
ట్యాగ్ · 41 కథనాలు


కంగువ ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన సూర్య

కంగువ ట్రైలర్ వచ్చేస్తోంది

నార్త్ అమెరికాలో కల్కి బీభత్సం

దిశా పటానీకి బర్త్ డే విషెస్ తెలిపిన కల్కి టీమ్

ప్రభాస్ కల్కి షూటింగ్ అప్డేట్

కంగువ ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్

కంగువ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

కేరళలో కంగువ కొత్త షెడ్యూల్

సూర్య42 టైటిల్ రిలీజ్

రివ్యూ: కంగువా
ఓవరాల్గా కంగువా ఆడియెన్స్కి ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కమర్షియల్ సినిమాల మాదిరి కాకుండా డిఫరెంట్ ఫార్మాట్లో సాగుతుంది. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులు ఈ మూవీని ఖచ్చితంగా లైక్ చేస్తారు. అలాగే యాక్షన్ సినిమాలను చూడటానికి ఇష్టపడే వారిని కూడా ఈ చిత్రం మెప్పిస్తుంది. మొత్తానికి కంగువా అన్ని వర్గాల వారిని అలరించేలావుంది. సూర్య ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడినట్టే.

కంగువ నుండి మరో లిరికల్ వీడియో రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక సూర్య 42వ ప్రాజెక్ట్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో సూర్య పలు గెటప్స్లో కనిపించనున్నారు.

కంగువ నుండి న్యూ లిరికల్ వీడియో రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక సూర్య 42వ ప్రాజెక్ట్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో సూర్య పలు గెటప్స్లో కనిపించనున్నారు.

కల్కి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది.56 రోజుల థియేట్రికల్ రన్ తరువాత ఓటిటిల్లోకి వస్తుండడం విశేషం.దక్షిణాది భాషల్లో అమెజాన్ ప్రైమ్ ఈనెల 22నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుండగా అదే రోజున హిందీ లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది.ఇక థియేట్రికల్ రన్ విషయానికి వస్తే 1000కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి 50డేస్ కంప్లీట్ చేసుకుంది.ఈఏడాది ఇండియన్ మూవీస్ లో అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది కల్కి.

కంగువ ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. ప్రముఖ తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకుముందు సూర్య నటించిన 'సింగం' సిరీస్కు దేవినే సంగీతం అందించిన విషయం తెలిసిందే.

కంగువ ట్రైలర్ వచ్చేస్తోంది
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధానపాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కంగువ’. ప్రముఖ తమిళ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ వార్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోంది. ఇందులో దిశా పటాని హీరోయిన్గా నటిస్తుండగా.. బాబీడియోల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇంతకుముందు సూర్య నటించిన 'సింగం' సిరీస్కు దేవినే సంగీతం అందించిన విషయం తెలిసిందే.

కల్కి- ట టక్కర ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఈసినిమా సాలిడ్ ఫలితాన్ని అందించింది. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇక రిలీజ్ తరువాత కూడా ఈసినిమా నుండి అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ట టక్కర్ అనే వీడియో సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. తాజాగా ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కాంప్లెక్స్ వరల్డ్ లో వచ్చిన ఈపాట ఆకట్టుకుంటుంది.

కల్కి రిలీజ్ ట్రైలర్.. సర్ప్రైజింగ్ రోల్లో మరో హీరోయిన్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. టాలీవుడ్ యంగ్ అండ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా విజువల్ వండర్గా తెరకెక్కించారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

నార్త్ అమెరికాలో కల్కి బీభత్సం
పాన్ ఇండియా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య రాబోతున్న సినిమా కల్కి 2898ఏడీ. ఇక ఈసినిమాను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడూ చూద్దామా అని యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా నాగ్ అశ్విన్ ఈసినిమా గురించి చెప్పే విషయాలు మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. నాగ్ అశ్విన్ ఈసినిమాను వెండితెరపై ఎలా చూపించనున్నాడు ? అవుట్ పుట్ ఎలా వచ్చింది అనే దానిపైనే అందరిలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. వరుసగా అప్ డేట్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. తాజాగా సెకండ్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు…

దిశా పటానీకి బర్త్ డే విషెస్ తెలిపిన కల్కి టీమ్
ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటానీ నేడు పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు 'కల్కి 2898 AD' బృందం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా దిశా పటానీకి బర్త్ డే విషెస్ తెలిపిన కల్కి టీమ్.. మూవీలో ఆమె పేరుని రివీల్ చేసింది. "మా 'రాక్సీ' దిశా పటానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు" అని అందులో పేర్కొంది. సో.. దీనిని బట్టి కల్కిలో దిశా పటానీ పేరు రాక్సీ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఆమె ఓ కీలక రోల్ పోషించనుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ను గమనిస్తే ఇది అర్ధమవుతుంది.

