ట్యాగ్ · 98 కథనాలు

చిరు -అనిల్ మూవీ రేపే లాంఛ్

వాల్తేరు వీరయ్య-50 రోజుల సాలిడ్ రన్

భోళా శంకర్ మూవీ సెట్స్ లో తమన్నా

భోళా శంకర్ సెట్ లో దర్శకేంద్రుడు

25 రోజులు పూర్తిచేసుకున్న వాల్తేరు వీరయ్య

నందమూరి తారక రత్న ఆరోగ్యం పై చిరంజీవి స్పందన

చిరుకు భోళా శంకర్ టీమ్ గ్రాండ్ వెల్ కమ్

మరో రీమేక్ ప్లాన్ లో చిరు?

యూఎస్ లో తగ్గని వాల్తేరు వీరయ్య జోరు

మన శంకరవరప్రసాద్ గారు లో శశిరేఖ గా నయనతార
మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకరవరప్రసాద్ గారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరగనుంది.ఈనెలలో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇక ఈసినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి తో తనకు ఇది మూడో సినిమా

'చిరంజీవిగా' మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు.. మెగాస్టార్
తెలుగు సినిమా చరిత్రలో 'మెగాస్టార్' అనే పదం ఒక సునామీని సృష్టించింది. కోట్లాది మంది అభిమానుల హృదయాలను ఏలిన ఆ ప్రయాణం 47 సంవత్సరాల క్రితం, ఒక చిన్న పాత్రతో మొదలైంది. 1978, సెప్టెంబర్ 22న విడుదలైన 'ప్రాణం ఖరీదు' చిత్రం చిరంజీవి అనే అసాధారణ నటుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ రోజు భారతీయ సినిమాకు ఒక మెగా శకం ప్రారంభమైంది.

చిరు -అనిల్ మూవీ రేపే లాంఛ్
మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. రేపు ఉగాదికి ఈసినిమా లాంఛ్ కానుంది. రామానాయుడు స్టూడియో లో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించనున్నారు.జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది.సినిమాను తొందరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలచేయనున్నారు.

వాల్తేరు వీరయ్య-50 రోజుల సాలిడ్ రన్
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా వారం రోజులు థియేటర్లలో ఆడిందంటే గొప్ప విషయంగా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ మన తెలుగు సినిమాలకు కాస్త పూర్వ వైభవం వస్తున్నట్టు కనిపిస్తుంది. ఈమధ్య కొన్ని సినిమాలు 25 రోజులు50 రోజులు పూర్తి చేసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు వాల్తేరు వీరయ్య కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ రన్ తో దూసుకుపోతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య. ఈసినిమాతో మెగా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు బాబి. సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. మెగాస్టార్ నటన, పాటలు, యాక్షన్ సీక్వెన్స్…

సుమారు 100 సెంటర్స్ లో వాల్తేరు వీరయ్య అర్ధ శతదినోత్సవం
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.

ఇండస్ట్రీ లో 45 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సుమన్ కు చిరంజీవి స్పెషల్ విషెస్
నీచల్ కుళం (1979) మూవీతో కోలీవుడ్ లో సుమన్ కెరీర్ ప్రారంభించారు. పలు తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన సుమన్ ఇద్దరు కిలాడీలు (1982 ) మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. దక్షిణాది భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమన్ ప్రేక్షకులను అలరించారు. బావ బావమరిది మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సుమన్ బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు అందుకున్నారు. వెంకటేశ్వర స్వామి, శివుడు, రాముడు గా పౌరాణిక పాత్రలలో సుమన్ అలరించారు. ఒక టైమ్ లో సుమన్, హీరోలు చిరంజీవి, బాలకృష్ణలకు గట్టి పోటీ ఇచ్చారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో సుమన్ 45 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. సుమన్ 45 ఏళ్లు…

భోళా శంకర్ మూవీ సెట్స్ లో తమన్నా
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో మెగాస్టార్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. వాల్తేరు వీరయ్య మెగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహెర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ వేదాళం మూవీ రీమేక్ భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

భోళా శంకర్ మూవీ లో మరింత స్మార్ట్ గా మెగా స్టార్ చిరంజీవి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో మెగాస్టార్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. వాల్తేరు వీరయ్య మెగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహెర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ వేదాళం మూవీ రీమేక్ భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

భోళా శంకర్ సెట్ లో దర్శకేంద్రుడు
రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. గత ఏడాది రెండు సినిమాలతో అలరించిన చిరంజీవి.. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో సందడి చేశాడు. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు తన కొత్త సినిమాతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన మాసీవ్ కోల్కతా సెట్లో ఈ సినిమా పాట చిత్రీకరణ జరుగుతోంది. చిరంజీవి, కీర్తి సురేష్, మరికొందరు నటీనటులు, 200 మంది డ్యాన్సర్లు…

