‘జిన్నా’ సన్నీ లియోన్ లుక్ రిలీజ్..!

Sunny Leone First Look Released From Manchu Vishnus Ginna Movie,Sunny Leone Character Poster From Ginna Movie Has Been Released,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest News,Tollywood Movie Updates,Tollywood Movie Releases This Week,Telugu Movie Releases This Weekend,Ginna,Ginna Movie,Ginna Telugu Movie,Ginna Movie Latest Updates,Ginna Upcoming Movies,Sunny Leone Poster From Ginna Movie Released,Actress Sunny Leone,Sunny Leone Latest Movie Updates, Sunny Leone Character Poster Released From Ginna Movie,Ginna Movie Character Poster of Sunny Leone Released,Manhu Vishnu,Hero Manchu Vishnu Ginna Movie Updates,Manchu Vishnu and Sunny Leone in Ginna Movie

ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో మంచు విష్ణు గాలి నాగేశ్వర్రావు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్న ఈసినిమా నుండి ప్రమోషన్స్ ను చిన్నగా స్టార్ట్ చేశారు. రీసెంట్ గానే మంచు విష్ణు లుక్ ను రిలీజ్ చేయగా.. రెండు రోజుల క్రితమే పాయల్ రాజ్ పుత్ లుక్ ను రిలీజ్ చేశారు. మేకర్స్. పచ్చళ్ళ స్వాతిగా ఈసినిమాలో పాయల్ రాజ్ పుత్ నటిస్తుంది. ఇకఇప్పుడు మరో కీలక పాత్రలో నటిస్తున్న సన్నీ లియోన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో సన్నీ లియోన్ రేణుక అనే పాత్రలో నటిస్తుంది. ఇక పోస్టర్ లో సన్నీ లియోన్ స్టైలిష్ అండ్ గ్లామరస్ గా కనిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ఇంకా వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు.. భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. తెలుగులో రూపొందుతున్న ఈ చిత్రాన్నిన హిందీ, తమిళం మరియు మలయాళంలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − one =