కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chiranjeevi

ట్యాగ్ · 590 కథనాలు · పేజీ 2

Chiru-Anil movie will go on floors in June
సినిమా వార్తలు

చిరు అనిల్ స్టార్ట్ ఎప్పుడంటే

మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే.త్వరలోనే ఈసినిమా లాంచ్ కానుంది.ప్రస్తుతం అనిల్ సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు.ఇక ఈసినిమా ఎప్పటినుండో స్టార్ట్ కానుందో అనిల్ రావిపూడి చెప్పేశాడు.జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని సంక్రాంతికి సినిమాను విడుదలచేస్తామని ఓ ఈవెంట్ లో అన్నారు.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi Felicitated at The House of Commons UK Parliament
సినిమా వార్తలు

UK పార్లమెంట్‌లో మెగాస్టార్‌కి ఘన స‌న్మానం

మెగాస్టార్‌ చిరంజీవి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇప్పటికే ఎన్నో ఘనతలు, పురస్కారాలు అందుకున్న ఆయన తాజాగా మరో గొప్ప సత్కారం అందుకున్నారు. ఈ మేరకు అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా UK పార్లమెంట్‌లో చిరంజీవిని స‌న్మానించారు. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కుగానూ చిరుకి ఈ సత్కారం జరిగింది.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Will be Felicitated at the House of Commons - UK Parliament
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవికి యూకే పార్లమెంట్‌లో ఘన స‌న్మానం

మెగాస్టార్‌ చిరంజీవి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇప్పటికే ఎన్నో ఘనతలు, పురస్కారాలు అందుకున్న ఆయన త్వరలో UK పార్లమెంట్‌లో మరో గొప్ప సత్కారం జరుగబోతోంది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కుగానూ, యుకె కి చెందిన అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా చిరంజీవి ని మార్చి 19న స‌న్మానించ‌నున్నారు.

Srikanth Mవాట్సాప్
శ్రీలీలకు 'చిరు' కానుక
సినిమా వార్తలు

శ్రీలీలకు 'చిరు' కానుక

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల 'చిరు' కానుక అందుకుంది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతే దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ద్వారా షేర్‌ చేసింది శ్రీలీల. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ అన్నపూర్ణ ఏడెకరాల్లో జరుగుతోంది.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Extends Womens Day Wishes
సినిమా వార్తలు

ఉమెన్స్ డే.. మెగాస్టార్ స్పెషల్ విషెస్

'నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ ♀ శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన మనసులోని భావాలను పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
The movie shoot for Chiru Anil Ravipudi will be finished in three months
సినిమా వార్తలు

అనిల్- చిరు మూవీ ఫాస్ట్ గా కంప్లీట్ కానుంది

మెగా స్టార్ చిరంజీవి ,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే. ఇప్పటివరకు అయితే అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ మూవీ అయితే ఫిక్స్. ఉగాది రోజున ప్రకటించే ఛాన్స్ వుంది.ప్రస్తుతం అనిల్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు.ఇక ఈసినిమా ను వీలైనంత తొందరగా పూర్తి చేయనున్నారు. మాములుగానే అనిల్ రావిపూడి తన సినిమాలకు ఎక్కువ రోజులు తీసుకోడు. రీసెంట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం ను కేవలం 75రోజుల్లో పూర్తిచేశాడు.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi Appeals Media on Her Mother Health Speculations,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Megastar Chiranjeevi,Megastar Chiranjeevi New Movies,Megastar Chira
సినిమా వార్తలు

ఆ వదంతులు సరికాదు.. మీడియాతో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి అస్వస్థతకు గురైన‌ట్టు నిన్న ఉదయం నుంచీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్న నేపథ్యంలో ఆయన దీనిపై స్పందించారు. ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. కాగా శుక్రవారం తెల్లవారుజామున అంజనాదేవి అస్వస్థతకు గురవడంతో కుటుంబ‌స‌భ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్టు వార్తలు స్ప్రెడ్ అయ్యాయి.

Srikanth Mవాట్సాప్
Vishwambhara shooting update
సాంగ్

సాంగ్ షూట్ లో విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి -బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.భారీ బడ్జెట్ తో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో జరుగుతుంది.ఇందులో చిరు ఇంట్రో సాంగ్ ను షూట్ చేస్తున్నారు.ఈ మాస్ సాంగ్ నుండి చిత్ర బృందం ఓ స్టిల్ ను విడుదలచేసింది.ఇందులో చిరు స్టైలిష్ గా కనిపించాడు.ఈపాటకు శోభి కొరియోగ్రఫీ చేస్తున్నాడు.ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తయినట్లే. ఇందులో సప్రైజ్ క్యామియో లు కూడా వుండనున్నాయని సమాచారం.

Mahender Reddyవాట్సాప్
Chiru Anil Ravipudi's movie shoot begins this summer
షూటింగ్ అప్‌డేట్

చిరు - అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ అప్డేట్

మెగా స్టార్ చిరంజీవి , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రానుంది. ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించకపోయినా పలు ఇంటర్వ్యూ ల్లో అనిల్ తన నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది రివీల్ చేశాడు.ఇక నిన్న లైలా ఈవెంట్ లో చిరంజీవి కూడా ఈ సినిమాను కంఫర్మ్ చేశాడు.అనిల్ రావిపూడి తో సినిమా చేయనున్నానని సమ్మర్ నుండి స్టార్ట్ అవుతుందని చెప్పారు.సో వీరిద్దరి కాంబో లో సినిమా ఫిక్స్.