సీనియర్ హీరోయిన్స్ పై మెగా స్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో మెగాస్టార్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. వాల్తేరు వీరయ్య మెగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహెర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ వేదాళం మూవీ రీమేక్ భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

చిరంజీవి షేర్ చేసిన రియల్ గజరాజు పూనకాలు లోడింగ్ వీడియో
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా, హీరో రవితేజ ఒక కీలక పాత్రలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ , భారీ ప్రాఫిట్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. వాల్తేరు వీరయ్య సినిమా ఇంట్రవెల్కు నిజంగానే పూనకాలు లోడింగ్ సీన్లు ఉంటాయి. చిరంజీవి అలా ఏనుగు మీద నడిచి రావడం.. బాబీ సింహా కారు మీద ఏనుగు అడుగు పెట్టడం ఆ సీన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

భోళా శంకర్- 200 డ్యాన్సర్స్ తో సాంగ్ షూట్
గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరంజీవి. ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు. ఇక అప్పుడే తన కొత్త సినిమాతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమా భోళాశంకర్. మేకర్ మెహర్ రమేష్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది కూడా.

25 రోజులు పూర్తిచేసుకున్న వాల్తేరు వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య. ఈసినిమాతో మెగా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు బాబి. సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. మెగాస్టార్ నటన, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. నిజానికి సంక్రాంతి బరిలో దిగిన అన్ని సినిమాలకంటే కూడా ఈసినిమా ఎక్కువ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక్కడ మాత్రమే కాదు ఇప్పటికే అమెరికాలో టూ మిలియన్ మార్కును అధిగమించింది. దీంతో ఈ సినిమా చిరంజీవి కెరీర్లో అమెరికాలో 2 మిలియన్ అందుకున్న మూడో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈసినిమా తాజాగా 25 రోజులు…

నందమూరి తారక రత్న ఆరోగ్యం పై చిరంజీవి స్పందన
నందమూరి తారకరత్న ఆకస్మిక గుండెపోటు కి గురైన సంగతి తెలిసిందే. నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే తన కండిషన్ మొదటి మూడు రోజుల్లో కాస్త సీరియస్ గా మారగా ఆయన కుటుంబీకులు అంతా కూడా బెంగళూరు కి వెళ్లారు. అయితే నిన్ననే ఎట్టకేలకు ఆయన ఆరోగ్యంపై శుభవార్త బయటకి రావడంతో అభిమానులు మరియు సినీ వర్గాల వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

వీరయ్య విజయ విహారం వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీలో మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను…

తెలుగు రాష్ట్రాలలో వాల్తేరు వీరయ్య మూవీ కి మరిన్ని స్క్రీన్స్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీలో మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను…

200 కోట్ల క్లబ్ దిశగా వాల్తేరు వీరయ్య

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేశారు. అయితే మధ్యలో చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు చిరు తన తరువాత సినిమా భోళా శంకర్ పై ఫోకస్ ను పెట్టారు. ఈసినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. నేడు చిరు కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ కు సెట్స్ లోకి చిరుకు ఘనస్వాగతం పలికింది. అనంతరం భోళా…

మరో రీమేక్ ప్లాన్ లో చిరు?
ఇప్పుడు రీమేక్ ల హవా బాగానే నడుస్తుంది. ఒక లాంగ్వేజ్ లో హిట్ అయిన సినిమాను మరో లాంగ్వేజ్ లో రీమేక్ చేసేస్తున్నారు. ఇక మనవాళ్లు కూడా ఇప్పటికే పలు సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో రీమేక్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చిరంజీవి మలయాళంలో రిలీజ్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాగా రీమేక్ చేసి ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. అంతేకాదు తను చేస్తున్న భోళా శంకర్ సినిమా కూడా వేదాళం రీమేక్.

యూఎస్ లో తగ్గని వాల్తేరు వీరయ్య జోరు
వాల్తేరు వీరయ్య తన జోరును ఏ మాత్రం తగ్గించట్లేదు. చాలా కాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి యాక్టివ్ అండే జోష్ ఉన్న పాత్ర చేయడంతో ఈసినిమాకు అంత ఆదరణ లభిస్తుంది. బాబి దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య. ఈసినిమాతో మెగా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు బాబి. వింటేడ్ చిరును మళ్లీ తెరపైకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు. ఇక రవితేజ కూడా ఈసినిమాకు విజయంలో భాగమయ్యాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కలెక్షన్స్ పరంగా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ షాకిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు అమెరికాలో కూడా వాల్తేరు వీరయ్య వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా అమెరికాలో 2…