజర్…

TFN Adminవాట్సాప్
Sunny Leone First Look Released From Manchu Vishnus Ginna Movie,Sunny Leone Character Poster From Ginna Movie Has Been Released,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest News,Tollywood Movie Updates,Tollywood Movie Releases This Week,Te
ఫస్ట్ లుక్

'జిన్నా' సన్నీ లియోన్ లుక్ రిలీజ్..!

ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో మంచు విష్ణు గాలి నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్న ఈసినిమా నుండి ప్రమోషన్స్ ను చిన్నగా స్టార్ట్ చేశారు. రీసెంట్ గానే మంచు విష్ణు లుక్ ను రిలీజ్ చేయగా.. రెండు రోజుల క్రితమే పాయల్ రాజ్ పుత్ లుక్ ను రిలీజ్ చేశారు. మేకర్స్. పచ్చళ్ళ స్వాతిగా ఈసినిమాలో పాయల్ రాజ్ పుత్ నటిస్తుంది. ఇకఇప్పుడు మరో కీలక పాత్రలో నటిస్తున్న సన్నీ లియోన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో సన్నీ లియోన్ రేణుక అనే పాత్రలో…

TFN Adminవాట్సాప్
Ginna Movie Payal Rajput First Look Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Payal Rajput,Actress Payal Rajput,Payal Rajput Movie Updates,Payal Rajput First Look From Gin
ఫస్ట్ లుక్

"జిన్నా"మూవీ పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ లుక్ రిలీజ్

అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా "జిన్నా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాయల్ రాజ్ పుత్ కథానాయిక కాగా సన్నీ లియోన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్‌ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రతో విష్ణు ప్రేక్షకులను అలరించనున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
Ginna Friendship Song Promo Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ginna,Ginna Movie,Ginna Telugu Movie,Ginna latest Movie,Ginna New Movie,Ginna Promo Song,Ginna Friendship
సాంగ్

'జిన్నా' ఫ్రెండ్ ఫిష్ సాంగ్ ప్రోమో రిలీజ్..!

ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో మంచు విష్ణు గాలి నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక మరోపక్క ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇక ఈసినిమా నుండి ఫెండ్ షిప్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈపాటను మంచు విష్ణు కుమార్తెలైన అరియానా, వివియానా లు పాడుతున్నట్టు కూడా ఇప్పటికే మంచు విష్ణు తెలిపాడు. ఈసినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నారని.. పాట పాడుతున్నారని కూడా తెలియచేశాడు.అయితే తాజాగా ఈపాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్…

TFN Adminవాట్సాప్
Vishnu Daughters to Make Debut With Ginna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ginna,Ginna Movie,Ginna Telugu Movie,Hero Vishnu,Vishnu Manchu,Vishnu Manchu Upcoming Movie,Vish
సినిమా వార్తలు

'జిన్నా' విష్ణు కూతుర్ల ఎంట్రీకి రంగం సిద్దం..!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ. ముగ్గురు కూడా ఎవరి కెరీర్ లో వారు కొనసాగుతున్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో తరం టైమ్ వచ్చింది. మోహన్ బాబు మనవరాళ్లు, మంచు విష్ణు కూతుళ్ల ఎంట్రీకి రంగం సిద్దం అవుతుంది. ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో మంచు విష్ణు గాలి నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Vishnu Manchu Ginna Movie First Look Glimpse Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ginna,Ginna Movie,Ginna Telugu Movie,Ginna movie First Look Released,Ginna Manchu Vishnu
ట్రైలర్ & టీజర్

జిన్నా ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్..!

చాలాగ్యాప్ తరువాత మళ్లీ సందడి చేయడానికి వస్తున్నాడు మంచు విష్ణు. తన నుండి సినిమా వచ్చి చాలా కాలం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి మరో ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో మంచు విష్ణు గాలి నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తన గాలి నాగేశ్వర్రావు పేరు నచ్చక హీరో జిన్నాగా మార్చుకుంటాడు కాబట్టి జిన్నా టైటిల్ నే ఫిక్స్ చేశారు మేకర్స్. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Manchu vishnus next movie title announced,Manchu Vishnu’s Upcoming Movie Titled Ginna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ginna,Ginna Movie,Ginna Telugu Movie,Ginna Movie Upd
సినిమా వార్తలు

విష్ణు సినిమాకు క్రేజీ టైటిల్..!

మంచు విష్ణు నుండి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం అయితే ఆయన పలు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. దీనిలో భాగంగానే ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక తాజాగా సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. విష్ణు, సునీల్, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు అలాగే రచయిత కోనా వెంకట్ అలాగే సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ లు కలిపి టైటిల్ రివీల్ పై ఇంట్రెస్టింగ్ వీడియో చేశారు. ఈసినిమాలో హీరో పేరు గాలి నాగేశ్వర్రావు…

TFN Adminవాట్సాప్

షేర్