Mahender Reddyవాట్సాప్
Director Anil Ravipudi Interesting Update About Movie With Megastar Chiranjeevi
సినిమా వార్తలు

చిరంజీవి గారు రీసెంట్‌గా నాకు బోర్డింగ్ పాస్ ఇచ్చారు

'మాస్ కా దాస్' విశ్వక్‌సేన్‌ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా మాస్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Thanks PM Modi
సినిమా వార్తలు

ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు తాజాగా ఆయన ప్రధానితో పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరిలో ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌' అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. భారత్‌ను గ్లోబల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ హబ్‌గా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం.

Srikanth Mవాట్సాప్
Megastar chiranjeevi to grace the Laila pre-release event as the Chief guest
సినిమా వార్తలు

లైలా ఈవెంట్ కు మెగాస్టార్

యంగ్ హీరో విశ్వక్ సేన్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా లైలా.వచ్చే వారంలో థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు.అందులో భాగంగా హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.దీనికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు.ఈరోజు హీరో విశ్వక్ అలాగే నిర్మాత సాహు గారపాటి,చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయనను ఆహ్వానించారు.ఈనెల 9న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.

Mahender Reddyవాట్సాప్
Vishwambhara Music Sessions Underway For Megastar's Film
సినిమా వార్తలు

మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీగా విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోండగా.. సురభి, ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Shares Special Post About Music Director S Thaman
సినిమా వార్తలు

నీ మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి - మెగాస్టార్

నీ మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయని, ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించిందని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ఆయన డాకు మహారాజ్‌’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ వేదికగా సంగీత దర్శకుడు ఎస్. థమన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Shared Emotional Post About His Father
సినిమా వార్తలు

తండ్రిని స్మరించుకుంటూ మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

"జన్మనిచ్చిన ఆ మహనీయుడ్ని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ…" అంటూ ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో తన తండ్రి ఫొటోకు నమస్కరిస్తూ కనిపించారు చిరంజీవి. నేడు తన తండ్రి కొణిదెల వెంకటరావు గారి వర్ధంతి సందర్భంగా మెగా ఫామిలీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 Team Meets Megastar Chiranjeevi
సినిమా వార్తలు

మెగాస్టార్‌ను కలిసిన పుష్ప 2 టీమ్

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'పుష్ప 2: ది రూల్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 టీమ్ మెగాస్టార్ చిరంజీవిని క‌లిసింది.

Srikanth Mవాట్సాప్
ram charan respond on Chiru Odela Cinema
సినిమా వార్తలు

ఊహించని కాంబినేషన్ ఇది- రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి -దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే.నిన్న ఈసినిమాను అనౌన్స్ చేయగానే హైప్ ఓ రేంజ్ లోకి వెళ్ళిపోయింది.ఈఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కు నాని కి కూడా తోడవ్వడంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.నాని ఈదసరాను నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈసినిమాకు నిర్మాతలు గా వ్యవహరించనున్నారు చిరు కెరీర్ లోనే వయిలెంట్ మూవీ గా తెరకెక్కనుంది. ఆల్రెడీ దసరా తో మాస్ జోనర్ ను సూపర్ గా హ్యాండిల్ చేసి చూపించాడు శ్రీకాంత్. ఇక చిరు నెక్స్ట్ సినిమాను అంతకుమించి తీయనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi Joins Hands With Srikanth Odela For New Film
సినిమా వార్తలు

దసరా డైరెక్టర్‌తో మెగాస్టార్.. ప్రొడ్యూసర్‌గా స్టార్ హీరో

గొప్ప విజన్ తో స్క్రిప్ట్‌లను ఎంచుకునే అసాధారణ సామర్ధ్యం గల మెగాస్టార్ చిరంజీవి, తన ప్రముఖ కెరీర్‌లో ప్రతిభావంతులు, డెబ్యుటెంట్ ఫిల్మ్ మేకర్స్‌తో పనిచేశారు. ప్రామెసింగ్ ఫిల్మ్ మేకర్స్‌ని గుర్తించి, వారి ఎదుగుదలకు దోహదపడం మెగాస్టార్ స్పెషాలిటీలో ఒకటి. ఇదే క్రమంలో తాజాగా చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగాస్టార్‌కి వీరాభిమాని అయిన అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Vishwambhara song shoot is currently going on in Japan
సాంగ్

జపాన్ లో విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ తుది దశకు చేరుకుంది.ప్రస్తుతం జపాన్ లో షూటింగ్ జరుపుకుంటుంది.అక్కడ చిరు, త్రిష లపై డ్యూయెట్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.మరో రెండు రోజుల్లో ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ కానుంది.దాంతో షూటింగ్ దాదాపు పూర్తయినట్లే.ఆ తరువాత విఎఫ్ఎక్స్ కు ఎక్కువ సమయం కేటాయించనున్నారు.ఇక ఈసినిమా రిలీజ్ కూడా వాయిదాపడింది.ముందు ఈసినిమాను జనవరి 10న విడుదలచేయాలనుకున్నారు కానీ అదే రోజు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వస్తుండడంతో విశ్వంభర వెనక్కి వెళ్ళిపోయింది.అన్ని కుదిరితే సమ్మర్ బరిలో నిలువనుంది.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi Says, Satyadev is Like His Third Brother
సినిమా వార్తలు

సత్యదేవ్ నాకు ఇంకో తమ్ముడు - మెగాస్టార్

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ తనకు ఇంకో తమ్ముడని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ఆయన తాజాగా సత్యదేవ్ నటించిన జీబ్రా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ లాంచ్ సందర్భంగా వ్యాఖ్యానించారు. మంగళవారం గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఇక తన చేతులమీదుగా జీబ్రా ట్రైలర్‌ను లాంచ్ చేసిన అనంతరం మెగాస్టార్, సత్యదేవ్ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Srikanth Mవాట్సాప్

షేర్