
ట్యాగ్ · 138 కథనాలు


శివరాత్రికి థియేటర్లలో ఎన్టీఆర్ సినిమాలు

దేవర ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్

జపాన్లో రిలీజ్ అవుతోన్న దేవర

దేవర అరుదైన ఫీట్

దేవర లాంగ్ రన్ కంటిన్యూ

దేవరకు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం

10వ రోజు దేవర సెన్సేషన్

దేవర 2 కంటే ముందు కొరటాల మరో సినిమా

దేవర.. ఆ రికార్డ్ అందుకున్న ఎన్టీఆర్

దేవర ఫస్ట్ వీక్ హిందీ కలెక్షన్స్

దేవర సక్సెస్ మీట్ రద్దు.. నాగవంశీ ట్వీట్ వైరల్

దేవర హిందీ 3డేస్ కలెక్షన్స్

దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఎన్టీఆర్
జనతా గ్యారేజ్ తరువాత స్టార్ హీరో ఎన్టీఆర్ -డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమా దేవర.గత ఏడాది విడుదలై 400 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇందులో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించాడు.ఇక ఈసినిమాను జపాన్ లో విడుదలచేయనున్నారు.ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కి అక్కడ కూడా ఫాలోయింగ్ వచ్చింది.దాంతో దేవరను జపనీస్ లో రిలీజ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ కటౌట్కి పుష్పాభిషేకం చేసిన జపాన్ లేడీ ఫ్యాన్స్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన 'దేవర పార్ట్ 1' చిత్రం త్వరలో జపాన్లో విడుదలవుతోంది. మార్చి 28న ఈ మూవీ జపనీస్ భాషలో జపాన్ వ్యాప్తంగా భారీగా రిలీజ్ కానుంది. అయితే జపాన్లో జూనియర్కి విశేష ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు అక్కడ లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. ఈ క్రమంలో దేవర మూవీ అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని తారక్ అభిమానులు ధీమాగా ఉన్నారు.

శివరాత్రికి థియేటర్లలో ఎన్టీఆర్ సినిమాలు
మరో రెండు రోజుల్లో మహాశివరాత్రి పండుగ రాబోతోంది. ఆరోజున తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు పూజలు, పునస్కారాలలో నిమగ్నమై ఉంటారు. అలాగే ఉపవాసం మరియు జాగరణ వంటి నియమాలతో ఆ పరమ శివుడిని తలచుకుంటూ రోజంతా నిష్టగా గడుపుతారు. అయితే మరోవైపు సినీ ప్రియులు మాత్రం కొత్త సినిమాలు లేదా స్టార్ హీరోల సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

దేవర ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్
గత ఏడాది సెప్టెంబర్ లో థియేటర్లలోకి వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది దేవర ఫస్ట్ పార్ట్.ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించిన ఈసినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశాడు.థియేట్రికల్ రిలీజ్ తరువాత ఓటిటి లోకి రాగ అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా జపాన్ లో విడుదలకానుంది. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కి జపాన్ లో ఫాలోయింగ్ వచ్చింది.దాంతో దేవరను జపనీస్ లో విడుదలచేయనున్నారు.

దేవర ఓటిటి రెస్పాన్స్ అదిరింది
గత ఏడాది సెప్టెంబర్ లో థియేటర్లలోకి వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది దేవర.అంతేకాదు ఆ ఏడాది తెలుగులో పుష్ప 2, కల్కి తరువాత హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించిన ఈసినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేశాడు.ఈసినిమా నవంబర్ 8న ఓటిటి లోకి వచ్చింది.నెట్ ఫ్లిక్స్ మొదట సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురాగా తరువాత హిందీలో కూడా అందుబాటులోకి తెచ్చింది.ఇక ఓటిటి లో రిలీజై 10 వారాలకు పైగా అవుతున్న ఇప్పటికీ ఈసినిమా ట్రెండింగ్ లో కొనసాగుతుంది.నెట్ ఫ్లిక్స్ టాప్ 10 ఇండియన్ మూవీస్ లో దేవర ప్రస్తుతం 9వ స్థానం లో వుంది.ఓవరాల్ గా థియేటర్లలో సాలిడ్…

జపాన్లో రిలీజ్ అవుతోన్న దేవర
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది, మరెన్నో రికార్డులను సృష్టించింది. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. అయితే తొలి రెండు, మూడు రోజులు కొంత మిక్స్డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది.

దేవర అరుదైన ఫీట్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది, మరెన్నో కొత్త రికార్డులను సృష్టించింది. ఎన్టీఆర్ రేంజ్ ఏంటో చాటిచెప్పింది.

ఓటిటిల్లోకి మూడు భారీ సినిమాలు
మూడు ఓటిటిల్లోకి ఈరోజు మూడు భారీ సినిమాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి.వీటిలో ఒకటి టాలీవుడ్ నుండి మరొకటి కోలీవుడ్ నుండి ఇంకోటి మలయాళం నుండి వచ్చాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే

దేవర.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు.

దేవర లాంగ్ రన్ కంటిన్యూ
ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర మూడో వారంలో కూడా సాలిడ్ వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ ను కొనసాగిస్తోంది. వరసగా 19రోజులు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలకు మించి షేర్ ను రాబట్టింది.దాంతో బాహుబలి 2(28)బాహుబలి(20) ,హనుమాన్(20) తర్వాత వరుసగా అత్యధిక రోజులు కోటి రూపాయల కు మించి షేర్ ను రాబట్టిన సినిమాగా రికార్డు నెలకొల్పింది.అయితే నిన్న భారీ వర్షాల కారణంగా కోటి మిస్ అయ్యింది.

