“జిన్నా”మూవీ పాయల్ రాజ్ పుత్ ఫస్ట్ లుక్ రిలీజ్

Ginna Movie Payal Rajput First Look Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Payal Rajput,Actress Payal Rajput,Payal Rajput Movie Updates,Payal Rajput First Look From Ginna Movie Released,Payal Rajput Upcoming Movies,Payal Rajput New Movie Updates, Payal Rajput First look Released,Payal Rajput latst Updates,Ginna,Ginna Movie,Ginna Telugu Movie,Payal Rajput Ginna Movie,Ginna Movie latest Updates,Vishnu Manchu,Manchu Vishnu, Hero Manchu Vishnu,Manchu Vishnu Upcoming Movie Ginna,Manchu Vishnu Telugu Movie Ginna

అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా “జిన్నా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాయల్ రాజ్ పుత్ కథానాయిక కాగా సన్నీ లియోన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్‌ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రతో విష్ణు ప్రేక్షకులను అలరించనున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

“జిన్నా”మూవీ లో ప‌చ్చ‌ళ్ల స్వాతిగా పాయ‌ల్ రాజ్‌పుత్ నటిస్తున్నారు. పాయల్ ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. సోమ‌వారం రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌లో లంగాఓణీ ధ‌రించి ప‌ల్లెటూరి యువ‌తి గా పాయ‌ల్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.”జిన్నా”మూవీ విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఆక్టోబ‌ర్ 5న రిలీజ్ కానుందని సమాచారం. ప్రముఖ కొరియోగ్రాఫర్ , యాక్టర్ , డైరెక్టర్ ప్రభుదేవా ఈ మూవీ లో ఒక సాంగ్ కు కొరియోగ్రఫీ అందించడం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =