
ట్యాగ్ · 263 కథనాలు · పేజీ 2


సంక్రాంతికి వస్తున్నాం మాములుగా ఉండదు -వెంకటేష్

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రిలీజ్

దిల్ రాజు ప్రెస్ మీట్ హైలెట్స్

ఇప్పటి వరకు మేం చూపింది కేవలం యాభై శాతమే

సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల కీలక భేటీ

శ్రీ తేజ్ ను పరామర్శించిన దిల్ రాజు

దిల్ రాజుకి అభినందనలు తెలిపిన రామ్ చరణ్

TFDC ఛైర్మన్‌గా.. దిల్ రాజు ప్రమాణస్వీకారం

TFDC ఛైర్మన్‌గా.. రేపే దిల్ రాజు ప్రమాణస్వీకారం

రియల్ గేమ్ ఛేంజర్ ఈ స్టార్ ప్రొడ్యూసర్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దిల్ రాజు

గేమ్ ఛేంజర్ లోని నా పాత్ర కెరీర్ లో బెస్ట్ అవుతుంది - అంజలి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటించింది. ఈసందర్భంగా అంజలి మీడియా తో చిత్ర విశేషాలను పంచుకున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్
సాంగ్స్ చార్ట్ బస్టర్స్ కావడంతో సంక్రాంతికి వస్తున్నాంకు హైప్ రాగా నిన్న ట్రైలర్ ను కూడా వదిలారు.ఈ ట్రైలర్ కు కూడా యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.చూసిన వారు పక్కా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఈ ట్రైలర్ రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. ఇప్పటివరకు యూట్యూబ్ లో కోటికి పైగా వ్యూస్ ను రాబట్టుకొని ట్రెండింగ్ లో మొదటి స్థానం లో వుంది.ట్రైలర్ కట్ అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకోసం ఎదురుచూస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం మాములుగా ఉండదు -వెంకటేష్
విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి,బడా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం.ఈ సంక్రాంతికి విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ గా అవ్వగా నిన్న ట్రైలర్ ను కూడా లాంచ్ చేశారు.ఇందుకోసం నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.ఈ గ్రాండ్ ఈవెంట్ లో హీరో వెంకటేష్ స్టేజ్ పై డ్యాన్స్ చేయడం అభిమానులు ఉర్రూతలూగించింది.

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రిలీజ్
సాంగ్స్ తో సూపర్ బజ్ క్రియేట్ చేసుకుంది సంక్రాంతికి వస్తున్నాం.సంక్రాంతి సినిమాల్లో చివరి సినిమాగా వస్తుంది.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా విక్టరీ వెంకటేష్ హీరోగా నటించారు ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలు చార్ట్ బస్టర్ అవ్వడం తో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.

దిల్ రాజు ప్రెస్ మీట్ హైలెట్స్
టాప్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి ఈ సంక్రాంతికి రెండు సినిమాలు వస్తున్నాయి.అవి గేమ్ ఛేంజర్,సంక్రాంతికి వస్తున్నాం.ఇందులో గేమ్ ఛేంజర్ ఈనెల 10న విడుదలకానుండగా సంక్రాంతికి వస్తున్నాం 14న వస్తుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు.ఇందులో అయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఇప్పటి వరకు మేం చూపింది కేవలం యాభై శాతమే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.

ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు - దిల్ రాజు
తెలంగాణ ప్రభుత్వానికి, తెలుగు సినిమా పరిశ్రమకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని టీఎఫ్‌డీసీ చైర్మన్, అగ్ర నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన నేతృత్వంలో తాజాగా టాలీవుడ్ ప్రముఖులు పలువురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను గురించి మీడియాకు వెల్లడించారు.

సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల కీలక భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పలువురు టాలీవుడ్ ప్రముఖులు భేటీ అవుతున్నారు. ఈ మేరకు టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో చిత్ర పరిశ్రమకు చెందిన 25మంది నిర్మాతలు, 13మంది దర్శకులు మరియు దాదాపు 11మంది స్టార్ హీరోలు సహా సుమారు 50 మంది ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకుంటున్నారు.

శ్రీ తేజ్ ను పరామర్శించిన దిల్ రాజు
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ ను టి ఎఫ్ డి సి చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొద్ది సేపటి క్రితం పరామర్శించారు.ఈ సందర్భంగా శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ ను కలిసి ధైర్యం చెప్పారు.అనంతరం దిల్ రాజు మీడియా తో మాట్లాడారు.ఇప్పుడు కావాల్సింది భాస్కర్ కుటుంబానికి అండగా ఉండడం.హీరో అల్లు అర్జున్ సైడ్ నుండి వారు అన్ని విధాలుగా ఆదుకుంటారు.అలాగే మేము కూడా అన్ని రకాలుగా తోడుగా ఉంటాం.ఇదే విషయాన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పమ్మన్నారు.శ్రీతేజ్ ఫ్యామిలీ ని ఆదుకునే బాధ్యత మాది.అవసరమైతే సినిమా ఇండస్ట్రీ లో భాస్కర్ కు పర్మినెంట్ గా జాబ్ ను కూడా ఇస్తామని…

గేమ్ చేంజర్ సంక్రాంతికి సూపర్ హిట్ ఇరుక్కు - దిల్ రాజు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు.

గేమ్ ఛేంజర్.. 'ధోప్' సాంగ్ తెలుగు లిరిక్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సముద్రఖని, సునీల్, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

గ్లోబల్ స్టార్ 'గేమ్ ఛేంజర్' అన్‌ప్రిడెక్టబుల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు.

డల్లాస్‌లో ఘనంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు.

దిల్ రాజుకి అభినందనలు తెలిపిన రామ్ చరణ్
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా దిల్ రాజు బుధవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు నిన్న దిల్ రాజు జన్మదినం కూడా కావడంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ స్టార్ ప్రొడ్యూసర్‌కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

TFDC ఛైర్మన్‌గా.. దిల్ రాజు ప్రమాణస్వీకారం
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ శ్రీ వెంకట రమణారెడ్డి (దిల్ రాజు) తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ (టీఎఫ్‌డీసీ)గా నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ వద్ద గల FDC కాంప్లెక్స్‌లోని కార్యాలయంలో ఈ ఉదయం 10:30 గంటలకు నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో దిల్ రాజు రెండేళ్లపాటు కొనసాగనున్నారు. మరోవైపు నేడు దిల్ రాజు జన్మదినం కూడా కావడంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

దిల్ రాజుకి బర్త్ డే విషెస్ తెలుపుతున్న సినీ ప్రముఖులు
టాలీవుడ్ లోని అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. హీరోలతో సరిసమానమైన ఇమేజ్ ఈ స్టార్ ప్రొడ్యూసర్ సొంతం. ఈరోజు ఆయన జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజుకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మరియు అభిమానులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

TFDC ఛైర్మన్‌గా.. రేపే దిల్ రాజు ప్రమాణస్వీకారం
రెండు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా పలు భారీ, చిన్న చిత్రాలను నిర్మిస్తూ, మరికొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ శ్రీ వి. వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు)కి అరుదైన గౌరవం దక్కింది. గతేడాది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తెలుగు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ఇప్పుడు మరో కీలక పదవిని చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

రియల్ గేమ్ ఛేంజర్ ఈ స్టార్ ప్రొడ్యూసర్
గేమ్ ఛేంజర్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పదం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ ఎంటర్‌టైనర్ 'గేమ్ ఛేంజర్'. కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దిల్ రాజు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కలుసుకున్నారు. ఈ మేరకు ఆయన శనివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముఖ్యమంత్రికి శాలువా కప్పి సత్కరించారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా దిల్ రాజుని శాలువాతో సత్కరించారు.

దిల్ రాజుకి కీలక పదవి.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
రెండు దశాబ్దాలకు పైబడి తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా పలు భారీ, చిన్న చిత్రాలను నిర్మిస్తూ, మరికొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి అరుదైన గౌరవం దక్కింది. గతేడాది తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తెలుగు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పదవిని కట్టబెట్టింది.