మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సముద్రఖని, సునీల్, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ‘ధోప్’ అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేసింది. సినిమాలో విజువల్ పరంగా ఈ సాంగ్ ట్రెండ్ సెట్ చేస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. ఈ క్రమంలో మన తెలుగు ఫిల్మ్ నగర్ పాఠకుల కోసం ఈ పాట తెలుగు లిరిక్స్ ప్రత్యేకంగా అందిస్తున్నాం..
ధోప్ సాంగ్ తెలుగు లిరిక్స్..
వక్క వక్క వక్క వక్క వాట్సే ధోప్
లకా లకా లకా లకా లెట్స్ సే ధోప్
హ్యాపీ హ్యాపీ లైఫ్‌కు మైక్రో మంత్రా ధోప్
లవ్డ్ వన్స్ అప్‌సెట్ అయ్యే ఆర్గ్యుమెంట్ ధోప్
ఆల్వేస్ నువ్వే లూజర్ అయ్యే ఆంగర్ ధోప్
ఎంతలాంటీ స్ట్రెస్‌కు ఇన్‌స్టంట్ సొల్యూషన్ ధోప్
డోంట్ వర్రీ డోంట్ వర్రీ ఇనఫ్ ఆఫ్ ఇంజరీ
నెగటివ్ వైబ్‌కి చెప్పే ధోప్
బేకరీ బేకరీ అయ్యాయ్యో క్యాలరీ
టెడ్డీ బేర్ టమ్మీకి చెప్పే థోప్
చాటరీ బ్రౌజరీ టైమ్ అంతా రాబరీ
చేసే సెల్ ఫోన్‌కు చెప్పే ధోప్
డిస్టర్బింగ్ మెమరీ ఈగో అండ్ జెలసీ
ఓవర్ థింక్ హింసకు జస్ట్ సే ధోప్
ఇఫ్ యూ ఆర్ కమింగ్ యూ ఆర్ కమింగ్ ఎవ్రీబడీ ధోప్
వెన్ యూ ఆర్ విత్ మీ యూ ఆర్ విత్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ ధోప్
ఇఫ్ యూ లుక్ అట్ మీ లుక్ అట్ మీ స్ట్రెస్ అంతా ధోప్
వెన్ యూ స్మైల్ అట్ మీ మైసెల్ఫ్-ఏ ధోప్
మన మీటింగ్‌కు మీటింగ్‌కు ఇంటర్వల్ ధోప్
మన టచింగ్‌కు టచింగ్‌కు హెసిటేషన్ ధోప్
మన లిప్పుకు లిప్పుకు డిస్టెన్స్-ఊ ధోప్
నా విలన్ నీ డ్రెస్‌కు ధోప్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: