జిన్నా ట్రైలర్ రిలీజ్

Manchu Vishnu Ginna Movie Trailer Released, manchu Vishnu's ginna movie trailer, Ginna Movie Trailer Out, ginna movie trailer, ginna telugu movie trailer, manchu Vishnu Latest Movie, manchu Vishnu's Upcoming Movie, Paayal Rajput, Sunny Leone, Eeshaan Suryaah, Ginna, Ginna Telugu movie, Ginna New Update, Ginna Telugu Movie New Update, Ginna Movie, Ginna Latest Update, Ginna Movie Updates, Ginna Telugu Movie Live Updates, Ginna Telugu Movie Latest News, Ginna Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్‌ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్‌ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జిన్నా మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను దసరా పండుగ కానుకగా చిత్ర యూనిట్ బుధవారం రిలీజ్ చేసింది. కామెడీ డైలాగ్స్ , సీన్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని నవ్వులు పూయించింది. ఆడియెన్స్ కు దసరా విషెస్ చెప్తూ హీరో మంచు విష్ణు ఈ ట్రైలర్ ను తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. జిన్నా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =