
ట్యాగ్ · 263 కథనాలు · పేజీ 3


ఈ సంక్రాంతికి వండర్స్ క్రియేట్ చేయబోతున్నాం

సంక్రాంతికి వస్తున్నాం.. రిలీజ్ డేట్ ఫిక్స్

మరో కొత్త ప్లాట్‌ఫామ్ లాంచ్ చేస్తోన్న దిల్ రాజు

ఇలాంటి దీపావళిని మళ్ళీ చూస్తామో, లేదో తెలియదు

గేమ్ ఛేంజర్ టీజర్ అదిరిపోనుందట

కోలీవుడ్‌లో సత్తా చాటనున్న దిల్ రాజు

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న తమ్ముడు

వంశీలో నన్ను నేను వెతుక్కుంటున్నాను - దిల్ రాజు

ఘనంగా లక్కీ భాస్కర్ విజయోత్సవ సభ

ఈ చిత్రాన్ని మీడియానే జనాల వద్దకు తీసుకెళ్లాలి

యూత్‌కు యూత్‌తో చెప్పాల్సిన కథ ఇది - గుణశేఖర్

గుణశేఖర్ ‘యుఫోరియా’ గ్లింప్స్ రిలీజ్

గేమ్ ఛేంజర్.. 'నానా హైరానా' సాంగ్ తెలుగు లిరిక్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

గేమ్ ఛేంజర్.. నానా హైరానా సాంగ్ వచ్చేసింది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

ఈ సంక్రాంతికి వండర్స్ క్రియేట్ చేయబోతున్నాం
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ట్రైయాంగిల్ స్టొరీ సంక్రాంతికి వస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంక్రాంతికి వస్తున్నాం.. రిలీజ్ డేట్ ఫిక్స్
విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'సంక్రాతికి వస్తున్నాం'. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణ సారథ్యంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇప్పటికే 90% షూటింగ్ పార్ట్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ చివరిదశలో ఉంది.

మరో కొత్త ప్లాట్‌ఫామ్ లాంచ్ చేస్తోన్న దిల్ రాజు
కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే క్రమంలో ‘దిల్ రాజు డ్రీమ్స్’ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు దిల్ రాజు టీం లోగోను లాంచ్ చేశారు. త్వరలోనే వెబ్ సైట్‌ను కూడా లాంచ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. దిల్ రాజు డ్రీమ్స్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. వాటిలో ముఖ్య విషయాలివే..

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది.. రామ్ చరణ్ అదరగొట్టేశాడు
మెగాభిమానులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న శుభ తరుణం రానేవచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' టీజర్ వచ్చేసింది. ఈ మేరకు నేడు లక్నో వేదికగా మేకర్స్ టీజర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్స్ కియారా అద్వాణీ, అంజలి, నిర్మాత దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొంది. కాగా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న రామ్ చరణ్ మాల ధారణ నియమం ప్రకారం, నలుపు రంగు దుస్తులు ధరించి పాద రక్షలు లేకుండా ఈ కారక్రమానికి రావడం విశేషం.

ఇలాంటి దీపావళిని మళ్ళీ చూస్తామో, లేదో తెలియదు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ 'క' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

గేమ్ ఛేంజర్ టీజర్.. 3 రాష్ట్రాలు, 11 థియేటర్లలో రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ టీజర్ అదిరిపోనుందట
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు.మరో రెండు రోజుల్లో ఈ టీజర్ రానుంది.అయితే ఇప్పటికే టీజర్ ను చూసిన ఇండస్ట్రీ కు చెందినవారు ఓ రేంజ్ లో అంచనాలు పెంచేస్తున్నారు.టీజర్ వచ్చాక సినిమా పరిస్థితి మారుతుందని అదిరిపోయే రేంజ్ లో ఉందని ఇందులో శంకర్ ,రామ్ చరణ్ ను ప్రజెంట్ చేసిన తీరుకు ఫిదా కావడమని ఖాయమని అంటున్నారు.మొత్తానికి టీజర్ సినిమా రేంజ్ ను డిసైడ్ చేయనుంది.ఈనెల 9న లక్నో లో ఈవెంట్ ను నిర్వహించనున్నారు.ఇందులో టీజర్ ను వదలనున్నారు.ఈసినిమా తెలుగుతోపాటు తమిళ,హిందీ భాషల్లో విడుదలకానుంది.హిందీ జనాలకు కూడా కనెక్ట్ అయ్యే కంటెంట్ తో వస్తుంది గేమ్ ఛేంజర్.

కోలీవుడ్‌లో సత్తా చాటనున్న దిల్ రాజు
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాలను సరికొత్తగా నిర్వహిస్తున్నారు మేకర్స్.

గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్.. దిల్ రాజు ప్లానింగ్ మాములుగా లేదుగా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న తమ్ముడు
టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నితిన్.. ఈ చిత్రానికి ఆయన సినిమా టైటిల్‌నే పెట్టడం విశేషం. గతేడాది ఆగస్టులో హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వంశీలో నన్ను నేను వెతుక్కుంటున్నాను - దిల్ రాజు
'మహానటి', 'సీతారామం' తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

ఘనంగా లక్కీ భాస్కర్ విజయోత్సవ సభ
వైవిధ్యభరితమైన చిత్రాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. 'మహానటి', 'సీతారామం' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన చిత్రం 'లక్కీ భాస్కర్'.

గేమ్ ఛేంజర్.. సంక్రాంతికి రావడానికి కారణం అదే..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. ముందుగా ఈ సినిమాను డిసెంబర్‌లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నారు. ఈ విషయంపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు తాజాగా స్పష్టతనిచ్చారు.

ఈ చిత్రాన్ని మీడియానే జనాల వద్దకు తీసుకెళ్లాలి
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా ‘జనక అయితే గనక’ చిత్రాన్ని సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించారు. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. దసరా సందర్భంగా ‘జనక అయితే గనక’ అక్టోబర్ 12న విడుదల కానుంది.

లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో.. సంయుక్తా మీనన్ కొత్త సినిమా
'విరూపాక్ష' సినిమాతో సంచలన విజయం అందుకున్న ట్యాలెంటెడ్ హీరోయిన్ సంయుక్తా మీనన్.. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో చేసిన 'సార్' మూవీతో సూపర్ సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు. టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించింది. బుధవారం ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది.

యూత్‌కు యూత్‌తో చెప్పాల్సిన కథ ఇది - గుణశేఖర్
వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన డైరెక్షన్‌లో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామాని గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాకి విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన తారాగణం కాగా.. భూమిక ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ సోమవారం నాడు రిలీజ్ చేశారు.

గుణశేఖర్ ‘యుఫోరియా’ గ్లింప్స్ రిలీజ్
వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన డైరెక్షన్‌లో ‘యుఫోరియా’ అనే యూత్‌ఫుల్ సోషల్ డ్రామాని గుణ హ్యాండ్‌మేడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమాకి విఘ్నేష్, లిఖిత, పృథ్వీ, శ్రీనిక ప్రధాన తారాగణం కాగా.. భూమిక ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, కే ఎల్ దామోదర ప్రసాద్ సోమవారం నాడు రిలీజ్ చేశారు.

ఈ చిత్రానికి దిల్ రాజు గారే సుహాస్ పేరు సూచించారు
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. ఇప్పటి వరకు చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్‌లు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.