25 రోజులు పూర్తిచేసుకున్న వాల్తేరు వీరయ్య

waltair veerayya movie completed 25 days,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veerayya Update,Waltair Veerayya Updates,Waltair Veerayya Movie Updates,Waltair Veerayya Movie Update,Waltair Veerayya Movie Latest Updates,Waltair Veerayya Movie Latest Update,Waltair Veerayya Latest Update,Waltair Veerayya Latest Updates,Waltair Veerayya Telugu Movie Latest Updates,Waltair Veerayya Movie News,Waltair Veerayya Telugu Movie Latest News,Waltair Veerayya Movie Latest News,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi New Movie Updates,Chiranjeevi Latest Movie Updates,Chiranjeevi Movie Updates,Chiranjeevi Movie News,Chiranjeevi New Projects,Chiranjeevi Latest Projects,Chiranjeevi Upcoming Projects,Chiranjeevi Next Projects,Chiranjeevi Latest News,Chiranjeevi Movie Updates,Chiranjeevi Waltair Veerayya,Chiranjeevi Waltair Veerayya Movie,Waltair Veerayya Movie completed 25 days,Waltair Veerayya completed 25 days,Waltair Veerayya Movie Collections,Waltair Veerayya Collections,Waltair Veerayya Box Office Movie Collections,Waltair Veerayya Box Office Collections

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య. ఈసినిమాతో మెగా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు బాబి. సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. మెగాస్టార్ నటన, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. నిజానికి సంక్రాంతి బరిలో దిగిన అన్ని సినిమాలకంటే కూడా ఈసినిమా ఎక్కువ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక్కడ మాత్రమే కాదు ఇప్పటికే అమెరికాలో టూ మిలియన్ మార్కును అధిగమించింది. దీంతో ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో అమెరికాలో 2 మిలియన్ అందుకున్న మూడో సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈసినిమా తాజాగా 25 రోజులు పూర్తిచేసుకుంది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. చాలా సెంటర్స్ లో ఈ సినిమా 25 రోజులను పూర్తి చేసుకోవడం పట్ల మేకర్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, సరికొత్త పోస్టర్ ను వదిలారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. ఇంకా ఈసినిమాలో ప్రకాష్ రాజ్, బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు నటించారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 14 =