అక్షయ్ కుమార్ బర్త్ డే.. వెల్కమ్ టు ది జంగిల్ అనౌన్స్మెంట్
బాలీవుడ్లో 2007లో వచ్చిన 'వెల్కమ్' సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ ఏడాది రిలీజైన హిందీ సినిమాల్లో అత్యధిక ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన సినిమాగా ఇది నిలిచింది. దర్శకుడు అనీజ్ బజ్మీ తనదైన కామెడీ టైమింగ్తో ఈ సినిమాను ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించి గ్రాండ్ సక్సెస్ కొట్టాడు. అనంతరం ఆయన 2015లో దీనికి కొనసాగింపుగా 'వెలకమ్ బ్యాక్' సినిమాను రూపొందించాడు. అయితే అనీజ్ ఈసారి కథకు కామెడీతో పాటు కొంచెం మోతాదులో యాక్షన్ టచ్ అప్ ఇచ్చి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇది కూడా వర్కవుట్ అయ్యి సినిమా కమర్షియల్గా భారీ విజయం సాధించింది.

ప్రభాస్ కల్కి షూటింగ్ అప్డేట్
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నసైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఏడి.ఇటీవల విడుదలైన ఈసినిమా గ్లింప్స్ కు విశేషమైన స్పందన వచ్చింది.దాంతో సినిమాఫై అంచనాలను తార స్థాయికి చేరుకున్నాయి.ప్రస్తుతం షూటింగ్ స్టేజి లో ఉంది ఈసినిమా.ఇక నిన్నహైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.ప్రభాస్ ,హీరోయిన్ దీపికా పదుకోణ్ తదితరుల ఫై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈనెల 28వరకు ఈ షెడ్యూల్ జరుగనుంది.భారీ విఎఫ్ఎక్స్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్నఈసినిమాకి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకుడు.

కల్కి2898 AD- ఇండియన్ మైథాలజీ ప్లస్ వెస్ట్రన్ ఇన్ఫ్లూయెన్స్
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సినీ లవర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇప్పటివరకూ రానీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కోసం ఇప్పటినుండే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇక సినిమా రిలీజ్ కు ముందే ఈసినిమా అంతర్జాతీయ లెవల్లో గుర్తింపును తెచ్చుకుంది. రీసెంట్ గానే చిత్రయూనిట్ శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే కదా. ఇక అక్కడే ఈసినిమా టైటిల్ ను అలానే గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక గ్లింప్స్ అయితే సోషల్…

కంగువ ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్
తమిళ్ స్టార్ హీరో సూర్య డిఫరెంట్ సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అందుకే వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో కథతో వస్తున్నాడు. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్డ్రాప్లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

కంగువ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మాత్రం విభిన్నమైన సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అయితే తన నుండి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కంగువ. గత ఏడాది నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్నారు.

సూర్య కంగువ- స్పెషల్ డే కి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్?
తమిళ్ స్టార్ హీరో సూర్య మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం తన నుండి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కంగువ. శివ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. గత ఏడాది నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్నారు.

ప్రాజెక్ట్ K నుండి దిశా పటాని ప్రీ లుక్ రిలీజ్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక మరోవైపు అప్పుడప్పుడు ఈసినిమా నుండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ను రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత హైప్ ను పెంచుతున్నారు.

కేరళలో కంగువ కొత్త షెడ్యూల్
స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరిపారు. అయితే రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు. కంగువ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. హిస్టారికల్ వార్ బ్యాక్డ్రాప్లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక తాజా సమాచారం ఈసినిమా కొత్త షెడ్యూల్ కేరళలో ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో సూర్యతో పాటు దిశాపటానీ ఇంకా తదితరులు పాల్గొననున్నారట. అక్కడ కొన్ని కీలక…

సూర్య42 టైటిల్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో సూర్య మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం తన నుండి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా సూర్య 42. గత ఏడాది నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్నారు. గోవా, చెన్నైతో పాటు పలు ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ లో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా నేడు ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఇప్పటి వరకూ సూర్య 42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరపగా తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు.

ప్రాజెక్ట్ కే- ఇంట్రెస్టింగ్ గా రైడర్స్ లుక్ ప్రిపరేషన్
బాహుబలి సిరీస్, సాహో సినిమాలతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఆదిపురుష్, సలార్, సందీప్ వంగాతో స్పిరిట్ సినిమా, మారుతి తో మరో సినిమా చేస్తుండగా.. వీటన్నింటికీ భారీగా పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రాజెక్ట్ కే సినిమా వస్తుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమాపై అప్పుడప్పుడు క్రేజీ అప్ డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా కోసం వాడే టైర్ కు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. కేవలం ఒక్క టైర్ కోసమే ఎంతో…