దేవరకు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం
దేవర సినిమాకు ఎప్పటికీ తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపుతూ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

దేవర.. ఎన్టీఆర్ ఖాతాలో సాలిడ్ రికార్డ్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది.

10వ రోజు దేవర సెన్సేషన్
బాక్సాఫీస్ వద్ద దేవర హవా కొనసాగుతుంది.వేరే సినిమాలనుండి పోటీ లేకపోవడం దసరా సెలవులు స్టార్ట్ కావడంతో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.నిన్న అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్సెలెంట్ గ్రోత్ చూపించింది.చాలా చోట్ల నైట్ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి.దాంతో దాదాపు 12 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.10రోజుల్లో ఈసినిమా రెండు రాష్ట్రాల్లో కలిపి 140కోట్ల షేర్ ను రాబట్టి భారీ లాభాలను తీసుకొస్తుంది.ఈవారం కూడా సాలిడ్ రన్ కన్ ఫర్మ్ మే.ఇక తెలుగు తరువాత హిందీ లో ఈసినిమా అదరగొడుతుంది.నిన్న నార్త్ లో 4.20కోట్ల నెట్ ను రాబట్టుకుంది.దాంతో10రోజుల్లో అక్కడ 58.47కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో…

దేవర 2 కంటే ముందు కొరటాల మరో సినిమా
ఆచార్య కన్నా ముందు తీసిన అన్ని సినిమాలు కొరటాల శివకు మంచి పేరు తోపాటు సూపర్ సక్సెస్ ను తీసుకొచ్చాయి.అయితే ఆచార్యతో ఫస్ట్ ప్లాప్ రుచి చూడడం తో పాటు విమర్శలు కూడా ఎదుర్కున్నాడు.ఆసినిమా కొరటాల బ్రాండ్ పై చాలా ప్రభావం చూపించింది.ఇక ఆచార్య తరువాత ఆయన చేసిన సినిమా దేవర.తనకు జనత గ్యారేజ్ తో బ్లాక్ బాస్టర్ ఇచ్చిన కొరటాలను నమ్మి ఎన్టీఆర్ దేవర చేశాడు.ఈసినిమా రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది.ప్రస్తుతం 400కోట్ల మార్క్ దాటి సాలిడ్ రన్ కొనసాగిస్తోంది.దేవరతో ఎన్టీఆర్ సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ కావడమే కాదు కొరటాల శివ కం బ్యాక్ ఇచ్చారు.అయితే ఈసినిమా రెండు భాగాలుగా రానుంది.

దేవర.. ఆ రికార్డ్ అందుకున్న ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది.

దేవర ఫస్ట్ వీక్ హిందీ కలెక్షన్స్
దేవర హిందీలో స్టడీ రన్ ను కొనసాగిస్తుంది.బుధవారం ఎక్సలెంట్ గ్రోత్ ను చూపించగా నిన్న కొంచెం నెమ్మదించి డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.గురువారం ఈసినిమా నార్త్ లో 2.40కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.దాంతో వారం రోజుల్లో మొత్తం 48.27కోట్ల నెట్ ను రాబట్టింది.ఈరోజుతో 50కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అంతేకాదు ఈ ఫీట్ సాధించిన 10వ తెలుగు సినిమాగా రికార్డు సృష్టించనుంది. ఓవరాల్ గా చూస్తే దేవర ప్రస్తుతం హనుమాన్(57కోట్లు) తరువాతి స్థానం లో కొనసాగుతుంది.ఈవారంలో ఈ కలెక్షన్స్ ను క్రాస్ చేయడం ఖాయమే.మరి ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో చేరుతుందో చూడాలి.వచ్చే వారంలో హిందీలో రెండు నోటెడ్ సినిమాలు కూడా…

దేవర.. ఆడియెన్స్కు గుడ్న్యూస్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది.

దేవర సక్సెస్ మీట్ రద్దు.. నాగవంశీ ట్వీట్ వైరల్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది.

దేవర.. ఓవర్సీస్ 4 డేస్ కలెక్షన్స్
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. విడుదలకు ముందే ఏర్పడ్డ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది దేవర.

దేవర హిందీ 3డేస్ కలెక్షన్స్
దేవర హిందీ కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి.మౌత్ టాక్ బాగుండడంతో మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ రాబట్టగా నిన్న ఏకంగా డబుల్ డిజిట్ కలెక్షన్స్ ను ఖాతాలో వేసుకుంది.మూడో రోజు నార్త్ లో 12.07కోట్ల నెట్ వసూళ్లను దక్కించుకుంది.దాంతో మూడు రోజుల్లో 29.52కోట్ల నెట్ ను రాబట్టుకుంది.బ్రేక్ ఈవెన్ కూడా పూర్తయినట్లే.మరి ఈరోజు అక్కడ ఎంత రాబట్టుకునేది ఆసక్తిగా మారింది.ఇక ఫుల్ రన్ లో 50కోట్ల క్లబ్ లో చేరడం ఖాయం.పెద్దగా ప్రమోట్ చేయకున్న దేవర హిందీ లో సాలిడ్ వసూళ్లను రాబడుతుంది.ప్రస్తుతం అక్కడ పెద్దగా పోటీ లేకపోవడం కూడా కలిసొచ్చింది.